సమ్మర్ రేసులోకి నిఖిల్ స్పై

Nikhil Siddharth Spy Movie Is Getting Ready For Summer Race,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Spy,Spy Movie,Spy Telugu Movie,Spy Update,Spy Updates,Spy Movie Updates,Spy Movie Update,Spy Movie Latest Updates,Spy Movie Latest Update,Spy Latest Update,Spy Latest Updates,Spy Telugu Movie Latest Updates,Spy Movie News,Spy Telugu Movie Latest News,Spy Movie Latest News,Nikhil Siddharth,Nikhil Siddharth Movies,Nikhil Siddharth New Movie,Nikhil Siddharth Latest Movie,Nikhil Siddharth Upcoming Movie,Nikhil Siddharth New Movie Updates,Nikhil Siddharth Latest Movie Updates,Nikhil Siddharth Movie Updates,Nikhil Siddharth Movie News,Nikhil Siddharth New Projects,Nikhil Siddharth Latest Projects,Nikhil Siddharth Upcoming Projects,Nikhil Siddharth Next Projects,Nikhil Siddharth Latest News,Nikhil Siddharth Movie Updates,Nikhil Siddharth Spy,Nikhil Siddharth Spy Movie,Nikhil Siddharth Spy Movie Release Date,Nikhil Siddharth Spy Movie Shooting Update

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజేస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో కార్తికేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. హిందీలో కూడా ఈసినిమా సూపర్ హిట్ తో దూసుకుపోయింది. ఇక 18 పేజెస్ సినిమా డీసెంట్ హిట్ ను అందించింది. ఇప్పుడు నిఖిల్ నుండి వస్తున్న సినిమా స్పై. గారీ బి.హెచ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో ప్రారంభించారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసేపనిలో ఉన్నారు. ఇక తాజాగా ఈసినిమా నుండి పవర్ ఫుల్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక నిఖిల్ కూడా తన ట్విట్టర్ ద్వారా ఈ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. అఫీషియల్ లీక్.. మల్టీ లాంగ్వేజస్ లో నేషనల్ థ్రిల్లర్ గా వస్తుంది.. ఈ సమ్మర్ లో థియేటర్లలోకి వస్తుంది అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఇంకా ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రూపొందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =