కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Prabhas Latest News

ట్యాగ్ · 134 కథనాలు · పేజీ 7

సినిమా వార్తలు

పాన్ ఇండియా మూవీస్ పై ప్రభాస్ కు ఆసక్తి

బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి2" మూవీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాదిలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన స్టైలిష్ మూవీ "సాహో" ఇతర భాషలలో ఆశించిన విధంగా విజయం సాధించకపోయినా హిందీ లో ఆ మూవీ కి ప్రేక్షక , అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

Team TFNవాట్సాప్
Prabhas 20 Movie Europe Schedule To Begin Soon
షూటింగ్ అప్‌డేట్

#Prabhas 20 మూవీ అప్ డేట్

గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ "మైనే ప్యార్ కియా "మూవీ ఫేమ్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Prabhas 21 Going To Be Another Prestigious Movie In Prabhas Film Career
సినిమా వార్తలు

ప్ర‌భాస్ 21... మ‌రో చంద‌మామ క‌థ‌?

చంద‌మామ‌ క‌థల‌ త‌ర‌హాలో తెర‌కెక్కిన `బాహుబ‌లి` చిత్రాలు.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ని మ‌రో స్థాయికి తీసుకెళ్ళాయి. డార్లింగ్ కి పాన్ - ఇండియా స్టార్ ఇమేజ్ ని క‌ట్ట‌బెట్టాయి. క‌ట్ చేస్తే... ఇప్పుడిదే త‌ర‌హాలో మ‌రో డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో `ప్ర‌భాస్ 21` రాబోతోంది. `మ‌హాన‌టి` ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... చంద‌మామ క‌థ త‌ర‌హాలో తెర‌కెక్క‌నుందట‌. సైంటిఫిక్ ఫిక్ష‌న్ గా ఈ సినిమా రూపొంద‌నుంద‌ని కొన్ని క‌థ‌నాలు వ‌చ్చినా... `పాతాళ భైర‌వి` త‌ర‌హాలో జ‌న‌రంజ‌క జాన‌ప‌ద చిత్రంగా `ప్ర‌భాస్ 21` ఉంటుంద‌ని వినికిడి.

Team TFNవాట్సాప్
Prabhas 20 Becomes The First Film To Set This Unique Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Prabhas 20,#Prabhas20,Prabhas,Prabhas Latest News,Prabhas New Movie News,Prabhas Next Project News,Pr
సినిమా వార్తలు

#Prabhas 20 - ఆ విషయంలో కూడా ఇండియన్ ఫస్ట్ ఫిలిం ఇదే

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్‌ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఇటీవలే మళ్ళీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక ప్రేత్యేక సెట్‌ను నిర్మించినట్టు తెలుస్తుంది.అయితే ఈ సినిమా ప్రారంభమైనప్పటినుండే 'జాన్' అనే టైటిలే వినిపించింది. అయితే దిల్ రాజు 96 సినిమాకి ఈ టైటిల్ ను పెట్టడంతో ఈ సినిమాకు 'ఓ డియర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట.

TFN Adminవాట్సాప్
Prabhas 20 First Look To Release On Ugadi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Prabhas 20,Prabhas 20 First Look,Prabhas,#Prabhas20,Young Rebel Star Prabhas 20 First Look To Release On Ugadi,Ugadi,Pr
ఫస్ట్ లుక్

ఉగాదికి `ప్ర‌భాస్ 20` ఫ‌స్ట్ లుక్?

`వ‌ర్షం`, `డార్లింగ్`.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లోని ప్రేమికుడ్ని ఆవిష్క‌రించిన చిత్రాలివి. ఆ త‌రువాత మ‌ళ్ళీ పూర్తిస్థాయి ప్రేమ‌క‌థా చిత్రాలు చేయ‌ని మ‌న `బాహుబ‌లి` స్టార్.. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఓ ల‌వ్ స్టోరీ చేస్తున్నాడు. `జిల్` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్ర‌భాస్ కి జోడీగా స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే న‌టిస్తోంది. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ యాక్ట్ర‌స్ భాగ్య‌శ్రీ కీల‌క పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

Team TFNవాట్సాప్
This Bollywood Actor Becomes A Part Of Prabhas20
సినిమా వార్తలు

#Prabhas 20 మూవీలో మరో బాలీవుడ్ యాక్టర్

గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక వినూత్న ప్రేమకథగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

`బాహుబ‌లి - ది కంక్లూజ‌న్` తేదికి `ప్ర‌భాస్ 20`?

