‘నాని’ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లగలడు..!

Rahul Sankrityan Interesting Comments on Nani,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Rahul Sankrityan,Rahul Sankrityan Movies,Rahul Sankrityan Comments On Nani,Rahul Sankrityan,Nani Ante Sundaraniki Movie,Nazriya Nazim with Nani Ante Sundaraniki Movie, Nani Upcoming Movie Ante Sundaraniki,Nani Ante Sundaraniki movie with Nazriya Nazim,Nani Upcoming Movies Dasara,Ante Sundaraniki on June 10th Release, Ante Sudaraniki Releasing On June 10th,Nazriya Nazim With Nani In Ante Sundaraniki Movie,Nanis Ante Sundaraniki blocks 7 Release Dates,Nani Shyam Singha Roy,Super hit Movie Shyam Singha Roy Movie Updates,#Nani Nanis Ante Sundaraniki Movie Updates,Nanis Ante Sundaraniki latest Movie,#AnteSundaraniki

న్యాచురల్ స్టార్ అన్న బిరుదు ఊరికే రాదు కదా. ఏ ఎమోషన్ అయినా న్యాచురల్ గా చూపించే టాలెంట్ ఉంటేనే అలాంటి బిరుదులు ఇస్తుంటారు ప్రేక్షకులు. మరి అలాంటి పేరును తెచ్చుకున్న నటుడు నాని. పక్కింటబ్బాయిలా ఉండే నాని నటనకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఇక ఇప్పుడు నాని నటనపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఈ డైరెక్టర్ ఎవరో కాదు ఇటీవలే నానితో శ్యామ్ సింగ రాయ్ లాంటి సినిమాను తీసి నానికి మంచి హిట్ అందించిన రాహుల్ సంకృత్యన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం నాని అంటే సుందరానికి..! సినిమాతో పాటు పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే నాని పుట్టిన రోజు సందర్భంగా అంటే సుందరానికి సినిమా నుండి చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ వీడియోలో నాని మరోసారి కామెడీ యాంగిల్ ను బయటకు తీశాడు. వి, టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లో కాస్త సీరియస్ పాత్రల్లో కనిపించగా ఈసినిమాలో మరోసారి వింటేజ్ నానిని చూసినట్లు ఉంది. ఈనేపథ్యంలో రాహుల్ కూడా స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లగలడు అంటూ ప్రశంసించాడు.

కాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − fourteen =