కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Posani krishna murali

ట్యాగ్ · 11 కథనాలు

posani krishna murali tested covid positive
సినిమా వార్తలు

మూడోసారి కరోనా బారిన పడిన పోసాని

రెండేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా కోరనా ఎలాంటి ప్రభావం చూపించిందో చూశాం. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా ఈ కరోనా బారిన పడ్డారు. కొంత మంది సెలబ్రిటీలు మరణించారు కూడా. ఇక ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. మరి అలా కేసులు మొదలవుతున్నాయో లేదో అప్పుడు కరోనా బారిన పడుతున్నారు సెలబ్రిటీలు కూడా. తాజాగా పోసాని కృష్ణమురళీ కరోనా బారిన పడ్చారు. పూణేలో జరిగిన షూటింగ్ లో పాల్గొని నిన్ననే హైదరాబాదుకు వచ్చిన పోసాని కృష్ణ మురళీకి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే పోసానికి కరోనా పాజిటివ్‌ రావడం ఇది మూడోసారి.

TFN Adminవాట్సాప్
2022 Latest Telugu Movie Review, 2022 Latest Telugu Reviews, 2022 Telugu Reviews, Adivi Sesh, Dr Sailesh Kolanu, HIT 2, HIT 2 (2022) – Movie, HIT 2 2022, HIT 2 Critics Review, HIT 2 Film, HIT 2 First Review, HIT 2 Movie, HIT 2 Movie – Telugu, HIT 2 M
రివ్యూ

హిట్ 2 సినిమా రివ్యూ- ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్

ఓవరాల్ గా చెప్పాలంటే హిట్ 2 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చ. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈసినిమా బాగా నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
Blockbuster talk for HIT 2 from Premieres, Blockbuster talk for HIT 2, HIT 2 Premieres, 2022 Latest Telugu Movie Review, 2022 Latest Telugu Reviews, 2022 Telugu Reviews, Adivi Sesh, Dr Sailesh Kolanu, HIT 2, HIT 2 (2022) – Movie, HIT 2 2022, HIT 2 Cr
సినిమా వార్తలు

యూ ఎస్ లో ప్రీమియర్ షోస్ తో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకు పోతోన్న HIT 2

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ ఈ రోజు (డిసెంబర్ 2వ తేదీ) రిలీజ్అయ్యింది. ఈ మూవీ లో భానుచందర్, రావు రమేష్, పోసాని, తనికెళ్ళ భరణి, కోమలీ ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించారు. జాన్ స్టీవర్ట్ ఎదురి సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Malli Modalaindi Movie Team Unveils Posani Murali Charecter Name,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Malli Modalaindi,Malli Modalaindi Movie,Malli Modalaindi Telugu Movie,M
సినిమా వార్తలు

'మళ్ళీ మొదలైంది' లో పోసాని

కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్ మళ్ళీ మొదలైంది అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా పెళ్లి తరువాత లైఫ్ ఎలా ఉంటుందో అన్న విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో మరో కీలక పాత్రలో పోసాని నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
A Quick Rundown Of Top Reasons To Watch Ek Mini Katha Movie Releasing Tomorrow On Amazon Prime,Ek Mini Katha On Prime,Ek Mini Katha On Prime Video,Santosh Shobhan,Merlapaka Gandhi,Ek Mini Katha Movie Concept,Ek Mini Katha Music,Ek Mini Katha Movie So
సినిమా వార్తలు

'ఏక్ మినీ కథ'.. ఈ రీజన్సే సినిమాకు ప్లస్ పాయింట్స్

కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతూ సంతోష్ శోభన్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా వస్తున్నసినిమా ఏక్ మినీ కథ. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్, మ్యాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో మే 27న రిలీజ్ అవుతుంది. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈసినిమాకు మంచి బజ్ యే ఉంది. మరి ఈసినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో.. చూడటానికి రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దోచెయ్.. పోసాని-వైవా హర్ష కామెడీ సీన్స్

