కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Naga Chaitanya Next Film Updates

ట్యాగ్ · 9 కథనాలు

సినిమా వార్తలు

`నాగేశ్వ‌ర రావు`లో నాగ‌చైత‌న్య క్యారెక్ట‌ర్ డిటైల్స్

గ‌త ఏడాది `మ‌జిలీ`, `వెంకి మామ‌` చిత్రాల్లో విభిన్న పాత్ర‌ల్లో అల‌రించాడు యువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో `ల‌వ్ స్టోరి` చేస్తున్నాడు. శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ లో ప‌క్కింటి అబ్బాయి త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు చైతూ. వేస‌విలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఒకే టైమ్ లో రెండు చిత్రాల షూటింగ్ తో నాగ‌చైత‌న్య‌?

ఈ ఏడాది `మ‌జిలీ`, `వెంకి మామ‌` చిత్రాల‌తో విజ‌యాల‌ను అందుకున్న‌ యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌... వ‌చ్చే ఏడాది కూడా అదే జోష్ చూపించే దిశ‌గా అడుగులు వేస్తున్నాడు. ప్ర‌స్తుతం సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న `ల‌వ్ స్టోరీ` (ప్ర‌చారంలో ఉన్న పేరు)లో న‌టిస్తున్న చైతూ... ఆ సినిమా విడుద‌ల‌య్యాక మ‌రో రెండు సినిమాల‌ను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా స‌మాంత‌రంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటాయ‌ని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తెలంగాణ యువకుడి పాత్రలో నాగచైతన్య

శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా ఒక అందమైన ప్రేమకథ #NC 19 గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నాగచైతన్య, సాయి పల్లవి తెలంగాణ యువతీ యువకులు గా నటిస్తున్నారు. తమ కలలు నెరవేర్చుకొనడానికి చిన్న టౌన్స్ నుండి సిటీ కి వచ్చిన యువతీ యువకుల నేపథ్యంలో ఈ లవ్ స్టోరీ రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
Naga Chaitanya New Movie Update,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Naga Chaitanya New Movie,Naga Chaitanya Next Film Updates,Actor Naga Chaitanya Latest News,Naga Chaitanya Upcoming Movie News
సినిమా వార్తలు

#NC19 రేపు రాబోతున్న అప్ డేట్

ఈ నెల 23న పుట్టినరోజు సందర్బంగా తన కొత్త సినిమాలకు సంబందించిన స్పెషల్ అప్డేట్స్ తో చైతు అభిమానులకు సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఇప్పటికే వెంకీమామ సినిమా నుండి కెప్టెన్ కార్తీక్ వస్తున్నాడంటూ ప్రకటించారు. 'వెంకీమామ' నుండి తనకు సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Will The Same Sentiment Repeat For Naga Chaitanya Again?,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Naga Chaitanya Sentiment Repeat New Movie,Naga Chaitanya Next Film Updates,Actor Naga Chaitanya Late
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌కి `కార్తిక్` మ‌రోసారి క‌లిసొస్తాడా?

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌కి తొలి విజ‌యాన్ని అందించిన చిత్రం `ఏ మాయ చేసావె`. అందులో పోషించిన `కార్తిక్` పాత్ర చైతూకి మంచి గుర్తింపుని తెచ్చింది. ఆ త‌రువాత `త‌డాఖా`లోనూ అదే పేరు(కార్తిక్)తో సంద‌డి చేశాడు. మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆపై `ఒక లైలా కోసం`లోనూ మ‌రోసారి అదే పేరుతో మెరిసాడు. హిట్ స్టేట‌స్ కి వెళ్ళ‌క‌పోయినా... నెగ‌టివ్ రిజ‌ల్ట్ అయితే ఇవ్వ‌లేదా సినిమా.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌కి విల‌న్ గా అజ‌య్ భూప‌తి?

గ‌త ఏడాది సంచ‌ల‌నం `ఆర్ ఎక్స్ 100`తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు అజ‌య్ భూప‌తి. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే నిర్దేశ‌కుడిగా మ‌న్న‌న‌లు పొందిన ఈ టాలెంటెడ్ టెక్నీషియ‌న్... త్వ‌ర‌లో ప్ర‌తినాయ‌కుడి అవ‌తార‌మెత్తుతున్నాడ‌ని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌తో `ఆర్ ఎక్స్ 100` డైరెక్ట‌ర్‌?

`ఆర్ ఎక్స్ 100`(2018)తో టాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ప‌రిమిత బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్... బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో... అజ‌య్ త‌దుప‌రి చిత్రంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఆ మ‌ధ్య ప‌లువురు యువ క‌థానాయ‌కుల కాంబినేష‌న్స్‌లో అజ‌య్ పేరు వినిపించినా... ఇప్ప‌టివ‌ర‌కు త‌న రెండో చిత్రం ప‌ట్టాలెక్క‌లేదు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Naga Chaitanya And Shekar Kammula Movie To Release On A Special Day, Naga Chaitanya Movie To Release On A Special Day, Naga Chaitanya New Movie Details, Naga Chaitanya Next Film Updates, Naga Chaitanya Upcoming Movie News,
సినిమా వార్తలు

స్పెష‌ల్ డేన రానున్న‌ చైతు ప్రేమకథ?

యువ సామ్రాట్ నాగ చైతన్య , సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేష‌న్‌లో ఓ డ్యాన్స్ బేస్డ్ మ్యూజికల్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం... ప్రస్తుతం హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.

Team TFNవాట్సాప్
Jersey Heroine To Work With Naga Chaitanya,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Naga Chaitanya Next Film Updates,Naga Chaitanya To Pair Up With Shraddha Srinath,Shraddha Srinath Next With Naga Chait
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌కి జోడీగా శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌?

మ‌జిలీ ఘ‌న‌విజ‌యం యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్యలో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. అందుకే… కొత్త చిత్రాల‌కు మ‌రింత జోష్‌తో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నాడు చైతూ. ఒక‌వైపు త‌న మేన‌మామ విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌ల‌సి వెంకీమామ‌లో న‌టిస్తున్న చైతూ…మ‌రోవైపు త‌న తండ్రి నాగార్జున‌తో క‌ల‌సి సోగ్గాడే చిన్ని నాయ‌నాసీ్క్వెల్‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

Team TFNవాట్సాప్

షేర్