కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Producer Dil Raju

ట్యాగ్ · 67 కథనాలు

TFDC Chairman , Producer Dil Raju Gives Big Announcement
సినిమా వార్తలు

దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ ఛైర్మన్‌, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఓ ఏఐ బేస్డ్ టెక్నికల్ కంపెనీతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. సినిమాలకు సంబంధించి ఏఐ టెక్నాలజీ రిలేటెడ్ వర్క్స్ చేసే ఈ సంస్థతో దిల్ రాజు సంస్థ బిగ్ డీల్ కుదుర్చుకుంది. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎక్స్ వేదికగా నిన్న 'బోల్డ్‌… బిగ్‌… బియాండ్ ఇమాజినేష‌న్' అంటూ ట్వీట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
కోర్ట్ టీమ్‌తో దిల్ రాజు సెలబ్రేషన్స్
సినిమా వార్తలు

కోర్ట్ టీమ్‌తో దిల్ రాజు సెలబ్రేషన్స్

నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌లో రూపొందిన నాలుగో సినిమా కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను ప్రశాంతి తిపిర్నేని ఉన్నత విలువలతో నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

Srikanth Mవాట్సాప్
Telugu Film Producers Council Thanks Telangana Govt Over Gaddar Awards
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి, దిల్ రాజుకు TFPC కృతజ్ఞతలు

2024 సంవత్సరానికి గాను ఉత్తమ చలన చిత్రాలకు, ఉత్తమ కళాకారులు మరియు సాంకేతిక నిపుణులకు “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్” (GTFA) ను ప్రదానం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులు మరియు గొప్ప వ్యక్తుల పేర్ల మీద పలు అవార్డులు అందించనున్నారు. అవేంటంటే..? (1) NTR జాతీయ చలనచిత్ర అవార్డు (2) పైడి జైరాజ్ చలనచిత్ర అవార్డు (3) బి.ఎన్. రెడ్డి చలనచిత్ర అవార్డు (4) నాగి రెడ్డి మరియు చక్రపాణి చలనచిత్ర అవార్డు (5) కాంతారావు చలనచిత్ర అవార్డు (6) రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డులు వున్నాయి.

Srikanth Mవాట్సాప్
Mohanlal's L2 Empuraan to be Released in Telugu by Dil Raju's Sri Venkateswara Creations
సినిమా వార్తలు

మోహన్‌ లాల్ 'L2: ఎంపురాన్' తెలుగులో రిలీజ్ చేస్తోంది ఎవరంటే..?

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘లూసిఫర్‌ 2: ఎంపురాన్‌’. మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Thanks Anil Ravipudi For Sankranthiki Vasthunam Success
సినిమా వార్తలు

ఇలాంటి ఫంక్షన్ చేసుకుని చాలా కాలమైంది

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Extends Best Wishes To Thandel Unit
సినిమా వార్తలు

జనవరిలో మేము కొట్టాం.. ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారు

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Interesting Comments on Directors Shankar and SS Rajamouli
సినిమా వార్తలు

ఇప్పటి వరకు మేం చూపింది కేవలం యాభై శాతమే

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజ‌ర్‌’. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Dil Raju meets Sri Tej in Kims Hospital
సినిమా వార్తలు

శ్రీ తేజ్ ను పరామర్శించిన దిల్ రాజు

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ ను టి ఎఫ్ డి సి చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొద్ది సేపటి క్రితం పరామర్శించారు.ఈ సందర్భంగా శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ ను కలిసి ధైర్యం చెప్పారు.అనంతరం దిల్ రాజు మీడియా తో మాట్లాడారు.ఇప్పుడు కావాల్సింది భాస్కర్ కుటుంబానికి అండగా ఉండడం.హీరో అల్లు అర్జున్ సైడ్ నుండి వారు అన్ని విధాలుగా ఆదుకుంటారు.అలాగే మేము కూడా అన్ని రకాలుగా తోడుగా ఉంటాం.ఇదే విషయాన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పమ్మన్నారు.శ్రీతేజ్ ఫ్యామిలీ ని ఆదుకునే బాధ్యత మాది.అవసరమైతే సినిమా ఇండస్ట్రీ లో భాస్కర్ కు పర్మినెంట్ గా జాబ్ ను కూడా ఇస్తామని…

