
ట్యాగ్ · 10 కథనాలు


సైంధవ్ లో తమిళ హీరో

సైంధవ్ షూటింగ్ అప్డేట్

సైంధవ్-నవాజుద్దీన్ రోల్ రివీల్

వెంకీ సైంధవ్ లో నాని

కన్ఫామ్ సైంధవ్ లో జెర్సీ హీరోయిన్

వెంకీ సైంధవ్ రిలీజ్ డేట్ ఫిక్స్

మరోసారి 'చిరు' ద్విపాత్రాభినయం

విదేశాల్లో సైంధవ్ టీమ్
టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం వెంకీ నుండి తెలుగులో వస్తున్న సినిమా సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. నటి శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ సింగ్, అలానే విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఇంకా ఆండ్రియా పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు.

సైంధవ్ లో తమిళ హీరో
ఎఫ్ 3 తరువాత విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం సైంధవ్. ఇది ఆయనకు 75వ సినిమా కావడం విశేషం.హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాలో తమిళ హీరో ఆర్య ఓ కీలక మైన పాత్రలో మానస్ అనే పేరు తో కనిపించనున్నాడు.కొద్దిసేపటి క్రితం ఆర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో లాంగ్ హెయిర్ తో చేతిలో గన్ పట్టుకొని కనిపించాడు ఆర్య.ఈ ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది.

సైంధవ్ షూటింగ్ అప్డేట్
వెంకటేష్ నటిస్తున్న 75వ సినిమా సైంధవ్. తాజాగా క్లైమ్యాక్స్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా సినిమానుండి వెంకటేష్ పోస్టర్ ను విడుదలచేశారు.16రోజుల పాటు ఈయాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేశారు. ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ నేతృత్వంలో ఈయాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు.ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.వెంకటేష్ కెరీర్ లోనే ఇదే భారీ బడ్జెట్ క్లైమ్యాక్స్. సినిమాలో ఈ పోర్షన్ హైలైట్ కానుంది.

హార్ట్ ఆఫ్ సైంధవ్- ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్
విక్టరీ వెంకటేష్ కూడా ఇప్పుడు డిఫరెంట్ కథలను ఎంచుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాదు కేవలం సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే కాకుండాా ఓటీటీలో కూడా చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక ప్రస్తుతం వెంకీ నుండి తెలుగులో వస్తున్న సినిమా సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

సైంధవ్-నవాజుద్దీన్ రోల్ రివీల్
విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా సైంధవ్. హిట్1, హిట్ 2 సినిమాలతో మంచి విజయాలను అందుకున్న శైలేష్ కోలను దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటం.. అందులోనూ ఈసినిమా మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈసినిమాలో నటిస్తున్న నటీనటుల పోస్టర్లను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్నటాలెంటెడ్ నటి శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ సింగ్, ఆండ్రియా పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. శ్రద్ధ శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో అలానే రుహానీ సింగ్…

సైంధవ్ నుండి మరో హీరోయిన్ రోల్ రివీల్
టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. మెడికల్ మాఫియా నేపథ్యంలో శైలేష్ కొలను ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారని ఇప్పటికే వార్తులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. జెర్సీ ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్, రుహానీ శర్మ హీయిన్లుగా నటిస్తున్నారని అన్నారు. రీసెంట్ గానే శ్రద్థ శ్రీనాథ్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలియచేసారు. ఈసినిమాలో శ్రద్ధ మనోజ్ఞ అనే పాత్రలో నటిస్తుంది. తాజాగా రుహానీ శర్మ కూడా…

వెంకీ సైంధవ్ లో నాని
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్ 1,హిట్ 2 సిరీస్ తో హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ప్రస్తుతం. ప్రస్తుతం అయితే తను విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తిచేసుకొని వెంటనే సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి ఈ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈసినిమా రానుంది.

కన్ఫామ్ సైంధవ్ లో జెర్సీ హీరోయిన్
హిట్ సిరీస్ తో విజయాలు అందుకున్న శైలేష్ కొలను తన తరువాత సినిమాను అగ్రహీరో వెంకటేష్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. సైంధవ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమాాా ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది కూడా. సెకండ్ షెడ్యూల్ ను రీసెంట్ గానే మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ వెజాగ్ లో జరుగుతుంది.

వెంకీ సైంధవ్ రిలీజ్ డేట్ ఫిక్స్
అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొకటి చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో అలరించాడు వెంకీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా చేసేస్తున్నాడు. ఇటీవలే రానాతో కలిసి రానా నాయుడు అనే సినిమాతో అలరించాడు. మరోవైపు వెంకీ సినిమాలను కూడా లైన్ లో పెట్టేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ హీరోగా సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అప్పుడే ఈసినిమా ఫుల్ యాక్షన్ తో ఉంటుందన్న విషయం అర్థమయింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మరోసారి 'చిరు' ద్విపాత్రాభినయం
మెగాస్టార్ చిరు గతంలోనే ముగ్గురు మొనగాళ్లు లాంటి సినిమాలో త్రిపాత్రాభినయం చేశాడు.. ఆతరువాత అందరివాడు సినిమాలో డ్యూయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరోసారి చిరు డ్యూయల్ రోల్ లో నటించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమా అయిపోయిన వెంటనే లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటునే ఈసినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇక ఈసినిమాల తరువాత మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్న సంగతి తెలిసందే కదా. మెహర్ రమేష్ తో ఒకసినిమా ఉండగా.. బాబితో మరో సినిమా ఉంది.