
ట్యాగ్ · 9 కథనాలు


సమ్మర్ రేసులోకి నిఖిల్ స్పై

విదేశాలకు నిఖిల్ 'కార్తికేయ2'

'18 పేజీస్' ఫస్ట్ లుక్ రిలీజ్

మంచు తుఫాన్ లో చిక్కుకుపోయిన 'కార్తికేయ2' టీమ్
'కార్తికేయ 2' రెడీ టూ షూట్

మరో సాలిడ్ ప్రాజెక్ట్ లాక్ చేసిన నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజేస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో కార్తికేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక కార్తికేయ 2 సినిమాకు గాను నిఖిల్ సిద్ధార్థకు పాపులర్ ఛాయిస్లో ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. ప్రస్తుతం నిఖిల్ గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఈసినిమా స్పై. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సమ్మర్ రేసులోకి నిఖిల్ స్పై
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజేస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో కార్తికేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. హిందీలో కూడా ఈసినిమా సూపర్ హిట్ తో దూసుకుపోయింది. ఇక 18 పేజెస్ సినిమా డీసెంట్ హిట్ ను అందించింది. ఇప్పుడు నిఖిల్ నుండి వస్తున్న సినిమా స్పై. గారీ బి.హెచ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో ప్రారంభించారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసేపనిలో ఉన్నారు. ఇక తాజాగా ఈసినిమా నుండి పవర్ ఫుల్…

విదేశాలకు నిఖిల్ 'కార్తికేయ2'
యంగ్ హీరో నిఖిల్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ అవ్వగా అవి డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకున్నాయి. సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాకు.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

18 పేజీస్.. నిఖిల్ సోలో పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈసందర్భంగా తన సినిమాల నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ 2 నుండి స్పెషల్ పోస్టర్ ను.. అలాగే పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న 18 పేజీస్ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రెండు పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా 18 పేజీస్ నుండి నిఖిల్ కు సంబంధించి సోలో పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

నిఖిల్ 'కార్తికేయ 2' స్పెషల్ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో నిఖిల్ కూడా ఇప్పుడు వరుస ప్రాజెక్స్ట్ తో బిజీగా ఉన్నాడు. అందులో కార్తికేయ2 సినిమా కూడా ఒకటి. నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా అప్పట్లో సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు కార్తికేయ 2ను తెరపైకి తెచ్చారు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వాలి.. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సిన పని కానీ.. కరోనా వల్ల ఏదీ అవ్వలేదు. ప్రస్తుతం అయితే షూటింగ్ దశలోనే ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కొంత వరకూ షూటింగ్ జరుపుకుంది చిత్రయూనిట్.

'18 పేజీస్' ఫస్ట్ లుక్ రిలీజ్
యువ హీరో నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజీస్. టైటిల్ తోనే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సుకుమార్ విలక్షణమైన పాత్రను సృష్టించాడట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి రీసెంట్ గానే ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రీ లుక్ కూడా అందర్నీ ఆకట్టుకుంది.

'18 పేజీస్' ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజీస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా గత ఏడాదే మొదలైంది కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేక పోయింది. దానికి కారణం ఏంటో కూడా తెలుసు. అయితే ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. ఈలోపు ఇతర పనులను కానిచ్చేస్తున్నారు.

మంచు తుఫాన్ లో చిక్కుకుపోయిన 'కార్తికేయ2' టీమ్
చందు మెుండేటి కాంబినేషన్ లో నిఖిల్ హీరోగా కార్తికేయ 2 వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే గుజరాత్ షెడ్యుల్ లో నిఖిల్ కు గాయమవ్వగా .. ఇప్పుడు షూటింగ్ కు మరో అడ్డంకి వచ్చింది. కార్తికేయ 2 షూటింగ్ కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్లోని సిస్సులో జరుగుతుంది. హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్తో పాటు ఇతర నటీనటులు కూడా అక్కడే ఉన్నారు.
'కార్తికేయ 2' రెడీ టూ షూట్
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు కార్తికేయ 2 సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే నిజానికి గత ఏడాది ఉగాది నుండే షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఇప్పుడు అన్ని సినిమాల షూటింగ్ లు మొదలవుతుండటంతో ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చిత్రయూనిట్.