పుష్ప 2 గ్రాండ్ లాంచ్

Pushpa The Rule Movie Launched In Style,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Pushpa 2,Pushpa 2 Movie,Pushpa 2 Movie Updates,Pushpa 2 Telugu Movie,Pushpa 2 Movie Launch,Pushpa 2 Movie Launch Updates,Pushpa 2 Telugu Movie launch Updates, Allu Arjun,Stylish Star Allu Arjun,Icon Star Allu Arjun Upcoming Movie Pushpa 2 The Rule,Pushpa The Rule Movie launch Latest updates, Pushpa 2 Movie Grand launch,Allu Arajun Pushap 2 Movie Grand Launch in Style,Pushpa the Rule Grand Launch,Director Sukumar Pushpa 2 Movie Grand launch,Director Sukumar

స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా కోసం ఇంతవరకూ స్టైలిష్ లుక్కులతో అలరించిన బన్నీ పూర్తిగా తన లుక్ ను మార్చేసి ప్రయోగాత్మకంగా వచ్చాడు. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు,తగ్గేదేలే అంటూ బన్నీ మేనరిజం, తన నటన, సుకుమార్ కథ, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇలా అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తుంది పార్ట్ 2 కోసం. ఈసినిమా గురించి కొద్దిరోజులుగా పలు వార్తలు వస్తున్నా కూడా ఇంతవరకూ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. పార్ట్2 పై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి సెకండ్ పార్ట్ కోసం సాలిడ్ కథను రెడీ చేస్తున్నాడని అందుకే లేటు అవుతుందని అన్నారు. ఫైనల్ గా బన్నీ అభిమానులు ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న డేట్ వచ్చేసింది. నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే బన్నీ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉండటంతొ కార్యక్రమానికి హాజరు కాలేదు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − ten =