హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ ఈ రోజు (డిసెంబర్ 2వ తేదీ) రిలీజ్అయ్యింది. ఈ మూవీ లో భానుచందర్, రావు రమేష్, పోసాని, తనికెళ్ళ భరణి, కోమలీ ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించారు. జాన్ స్టీవర్ట్ ఎదురి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ అంచనాలతో రిలీజ్ అయిన HIT :ది సెకండ్ కేస్ మూవీ యూ ఎస్ లో ప్రీమియర్స్ అడ్వాన్ బుకింగ్స్ తో 2 లక్షల డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. యూఎస్ లో ప్రీమియర్ షోస్ తో HIT 2 మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఊహించని ట్విస్ట్స్, చక్కని స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ శైలేష్ కొలను ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ అందించారనీ, అడివి శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ, హీరో అడివిశేష్ ఖాతాలో మరో హిట్ పడిందనీ సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: