“హైదరాబాద్ నవాబ్స్ ” మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నిఖిల్ సక్సెస్ ఫుల్ “హ్యాపీ డేస్” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నిఖిల్ హీరోగా నటించిన “స్వామి రా రా”, “కార్తికేయ”, “ఎక్కడికి పోతావు చిన్నవాడా”, “అర్జున్ సురవరం” మూవీస్ ఘనవిజయం సాధించాయి. నిఖిల్ ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ “కార్తికేయ” కు సీక్వెల్ గా రూపొందనున్న “కార్తికేయ 2” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
హీరో నిఖిల్ ఇంట పెళ్ళి బాజాలు మ్రోగనున్నాయి. భీమవరం కు చెందిన డాక్టర్ పల్లవి వర్మ తో నిఖిల్ నిశ్చితార్ధం పెద్దల అంగీకారంతో హిందూ సాంప్రదాయ పద్ధతి లో ఫిబ్రవరి 1 వ తేదీ హైదరాబాద్ లో జరిగింది. నిఖిల్, పల్లవి ల వివాహం ఏప్రిల్ 16 వ తేదీ జరుగనుంది. హీరో నిఖిల్ కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: