
ట్యాగ్ · 30 కథనాలు · పేజీ 2


పుష్ప :ది రూల్ మూవీ సెట్స్ లో రష్మిక

పుష్ప 2 క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

పుష్ప :ది రూల్ మూవీ వైజాగ్ షెడ్యూల్ పూర్తి

వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో అల్లు అర్జున్ అభిమానుల సందడి

సంక్రాంతి ఫీష్ట్ కు పుష్ప 2 మేకర్స్ రెడీ?

పుష్ప 2 కొత్త షెడ్యూల్ అప్ డేట్

ట్రోలింగ్ పై రష్మిక ఎమోషనల్ పోస్ట్

సౌత్ ఆఫ్రికా కు అల్లు అర్జున్ ఫ్యామిలీ

పుష్ప 2 గ్రాండ్ లాంచ్

పుష్ప 2 మూవీ లో లయన్ తో పుష్ప రాజ్ ఫైట్ ?
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ 2021 డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం…

పుష్ప :ది రూల్ మూవీ సెట్స్ లో రష్మిక
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ తో రష్మిక దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సుల్తాన్ మూవీతో కోలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక వారిసు (వారసుడు ) మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీస్ తో బిజీగా ఉన్నారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప :ది రూల్, రణ్ బీర్ కపూర్ యానిమల్, టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

పుష్ప 2 క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. ఈసినిమాలో బన్నీ నటన, యాస, డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో మాములుగా కాదు గట్టిగానే తన మార్క్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు పలు రికార్డులు కూడా తిరగరాసింది.

పుష్ప :ది రూల్ మూవీ వైజాగ్ షెడ్యూల్ పూర్తి
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ 2021 డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం…

వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో అల్లు అర్జున్ అభిమానుల సందడి
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ తో…

సంక్రాంతి ఫీష్ట్ కు పుష్ప 2 మేకర్స్ రెడీ?
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. తెలుగుతోపాటు విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈసినిమా. అల్లు అర్జున్కు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చి పెట్టింది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. కొద్ది రోజులు షూటింగ్ కూడా జరిపారు. ఇక కొత్త షెడ్యూల్ ను జనవరి 7వ తేదీ నుండి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. హైద్రాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ షూటింగ్ జరగనున్నట్టు సమాచారం.

పుష్ప 2 కొత్త షెడ్యూల్ అప్ డేట్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. ఈసినిమాలో బన్నీ నటన, యాస, డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో మాములుగా కాదు గట్టిగానే తన మార్క్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు పలు రికార్డులు కూడా తిరగరాసింది.

ట్రోలింగ్ పై రష్మిక ఎమోషనల్ పోస్ట్
సెలబ్రిటీస్ పై నెటిజన్స్ కామెంట్స్ చేయడం వారిపై ట్రోల్స్ చేయడం కామన్ థింగే. ఇక కొంతమంది సెలబ్రిటీలు వారిని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు. అయితే కొంత మంది సెలబ్రిటీస్ వాటికి కౌంటర్ లు ఇవ్వడం కూడా చూస్తుంటాం. ఒక్కోసారి నెటిజన్స్ కు సెలెబ్రిటీస్ కు సోషల్ మీడియా వేదికగా వర్డ్స్ వారే జరుగుతుంటుంది. ఇప్పటికే చాలామంది నెటిజన్స్ కు తన కౌంటర్ లతో షాకిచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రష్మిక కూడా ట్రోల్స్ పై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

సౌత్ ఆఫ్రికా కు అల్లు అర్జున్ ఫ్యామిలీ
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది.ఈ…

పుష్ప 2 గ్రాండ్ లాంచ్
స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా కోసం ఇంతవరకూ స్టైలిష్ లుక్కులతో అలరించిన బన్నీ పూర్తిగా తన లుక్ ను మార్చేసి ప్రయోగాత్మకంగా వచ్చాడు. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు,తగ్గేదేలే అంటూ బన్నీ మేనరిజం, తన నటన, సుకుమార్ కథ, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇలా అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.