
ట్యాగ్ · 10 కథనాలు


సమ్మర్ రేసులోకి నిఖిల్ స్పై

హీరో నిఖిల్ వెరైటీ సెంటిమెంట్

మంచు తుఫాన్ లో చిక్కుకుపోయిన 'కార్తికేయ2' టీమ్
'రైటర్' అవతారం ఎత్తిన నిఖిల్..!

అభిమానులే నా ఆక్సిజన్..!
నిఖిల్ "కార్తికేయ 2" మూవీ 5భాషలలో రిలీజ్

పెళ్లి వాయిదా తప్పట్లేదు..!

'లాక్ డౌన్' అయినా ఆగని నిఖిల్ '18 పేజీస్'

మరో సాలిడ్ ప్రాజెక్ట్ లాక్ చేసిన నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజేస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో కార్తికేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక కార్తికేయ 2 సినిమాకు గాను నిఖిల్ సిద్ధార్థకు పాపులర్ ఛాయిస్లో ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. ప్రస్తుతం నిఖిల్ గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఈసినిమా స్పై. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సమ్మర్ రేసులోకి నిఖిల్ స్పై
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజేస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో కార్తికేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. హిందీలో కూడా ఈసినిమా సూపర్ హిట్ తో దూసుకుపోయింది. ఇక 18 పేజెస్ సినిమా డీసెంట్ హిట్ ను అందించింది. ఇప్పుడు నిఖిల్ నుండి వస్తున్న సినిమా స్పై. గారీ బి.హెచ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో ప్రారంభించారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసేపనిలో ఉన్నారు. ఇక తాజాగా ఈసినిమా నుండి పవర్ ఫుల్…

హీరో నిఖిల్ వెరైటీ సెంటిమెంట్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ" మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ రిలీజ్ పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఫైనల్ గా ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

మంచు తుఫాన్ లో చిక్కుకుపోయిన 'కార్తికేయ2' టీమ్
చందు మెుండేటి కాంబినేషన్ లో నిఖిల్ హీరోగా కార్తికేయ 2 వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే గుజరాత్ షెడ్యుల్ లో నిఖిల్ కు గాయమవ్వగా .. ఇప్పుడు షూటింగ్ కు మరో అడ్డంకి వచ్చింది. కార్తికేయ 2 షూటింగ్ కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్లోని సిస్సులో జరుగుతుంది. హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్తో పాటు ఇతర నటీనటులు కూడా అక్కడే ఉన్నారు.
'రైటర్' అవతారం ఎత్తిన నిఖిల్..!
ఈ లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ కొత్త కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. దొరికిన సమయాన్ని ఉపయోగించుకుంటూ వారిలో ఉన్న టాలెంట్స్ ను బయటపెడుతున్నారు. కొత్త కొత్త వంటలు నేర్చుకుంటున్నారు... ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు. సంగీతం నేర్చుకుంటున్నారు...ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నిఖిల్ కూడా కొత్త అవతారం ఎత్తాడు. లాక్ డౌన్ లో రైటింగ్ కు సంబంధించి ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా మెళకువలు నేర్చుకున్న నిఖిల్ ఇప్పుడు రైటింగ్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిఖిల్ ట్విట్టర్లో ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. రైటింగ్ ‘లైఫ్ లో కొత్త…

అభిమానులే నా ఆక్సిజన్..!
లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సమయంలో సోషల్ మీడియాకి దగ్గరగా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా తన అభిమానులతో సరదాగా మాట్లాడిన నిఖిల్ పలు ఆసక్తికరవిషయాలు తెలిపాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘అభిమానుల గురించి ఒక్కమాట చెప్పండి? ‘ అని అడగగా. ‘నా ఆక్సిజన్ నా అభిమానులు... సక్సెస్ లో ఉన్నా.. లేకపోయినా నాకు ఎప్పుడూ అండగా ఉంటూనే ఉన్నారు.. వారికి నా ధన్యవాదాలు’ అని తెలిపాడు. ఇక వాటితో పాటు మరిన్ని ప్రశ్నలు అడిగారు. అలాగే మరో అభిమాని ‘మీ మిత్రుడు ఎవరు?’ అని అడగగా ‘దర్శకుడు చందూ మొండేటి‘ అని చెప్పారు. మీకు ఇష్టమైన వెబ్ సిరీస్? అని అడగగా…
నిఖిల్ "కార్తికేయ 2" మూవీ 5భాషలలో రిలీజ్
"అర్జున్ సురవరం " మూవీ సక్సెస్ తో ఆనందంగా ఉన్న నిఖిల్ రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీ "18 పేజెస్ ", మరో మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ మూవీ "కార్తికేయ 2" పూజ కార్యక్రమాలు జరుపుకున్నాయి.

పెళ్లి వాయిదా తప్పట్లేదు..!
ఏది ఏమైనా పెళ్లి ఆపే ప్రసక్తే లేదు.. అవసరమైతే గుడిలో పెళ్లి చేసుకుంటా అని యంగ్ హీరో నిఖిల్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. కరోనా వల్ల ఎక్కడి పనులు అక్కడ ఆపేసి అందరూ ఇంటికే పరిమితమైన తరుణంలో నిఖిల్ కూడా తన పెళ్లిని వాయిదా వేసుకోక తప్పలేదు. లాక్ డౌన్ కారణంగా తన వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు నిఖిల్ ప్రకటించారు. “ప్రస్తుత పరిస్థితుల్లో మేము వివాహం చేసుకోవడం సాధ్యమవుతుందని నేను అనుకోను. అందుకే మా వివాహాన్ని వాయిదా వేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు” అని నిఖిల్ తెలిపాడు.

'లాక్ డౌన్' అయినా ఆగని నిఖిల్ '18 పేజీస్'
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజీస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన కృతి శెట్టి ని సెలెక్ట్ చేశాడు సుకుమార్. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఆపే ప్రసక్తే లేదు - అవసరమైతే గుడిలో పెళ్ళిచేసుకుంటాం..!
ఏది ఏమైనా పెళ్లి ఆపే ప్రసక్తే లేదు.. అవసరమైతే గుడిలో పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఓ యంగ్ హీరో. ఆ హీరో ఎవరో కాదు... నిఖిల్. భీమవరం కు చెందిన డాక్టర్ పల్లవి వర్మ తో గత నెల ఫిబ్రవరి 1వ తేదీన నిఖిల్ నిశ్చితార్ధం పెద్దల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇంకా పెళ్లి ముహుర్తాన్ని ఏప్రిల్ 16 వ తేదీకి ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ పెళ్లి జరుగుతుందా?లేదా?అన్న డౌట్ లు మొదలయ్యాయి. ఇప్పటికే ఇదే డేట్ లో ఉన్న నితిన్ పెళ్లి డేట్ కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.