నాగచైతన్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌ దోచేయ్. ఈ చిత్రానికి 'స్వామి రారా' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. చైతుకి జోడిగా కృతి సనన్ నటించగా.. రావురమేష్, పోసాని కృష్ణమురళి, రవిబాబు, బ్రహ్మానందం, స‌న‌, పూజా రామచంద్రన్, చలపతిరావు, సప్తగిరి, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా నుండి పోసాని.. వైవా హర్ష కామెడీ సీన్స్ మీకోసం.. కింద లింక్ క్లిక్ చేసి ఎంజాయ్ చేయండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సాఫ్ట్ వేర్ సుధీర్ బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్

తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈటీవీ లో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్, పోవేపోరా, ఢీ ఇలా ఎన్నో టీవీ షోలతో మెప్పించిన ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతంచేసుకున్నాడు. ఇక బుల్లితెరపై తన సత్తా చాటిన సుధీర్ వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రోజులు మారాయి' పార్వతీశం కామెడీ సీన్

మురళీ కృష్ణా దర్శకత్వంలో చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక జయకుమార్, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలలో కామెడీ ఎంటర్టైనర్ 'రోజులు మారాయి'. సినిమా మొదలు నుండి చివరి వరకూ కామెడీ తో ఆకట్టుకునే సినిమా ఇది. ఇక పార్వతీశం సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. అతడి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో నవ్వులు పూయిస్తుంది. ఇంకా ఈ సినిమాలో అలీ, పోసాని కృష్ణ మురళీ, వాసు ఇంటూరి తదితరులు నటించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే మారుతి అందించగా.. జి శ్రీనివాస కుమార్ నిర్మించారు. ఈ సినిమాకు జె.బి సంగీతం అందించాడు. ఇక ఈ సినిమానుండి పార్వతీశం కామెడీ సీన్ మీకోసం.. ఈ కింద లింక్ క్లిక్ చేసి నవ్వుకోండి..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దోచెయ్ - 'సప్తగిరి' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్

విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో టాలీవడ్ లో టాప్ కమెడియన్ గా ఎదిగిన కమెడియన్ సప్తగిరి. నిజానికి సప్తగిరి అసలు పేరు వేరు. అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. గొప్ప డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆ తర్వాత కమెడియన్ గా సెటిల్ అయిపోయారు. చిత్తూరు యాస లో సప్తగిరి చేసే కామెడీకి తెలుగు ప్రేక్షకులు నవ్వుకోవాల్సిందే. ప్రేమకథాచిత్రం అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో టాప్ కమెడియన్ గా ఎదిగారు. కమెడియన్‌గా టాలీవుడ్‌ను ఆకట్టుకొన్న సప్తగిరి హీరోగా మారి సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాలలో కూడా నటించారు. ఇక ఇదిలా ఉండగా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'దోచెయ్' - బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్

నాగచైతన్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌ దోచేయ్. ఈ చిత్రానికి 'స్వామి రారా' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. 2015 ఏప్రిల్ 24న విడుదలైన ‘దోచెయ్’ ఈ ఏడాదితో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఇక చైతుకి జోడిగా కృతి సనన్ నటించగా.. రావురమేష్, పోసాని కృష్ణమురళి, రవిబాబు, బ్రహ్మానందం, స‌న‌, పూజా రామచంద్రన్, చలపతిరావు, సప్తగిరి, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సన్నీ ఎం.ఆర్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కూడా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'దోచెయ్' సప్తగిరి కామెడీ సీన్స్

విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో టాలీవడ్ లో టాప్ కమెడియన్ గా ఎదిగిన కమెడియన్ సప్తగిరి. నిజానికి సప్తగిరి అసలు పేరు వేరు. అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. గొప్ప డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆ తర్వాత కమెడియన్ గా సెటిల్ అయిపోయారు. చిత్తూరు యాస లో సప్తగిరి చేసే కామెడీకి తెలుగు ప్రేక్షకులు నవ్వుకోవాల్సిందే. ప్రేమకథాచిత్రం అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో టాప్ కమెడియన్ గా ఎదిగారు. కమెడియన్‌గా టాలీవుడ్‌ను ఆకట్టుకొన్న సప్తగిరి హీరోగా మారి సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాలలో కూడా నటించారు. ఇక ఇదిలా ఉండగా…

TFN Adminవాట్సాప్

షేర్