
ట్యాగ్ · 70 కథనాలు · పేజీ 4


ఇంట్రెస్టింగ్ గా నిఖిల్ '18 పేజీస్' ప్రీ లుక్

"18 పేజెస్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్
ప్రమాదం పై నిఖిల్ స్పందన

"18 పేజెస్" లో నిఖిల్ ద్విపాత్రాభినయం ?
18 పేజీస్ సెట్ లో అనుపమ పరమేశ్వరన్
హీరో నిఖిల్ కార్తీక పౌర్ణమి పూజ

నిఖిల్ న్యూ మూవీ టైటిల్ రిలీజ్

హీరో నిఖిల్ "పెళ్ళి సందడి"

గ్రామాలలో నిఖిల్ వ్యాక్సినేషన్ డ్రైవ్
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కరోనా బాధితులు హాస్పిటల్ బెడ్స్ , ఆక్సిజన్ సిలిండర్లు కొరతతో కష్టాలపాలవుతున్నారు. సినీ సెలబ్రిటీస్ కరోనా బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. యంగ్ హీరో నిఖిల్ ప్రజలకు కరోనా వ్యాప్తి నివారణకై తగు జాగ్రత్తలు చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్స్ పెడుతున్నారు. తన వంతు సాయంగా నిఖిల్ ఆక్సిజన్ సిలిండర్స్ , మెడిసిన్స్ కరోనా బాధితులకు అందజేస్తున్న విషయం తెలిసిందే. హీరో నిఖిల్ ఇప్పుడు గ్రామాలలో నిఖిల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఇంట్రెస్టింగ్ గా నిఖిల్ '18 పేజీస్' ప్రీ లుక్
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజీస్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక సినిమాకు సంబంధించిన అప్ డేట్ రెండు రోజుల క్రితమే ఇచ్చింది చిత్రయూనిట్. నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 1న '18 పేజీస్' ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

"18 పేజెస్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్
సక్సెస్ ఫుల్ "అర్జున్ సురవరం "మూవీ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో నిఖిల్ వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరో నిఖిల్ ప్రస్తుతం సూపర్ హిట్ "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2" , "18 పేజెస్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. నిఖిల్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి .
ప్రమాదం పై నిఖిల్ స్పందన
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం "18 పేజెస్ "," కార్తికేయ 2" మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2 "మూవీ రూపొందుతుంది. స్వాతి రెడ్డి , అనుపమ పరమేశ్వరన్ కథానాయికలు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

"18 పేజెస్" లో నిఖిల్ ద్విపాత్రాభినయం ?
సక్సెస్ ఫుల్ "అర్జున్ సురవరం "మూవీ తరువాత యంగ్ హీరో నిఖిల్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో నిఖిల్ ప్రస్తుతం "18 పేజెస్ " మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "18 పేజెస్ " మూవీ రూపొందుతుంది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
18 పేజీస్ సెట్ లో అనుపమ పరమేశ్వరన్
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజీస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను మార్చిలోనే లాంఛనంగా ప్రారంభించారు.. అయితే అప్పుడే లాక్ డౌన్ కూడా రావడంతో సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ వేయాల్సి వచ్చింది. అయితే షూటింగ్ చేయలేదు కానీ.. మ్యూజిక్ కంపొజిషన్స్.. ఇంకా ఇతర పనులు మాత్రం కానిచ్చేశారు. ఇక అక్టోబర్ లో చిన్నగా షూట్ ను ప్రారంభించారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు చిత్రయూనిట్.
హీరో నిఖిల్ కార్తీక పౌర్ణమి పూజ
"హ్యాపీ డేస్ ", స్వామి రారా ", "కార్తికేయ ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అర్జున్ సురవరం "వంటి సూపర్ హిట్ మూవీస్ తో నిఖిల్ ప్రేక్షకులను అలరించారు. హీరో నిఖిల్ ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "18పేజెస్ " మూవీ లో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సూపర్ హిట్ "కార్తి కేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2 ", శ్రీ వెంకటేశ్వరసినిమాస్ #NIKHIL20 " మూవీ కి నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
గ్రీన్ ఛాలెంజ్ పూర్తి - యంగ్ హీరోయిన్స్ కు ఛాలెంజ్
గ్రీన్ ఛాలెంజ్ ఇప్పటివరకూ ఎంతో మంది సినీ సెలెబ్రిటీస్ పాల్గొని మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు మరో హీరో నిఖిల్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. రాజా రవీంద్ర విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నిఖిల్ తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని అవతార్ నివాస గృహా సముదాయంలో మొక్కలు నాటారు.

నిఖిల్ న్యూ మూవీ టైటిల్ రిలీజ్
"అర్జున్ సురవరం " మూవీ సక్సెస్ తో ఆనందంతో ఉన్న హీరో నిఖిల్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్ లో రూపొందిన సూపర్ హిట్ మూవీ "కార్తికేయ " సీక్వెల్ "కార్తికేయ 2"మూవీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. నిఖిల్ ఇప్పుడు ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

హీరో నిఖిల్ "పెళ్ళి సందడి"
"హైదరాబాద్ నవాబ్స్ " మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నిఖిల్ సక్సెస్ ఫుల్ "హ్యాపీ డేస్" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నిఖిల్ హీరోగా నటించిన "స్వామి రా రా", "కార్తికేయ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా", "అర్జున్ సురవరం" మూవీస్ ఘనవిజయం సాధించాయి. నిఖిల్ ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ "కార్తికేయ" కు సీక్వెల్ గా రూపొందనున్న "కార్తికేయ 2" మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.