కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Naga Chaitanya

ట్యాగ్ · 284 కథనాలు · పేజీ 3

Nagarjuna, Naga Chaitanya and Sobhita Dhulipala Visits Srisailam Temple
సినిమా వార్తలు

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న నాగచైతన్య-శోభిత

తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున, తనయుడు నాగచైతన్య-శోభిత దంపతులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఈ మేరకు శుక్రవారం కొండపైకి చేరుకున్న వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. కాగా నాగచైతన్య శోభిత కొత్తగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Naga Chaitanya and Sobhita Dhulipala Got Married at Annapurna Studios
సినిమా వార్తలు

వైభవంగా చైతూ, శోభితల వివాహం

హైదరాబాద్‌లోని ఐకానిక్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యద్భుతమైన టెంపుల్ థీం సెటప్‌తో ఘనమైన సాంప్రదాయ తెలుగు పెళ్లిలో నాగ చైతన్య, శోభితా ధూళిపాళల వివాహం జరిగినట్టు అక్కినేని కుటుంబం ఆనందంగా ప్రకటించింది. అక్కినేని నాగేశ్వరరావు (ANR) గారి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పటి నుంచి, దిగ్గజ నటుడు-నిర్మాత శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న మొదటి ప్రధాన వేడుక అయినందున ఈ ప్రత్యేక సందర్భానికి గొప్ప సెంటిమెంట్ వాల్యూ వుంది.

Srikanth Mవాట్సాప్
Naga Chaitanya Birthday Team Thandel Released Special Poster
ఫస్ట్ లుక్

చైతన్య బర్త్ డే.. తండేల్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ ఫిల్మ్ తండేల్ హ్యుజ్ బజ్ సృష్టిస్తోంది. ఫస్ట్ సింగిల్ 'బుజ్జి తల్లి' విడుదలైన తర్వాత ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచి, ఇన్‌స్టెంట్ హిట్ అయింది. మెలోడిక్ మాస్టర్ ఫీస్ గా నిలిచి, సినిమా మ్యూజికల్ జర్నీకి చార్ట్‌బస్టర్ టోన్‌ని సెట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Director Sukumar Announced NC24 on Yuva Samrat Naga Chaitanya's Birthday
సినిమా వార్తలు

నాగచైతన్య బర్త్ డే.. కొత్త సినిమా ప్రకటించిన సుకుమార్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈరోజు చైతన్య జన్మదినం సందర్భంగా మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్‌ లుక్‌ని విడుద‌ల చేశారు. ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్టు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన హోం బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ మరియు ఎస్‌వీసీసీ బ్యానర్స్‌పై నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం.

Srikanth Mవాట్సాప్
thandel first single out now
సాంగ్

తండేల్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న సినిమా తండేల్.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఇక తండేల్ నుండి నిన్న ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి రిలీజ్ చేశారు.జావేద్ అలీ గాత్రానికి దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ ఈ లవ్ సాంగ్ ను రిపీట్ లో వినేలా చేశాయి.శ్రీ మణి లిరిక్స్ అందించాడు.ఓవరాల్ గా ఈసాంగ్ అదిరిపోయింది.

Mahender Reddyవాట్సాప్
Thandel First Single release date out
సాంగ్

తండేల్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే

లవ్ స్టోరి తరువాత నాగ చైతన్య,సాయి పల్లవి కలిసి నటిస్తున్న సినిమా తండేల్.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి ఈనెల 21న రిలీజ్ కానుంది.ఇక ఈనెల 23న చైతన్య తన బర్త్ డే ను జరుపుకోనున్నాడు. అయితే అంతకన్నా రెండు రోజుల ముందే ఈ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు.సో బర్త్ డే రోజు మరో అప్డేట్ ఇచ్చే ఛాన్స్ వుంది.

Mahender Reddyవాట్సాప్
Thandel First Single Bujji Thalli to be Out This November
సినిమా వార్తలు

తండేల్ ఫస్ట్ సింగిల్ నవంబర్‌ లోనే

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్‌'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిబ్రవరి 7న తండేల్‌ గ్రాండ్‍గా రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Thandel First Single Update
సినిమా వార్తలు

తండేల్ ఫస్ట్ సింగిల్ వస్తోంది

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్‌'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిబ్రవరి 7న తండేల్‌ గ్రాండ్‍గా రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Naga Chaitanya Praises Sai Pallavi's Dance Skills
సినిమా వార్తలు

సాయి పల్లవితో డాన్స్ చేయాలంటే నాకు భయం - నాగచైతన్య

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Hero Naga Chaitanya Full Confidence on Thandel Success
సినిమా వార్తలు

తండేల్ ఎప్పుడు రిలీజ్ చేసినా దుల్ల కొట్టేస్తది

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ పూర్తి కావొస్తుంది.

