తెలంగాణ యువకుడి పాత్రలో నాగచైతన్య

Naga Chaitanya Plays Telangana Youth In His Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Naga Chaitanya Latest News,Naga Chaitanya Upcoming Movie News,Naga Chaitanya Next Film Updates,Naga Chaitanya New Movie News,Naga Chaitanya As Telangana Youth Boy In His Upcoming Movie,Naga Chaitanya Role In #NC19

శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా ఒక అందమైన ప్రేమకథ #NC 19 గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నాగచైతన్య, సాయి పల్లవి తెలంగాణ యువతీ యువకులు గా నటిస్తున్నారు. తమ కలలు నెరవేర్చుకొనడానికి చిన్న టౌన్స్ నుండి సిటీ కి వచ్చిన యువతీ యువకుల నేపథ్యంలో ఈ లవ్ స్టోరీ రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ .. నాగ చైతన్య , సాయి పల్లవి తెలంగాణ యువతీ యువకులు గా నటిస్తున్నారని , తెలంగాణ యాస ను నేర్చుకొనడానికి నాగచైతన్య చాలా హార్డ్ వర్క్ చేశారని, హీరో నాగచైతన్య ఈ మూవీ కి స్పెషల్ ఎట్రాక్షన్ అని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. నాగచైతన్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన నాగచైతన్య లుక్, ఫస్ట్ గ్లిం ప్స్
ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శేఖర్ కమ్ముల, నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ లవ్ స్టోరీ #NC 19 పై అంచనాలు భారీ గా ఉన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + thirteen =