కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nag Ashwin

ట్యాగ్ · 76 కథనాలు

Vyjayanthi Movies Confirms, Deepika Padukone is Not Part of Kalki Sequel
సినిమా వార్తలు

కల్కి సీక్వెల్‌ నుండి దీపికా పదుకొణే ఔట్!

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్‌కి సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సీక్వెల్‌లో హీరోయిన్ దీపికా పదుకొణే భాగం కాబోరని, తాము ఆమెతో విడిపోతున్నామని నిర్మాతలు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
Director Nag Ashwin Visits Tirumala Srivari Temple
సినిమా వార్తలు

తిరుమల సందర్శించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్ తిరుమల సందర్శించారు. ఈ మేరకు శ‌నివారం ఉద‌యం కుటుంబసభ్యుల‌తో కలిసి తిరుమ‌ల‌ చేరుకున్న ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న నాగ్‌ అశ్విన్‌కి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనను శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం చేశారు. అలాగే TTD అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.

Srikanth Mవాట్సాప్
Director Nag Ashwin Excited on Yevade Subramanyam Re Release
సినిమా వార్తలు

ఎవడే సుబ్రహ్మణ్యం.. లవ్ ఎటాచ్‌మెంట్ వున్న రేర్ ఫిల్మ్

'ఎవడే సుబ్రహ్మణ్యం ఒక లవ్ ఎటాచ్మెంట్ వున్న అరుదైన సినిమా. పదేళ్లకు ముందు ఎంత రెలెవెంట్ గా ఉండేదో ఇప్పటికీ సినిమా అంతే రెలవెంట్ గా ఉంటుందని భావిస్తున్నాను. సినిమాకి ఇప్పుడు ఇంకా ఇంపార్టెన్స్ పెరిగింది. రీరిలీజ్ లో సినిమాని ఎంతమంది చూస్తారో అందులో టెన్ పెర్సెంట్ ఆడియన్స్ బెటర్ గా ఫీల్ అయితే, ఒక చిన్న పాజిటివిటీ సినిమా వాళ్లకి ఇస్తే థట్స్ గ్రేట్' అని అన్నారు విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్.

Srikanth Mవాట్సాప్
Director Nag Ashwin Gives Interesting Update About Kalki 2
సినిమా వార్తలు

కల్కి 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే..?

నేచురల్ స్టార్ నాని హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతు వర్మ కీలక పాత్రల పోషించారు. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకుంది. ఎవడే సుబ్రహ్మణ్యం 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో భాగంగా మార్చి 21న సినిమాని గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్యూ అండ్ ఏ సెషన్ లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానాలు ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani’s Yevade Subramanyam Ready For Re Release,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Yevade Subramanyam on March 21st,Dudh Kasi,Nani,Vijay Deverakonda,Malavika N
సినిమా వార్తలు

ఎవడే సుబ్రమణ్యం మళ్లీ వస్తోంది

టాలీవుడ్‌లో గడచిన కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల పర్వం జోరుగా నడుస్తోంది. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మరోసారి థియేటర్లలోకి తీసుకురావడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. ఎందుకంటే ఇటీవలికాలంలో ఈ వ్యవహారం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. లిమిటెడ్ స్క్రీనింగ్ మరియు షోలు నిర్వహించే డేస్ తక్కువ ఉండటం కూడా దీనికి కలిసొస్తోంది.

Srikanth Mవాట్సాప్
Lucky Baskhar Success Meet Held Grandly
సినిమా వార్తలు

ఘనంగా లక్కీ భాస్కర్ విజయోత్సవ సభ

వైవిధ్యభరితమైన చిత్రాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. 'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'.

Srikanth Mవాట్సాప్
Kalki Director Nag Ashwin Praises Sivakarthikeyan and Sai Pallavi
సినిమా వార్తలు

ఈ సినిమా చూడాలని అప్పుడే డిసైడ్ అయ్యాను

ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Trending Global Wide on OTT With Over 4 Million Views
ఓటీటీ

ఓటీటీలో కల్కి సంచలనం.. గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్‍గా రిలీజైన సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
KALKI 2898 AD Now Streaming On Netflix and Prime Video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,
ఓటీటీ

ఓటిటిల్లోకి వచ్చేసిన కల్కి

బ్లాక్ బాస్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి ఓటిటిల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.ఈరోజునుండి తెలుగు వెర్షన్ తో సహా కన్నడ,మలయాళ,తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తీసుకురాగా హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక ఓటిటిల్లో కూడా ఈసినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Mahender Reddyవాట్సాప్
Kalki 28989 AD going to stream on Prime VideoIN and netflix from August 22nd
ఓటీటీ

కల్కి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.56 రోజుల థియేట్రికల్ రన్ తరువాత ఓటిటిల్లోకి వస్తుండడం విశేషం.దక్షిణాది భాషల్లో అమెజాన్ ప్రైమ్ ఈనెల 22నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుండగా అదే రోజున హిందీ లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది.ఇక థియేట్రికల్ రన్ విషయానికి వస్తే 1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి 50డేస్ కంప్లీట్ చేసుకుంది.ఈఏడాది ఇండియన్ మూవీస్ లో అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది కల్కి.