Srikanth Mవాట్సాప్
Thandel Team Announced The Release Date
రిలీజ్ అప్‌డేట్

అఫీషియల్.. తండేల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్‌'. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Naga Chaitanya and Sobhita Shines at ANR National Awards Event
సినిమా వార్తలు

ఘనంగా ఏఎన్నార్ అవార్డు వేడుక.. సందడి చేసిన చైతూ-శోభిత

ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే అందరిలోకీ ఓ జంట ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచింది.

Srikanth Mవాట్సాప్
Yuva Samrat Naga Chaitanya To Attend as Chief Guest For KA Pre-Release Event
సినిమా వార్తలు

క ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా నాగచైతన్య

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా 'క'. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Actress Sobhita Dhulipala Begins Wedding Celebrations
సినిమా వార్తలు

పెళ్లి పనులు ప్రారంభించిన శోభిత దూళిపాళ్ల

టాలీవుడ్ ప్రేమ జంట అక్కినేని నాగచైతన్యు-శోభిత ధూళిపాళ్ళ త్వరలో వివాహ బంధం లోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరి నిశ్చితార్ధం జరుగగా.. ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చైతూ-శోభితా ఉంగరాలు మార్చుకున్నారు. మరికొన్ని రోజుల్లోనే వీరి వివాహం జరుగనున్న నేపథ్యంలో తాజాగా శోభిత తమ పెళ్లి పనులను సంప్రదాయబద్దంగా మొదలుపెట్టారు.

Srikanth Mవాట్సాప్
Naga Chaitanya's Thandel First Single Update
సినిమా వార్తలు

తండేల్‌.. ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్‌'. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది చైతూ - చందూ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Naga Chaitanya Celebrates ANR's Legacy with Fans at Prema Nagar Screening
సినిమా వార్తలు

అభిమానులతో కలసి 'ప్రేమనగర్' చూసిన నాగచైతన్య

నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. హైదరబాద్ లో 'దేవదాసు' 4K స్క్రీనింగ్ తో ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభమైయింది. 31 సిటీస్ లో ANR గారి 10 ఐకానిక్ మూవీస్ ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Thandel Team Released Naga Chaitanya New Poster as He Completed 15 Years in TFI
ఫస్ట్ లుక్

చైతన్య 15 ఇయర్స్ జర్నీ.. తండేల్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

అక్కినేని మూడో తరం వారసుడు, యువ సామ్రాట్ నాగ చైతన్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 2009లో తొలిసారిగా 'జోష్‌' మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన అప్పటినుంచీ ఇప్పటివరకూ 22 సినిమాలలో హీరోగా నటించారు. ఘనవారసత్వం ఉన్నా తన ప్రతిభతో విలక్షణమైన పాత్రలలో అనేక సూపర్ హిట్‌లను అందించి మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాక్టర్‌గా ఎదిగారు.

Srikanth Mవాట్సాప్
Naga Chaitanya Akkineni Special Announcement During ANR Centenary Celebrations
సినిమా వార్తలు

ఏఎన్నార్ శతజయంతి వేడుకలు.. చైతూ కీలక ప్రకటన

తెలుగు చలనచిత్ర రంగంలోని తొలితరం నటుల్లో అగ్రతారలుగా వెలుగొందినవారిలో ఒకరు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కాగా.. మరొకరు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). ఇరువురూ 250కి పైగా చిత్రాల్లో నటించి దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరూ ఇప్పుడు మన మధ్యన లేకపోయినా వారు నటించిన చిత్రాల ద్వారా, కళామతల్లికి వారు అందించిన సేవలద్వారా ఎల్లప్పుడూ ప్రజల స్మృతిపథంలో మెదులుతూనే ఉంటారు.

Srikanth Mవాట్సాప్
Akkineni Naga Chaitanya To Power Hyderabad Black Birds at Indian Racing League 2024
సినిమా వార్తలు

రేసింగ్‍లోకి నాగచైతన్య‌.. హైద‌రాబాద్ టీమ్‌ సొంతం

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌.. కొత్త ప్ర‌యాణానికి శ్రీకారం చుట్టారు. చైతుకి ఆటో మైబైల్స్ అంటే చాలా ఇష్టం. చిన్న‌ప్ప‌టి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా వ‌న్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో తెలియ‌జేశారు. అలాగే ఆయ‌న ఇప్పుడు త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్‌ను కూడా సేక‌రిస్తుంటారు. అలాంటి ఇష్ట‌మైన రంగంలోకి చైత‌న్య‌ అడుగు పెట్టారు.

Srikanth Mవాట్సాప్
Thandel Hero Naga Chaitanya and Actress Sai Pallavi Congratulated Aay Team
సినిమా వార్తలు

ఆయ్ ఫన్ ఫెస్టివల్‌లో తండేల్ టీమ్ సందడి

మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయ్యారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న రిలీజైన ఈ ఫన్ ఎంటర్ టైనర్ ప్రేక్ష‌కాద‌ర‌ణతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోంది.

Srikanth Mవాట్సాప్

షేర్