పాన్ - ఇండియా స్టార్ ప్ర‌భాస్ కొత్త చిత్రం 2021 వేస‌విలో రాబోతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ విడుద‌ల కానున్న ఈ అఖిల భార‌త చిత్రం (పాన్ - ఇండియా ఫిల్మ్)కి రిలీజ్ డేట్ లాక్ అయింద‌ని టాక్. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ప్ర‌భాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన `బాహుబ‌లి - ది కంక్లూజ‌న్`(2017) విడుద‌లైన ఏప్రిల్ 28న `ప్ర‌భాస్ 20` థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుందని తెలిసింది. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Team TFNవాట్సాప్
Prabhas Changes His Strategy After Mirchi
సినిమా వార్తలు

`మిర్చి` తరువాత శైలి మార్చిన ప్ర‌భాస్

`ఈశ్వ‌ర్`(2002)తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగేశాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ఆపై చిత్ర‌చిత్ర ప్ర‌వ‌ర్ధ‌మానంగా ఎదిగి.. `బాహుబ‌లి` సిరీస్ తో నేష‌న‌ల్ స్టార్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో ఏడాదికి ఒక‌టి లేదా రెండు సినిమాల‌తో ప‌ల‌క‌రిస్తూ వ‌చ్చిన ప్ర‌భాస్.. ఈ మ‌ధ్య కాస్త శైలి మార్చి రెండేళ్ళ‌కో సినిమాతో సంద‌డి చేస్తున్నాడు.

Team TFNవాట్సాప్
#PRABHAS20 అప్ డేట్ రిలీజ్
సినిమా వార్తలు

#PRABHAS20 అప్ డేట్ రిలీజ్

సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా బిజీలో పడిపోయాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రేపు రానున్న # PRABHAS 20 అప్ డేట్

సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా బిజీలో పడిపోయాడు.

TFN Adminవాట్సాప్
Prabhas Achieves Another Feat
సినిమా వార్తలు

ప్రభాస్ కు దక్కిన మరో ఘనత

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా ప్రభాస్ సినీ కెరీర్ నే మార్చిందని చెప్పొచ్చు. ఆ సినిమా ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే బాహుబలి సినిమా. ఈ సినిమాకు ఎన్ని అవార్డులు వచ్చాయో.. ఈ సినిమాలో నటించిన ప్రభాస్ కు కూడా అదే స్థాయిలో పేరును తెచ్చిపెట్టింది. నేషనల్ స్టార్ నుండి ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. అటు గ్లామర్ గానూ మిగతా హీరోలకు అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు.

TFN Adminవాట్సాప్
Prabhas Upcoming Movie Based On Reincarnation Theme,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Prabhas Latest News,Prabhas Upcoming Movie News,Prabhas Telugu Film Updates,Prabhas New Movie News,Prabhas U
సినిమా వార్తలు

పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో ప్ర‌భాస్ చిత్రం?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఓ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే నాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి `జిల్` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ... ఇప్ప‌టికే కొంత‌మేర షూటింగ్ జ‌రుపుకుంది. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్ట్స్ లెవెల్ అంతే..!

ఎన్ని కోట్ల పెట్టి సినిమాలు తీసినా.. ఎన్ని ప్రయోగాలు చేసినా అవి ప్రేక్షకులకు చూపెట్టడానికే. ఇక ప్రేక్షకుడికి సినిమా నచ్చిందా.. నెత్తినపెట్టుకొని చూస్తారు... సినిమా బాలేదా.. ఎలాంటి మొహమాటం లేకుండా సినిమాను పాతాళానికి తొక్కేస్తారు. అందుకే ఎలాంటి పెద్ద హీరో అయినా సరే ప్రేక్షక దేవుళ్లు అని సంబోధిస్తారు. ఇక అభిమాలు కూడా తమ అభిమాన హీరోపై కానీ.. హీరోయిన్ పై కానీ ఎంత ప్రేమ చూపిస్తారో.. అది వెలకట్టలేనిది అని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ నే సొంతం చేసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్.

TFN Adminవాట్సాప్
Prabhas Surprises His Japan Fans,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Rebel Star Prabhas Surprises His Japan Fans,Prabhas Latest News,Prabhas Movies Latest Updates,Prabhas Wishes His Japan Fans,P
సినిమా వార్తలు

జపాన్ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రభాస్‌

జపాన్ లో తెలుగు సినిమాలకు మంచి డిమాండే ఉందన్న సంగతి ఇప్పటికే అర్దమైపోయింది. ఒకప్పుడు రజినీ సినిమాలకు మాత్రమే క్రేజ్ ఎక్కువగా ఉండేది కానీ.. ఆ తరువాత పలు తెలుగు సినిమాలు కూడా జపాన్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టినవే. రాజమౌళి సినిమాలైనా మగధీర, బాహుబలి సినిమాలకు జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక బాహుబలి సినిమా తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. పక్క దేశాల్లో కూడా ఈ బాహుబలికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

TFN Adminవాట్సాప్

షేర్