Mahender Reddyవాట్సాప్
Producer Dil Raju Confident on Game Changer Success For This Pongal
సినిమా వార్తలు

గేమ్ చేంజర్‌ సంక్రాంతికి సూపర్ హిట్ ఇరుక్కు - దిల్ రాజు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. ప‌క్కా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Says, Game Changer Will be Unpredictable
సినిమా వార్తలు

గ్లోబ‌ల్ స్టార్ 'గేమ్ ఛేంజ‌ర్' అన్‌ప్రిడెక్ట‌బుల్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్ట‌ర్‌ ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan Extends Heartfelt Congratulations To Producer Dil Raju
సినిమా వార్తలు

దిల్ రాజుకి అభినందనలు తెలిపిన రామ్ చరణ్

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా దిల్ రాజు బుధవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నిన్న దిల్ రాజు జన్మదినం కూడా కావడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ స్టార్ ప్రొడ్యూసర్‌కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Birthday Tollywood Celebs Extends Wishes
సినిమా వార్తలు

దిల్ రాజుకి బర్త్ డే విషెస్ తెలుపుతున్న సినీ ప్రముఖులు

టాలీవుడ్ లోని అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. హీరోలతో సరిసమానమైన ఇమేజ్ ఈ స్టార్ ప్రొడ్యూసర్ సొంతం. ఈరోజు ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజుకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju is The Real Game Changer in Telugu Film Industry
సినిమా వార్తలు

రియల్ గేమ్ ఛేంజర్ ఈ స్టార్ ప్రొడ్యూసర్

గేమ్ ఛేంజర్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ ఎంటర్‌టైనర్‌ 'గేమ్ ఛేంజర్'. కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
TFDC Chairman Dil Raju Meets Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దిల్ రాజు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కలుసుకున్నారు. ఈ మేరకు ఆయన శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముఖ్యమంత్రికి శాలువా కప్పి సత్కరించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా దిల్ రాజుని శాలువాతో సత్కరించారు.

Srikanth Mవాట్సాప్
Telangana Govt Appointed Producer Dil Raju as TFDC Chairman
సినిమా వార్తలు

దిల్ రాజుకి కీలక పదవి.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

రెండు దశాబ్దాలకు పైబడి తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పలు భారీ, చిన్న చిత్రాలను నిర్మిస్తూ, మరికొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి అరుదైన గౌరవం దక్కింది. గతేడాది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తెలుగు ఫిలిం ఛాంబర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పదవిని కట్టబెట్టింది.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Full Confidence on Sankranthiki Vasthunam Movie Success
సినిమా వార్తలు

ఈ సంక్రాంతికి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాం

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Ace Producer Dil Raju To Launch Dil Raju Dreams For Encourage New Talent
సినిమా వార్తలు

మరో కొత్త ప్లాట్‌ఫామ్‌ లాంచ్ చేస్తోన్న దిల్ రాజు

కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు దిల్ రాజు టీం లోగోను లాంచ్ చేశారు. త్వరలోనే వెబ్ సైట్‌ను కూడా లాంచ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. దిల్ రాజు డ్రీమ్స్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. వాటిలో ముఖ్య విషయాలివే..

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Interesting Comments Goes Viral in KA Success Meet
సినిమా వార్తలు

ఇలాంటి దీపావళిని మళ్ళీ చూస్తామో, లేదో తెలియదు

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

Srikanth Mవాట్సాప్
Star Producer Dil Raju Reveals Upcoming Events of Game Changer
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్.. దిల్ రాజు ప్లానింగ్ మాములుగా లేదుగా

గ్లోబల్ స్టార్‌ రామ్‌ చ‌ర‌ణ్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Praises Naga Vamsi at Lucky Baskhar Success Meet
సినిమా వార్తలు

వంశీలో నన్ను నేను వెతుక్కుంటున్నాను - దిల్ రాజు

'మహానటి', 'సీతారామం' తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

Srikanth Mవాట్సాప్

షేర్