Mahender Reddyవాట్సాప్
Kalki 2898 AD Team Announced Bumper Offer To Movie Lovers
సినిమా వార్తలు

మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించిన కల్కి టీమ్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటించారు. అలాగే మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
ఫస్ట్ లుక్

కల్కి-ప్రభాస్ కర్ణుడి పోస్టర్ తో టీమ్ థ్యాంక్స్

గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు కల్కి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మైథాలజీ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఆ అంచనాలను నిజం చేస్తూ రిలీజ్ అయిన ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నాగ్ అశ్విన్ ఐడియాను.. దానిని తెరపై చూపించిన విధానానికి ఫిదా అయ్యారు.

TFN Adminవాట్సాప్
Buchi Babu Sana Praises Kalki 2898 AD Director Nag Ashwin
స్పెషల్

కల్కి ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయాను - బుచ్చిబాబు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ నటనకు తోడు కీలక పాత్రల్లో కనిపించిన బిగ్ బి, కమల్ హాసన్, దీపికా పదుకొణె స్క్రీన్ ప్రజెన్స్ చిత్రానికి ప్లస్ అయింది.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD SS Rajamouli Praises Prabhas and Director Nag Ashwin
సినిమా వార్తలు

చివరి 30 నిమిషాలు నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది - రాజమౌళి

కల్కి చివరి 30 నిమిషాలు తనను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందని పేర్కొన్నారు దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 AD' చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచుకుంది. దీంతో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Review in Telugu
రివ్యూ

రివ్యూ: కల్కి 2898 AD

ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన కల్కి ఆ అంచనాలను అందుకుంది అని చెప్పచ్చు.ప్రభాస్, అమితాబ్ నటన, నాగ్ అశ్విన్ డైరెక్షన్,విజువల్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఈ విజువల్ వండర్ ను థియేటర్లలో మాత్రం మిస్ అవ్వొద్దు.

Mahender Reddyవాట్సాప్
Natural Star Nani Says, Kalki is Mythological Futuristic Sci Fi Mass Indian Film From The Telugu Land
సినిమా వార్తలు

కల్కి.. తెలుగు ల్యాండ్ నుండి వచ్చిన గ్రేట్ ఫిల్మ్ - నాని

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్‌‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్‌ బచ్చన్‌ మరియు కమల్‌హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించగా.. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Director Nag Ashwin will Get An International Award
సినిమా వార్తలు

ఫస్ట్ మూవీకి స్టేట్ అవార్డ్, రెండోదానికి నేషనల్ అవార్డ్.. ఈసారి?

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. 'కల్కి 2898 AD' చిత్రం గురించే. ఈ సినిమాతో టాలీవుడ్ స్థాయి మరింతగా పెరుగుతుందని తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి క్రియేటివ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్‌అశ్విన్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ అన్ని ప్రాంతాలవారికీ రిలేటెడ్ గా ఉంటుందని, అన్ని దేశాలవారు దీనిని ఓన్ చేసుకుంటారని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
reasons to watch of prabhas kalki 2898 ad movie
సినిమా వార్తలు

కల్కి రీజన్స్ టు వాచ్

ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమాకు సంతోష నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
kalki 2898 ad movie makers legal copyright notice
సినిమా వార్తలు

కల్కి 2898ఏడీ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్

పెద్ద సినిమాలకు లీక్స్ రావడం అనేవి ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక రకంగా లీకులు బయటపడుతున్నాయి. ఎంతో జాగ్రత్త పడే రాజమౌళికే ఈలీకుల బాధలు తప్పలేదు. రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుండి ఏకంగా లిరికల్ సాంగే లీకయ్యింది. దీంతో చిత్రనిర్మాణ సంస్థ కేసు కూడా ఫైల్ చేసింది. ఇప్పుడు మరో పెద్ద సినిమా మేకర్స్ కూడా లీకు రాయుళ్లకు వార్నింగ్ ఇస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898ఏడీ.

TFN Adminవాట్సాప్
kalki 2898 ad shooting update
షూటింగ్ అప్‌డేట్

ప్రభాస్ కల్కి షూటింగ్ అప్డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నసైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఏడి.ఇటీవల విడుదలైన ఈసినిమా గ్లింప్స్ కు విశేషమైన స్పందన వచ్చింది.దాంతో సినిమాఫై అంచనాలను తార స్థాయికి చేరుకున్నాయి.ప్రస్తుతం షూటింగ్ స్టేజి లో ఉంది ఈసినిమా.ఇక నిన్నహైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.ప్రభాస్ ,హీరోయిన్ దీపికా పదుకోణ్ తదితరుల ఫై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈనెల 28వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది.భారీ విఎఫ్ఎక్స్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్నఈసినిమాకి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు.

Mahender Reddyవాట్సాప్

షేర్