
ట్యాగ్ · 10 కథనాలు


బీచ్ లో నభా నటేష్ ఎంజాయ్
స్మిమ్మర్ కాని స్విమ్మర్ నభా నటేష్
నభా నటేష్ చిత్ర కళా నైపుణ్యం

లాక్ డౌన్ సమయంలో నభా నటేష్

చాలా బోర్ గా ఉంది - నభా నటేష్
బిజీ హీరోయిన్ నభా నటేష్
రెండు వరుస రోజుల్లో నభా నటేష్ చిత్రాలు
నిఖిల్ కి జోడీగా నభా నటేష్?

ఐ యామ్ బ్యాక్ అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ
టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ తో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తరువాత నభాకు అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు గత ఏడాది మాత్రం ఎక్కడా కనిపించలేదు. దానికి తోడు కొత్త హీరోయిన్ల సందడి ఎక్కువవడంతో నభాకు అవకాశాలు తగ్గి ఉండొచ్చు అన్న వార్తలు కూడా వచ్చాయి. మధ్య మధ్యలో సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ సందడి చేసింది. అయితే చాలా రోజుల తరువాత నభా తన సోషల్ మీడియా ద్వారా తన బ్రేక్ కు కారణం ఏంటో చెబుతూ…

బీచ్ లో నభా నటేష్ ఎంజాయ్
మోడల్ , థియేటర్ ఆర్టిస్ట్ నభా నటేష్ “నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ లో నభా నటేష్ కథానాయికగా నటిస్తున్నారు. “మాస్ట్రో ” మూవీ తన కెరీర్ లో ఫస్ట్ రీమేక్ మూవీ అనీ , ఈ రీమేక్ మూవీ లో నటించడం ఛాలెంజింగ్ గా ఉందనీ నభా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.
స్మిమ్మర్ కాని స్విమ్మర్ నభా నటేష్
భరత నాట్యం డ్యాన్సర్ , మోడల్ నభా నటేష్ సూపర్ హిట్ "వజ్రకాయ "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. "నన్ను దోచుకుందువటే "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నభా నటేష్ బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోయిన్ గా గుర్తింపు పొందారు. సూపర్ హిట్ "సోలో బ్రతుకే సో బెటర్ "మూవీ లో అమృత పాత్రలో తన పెర్ఫార్మెన్స్ తో నభా నటేష్ ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ " తెలుగు రీమేక్ లో నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.
నభా నటేష్ చిత్ర కళా నైపుణ్యం
"నన్ను దోచుకుందువటే "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నభా నటేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకుల హృదయాలు దోచుకున్నారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నభా నటేష్ ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పలు మూవీ ఆఫర్స్ అందుకున్నారు. సాయి ధరమ్ తేజ్ "సోలో బ్రతుకే సో బెటర్ ", బెల్లంకొండ సాయి శ్రీనివాస్ "అల్లుడు అదుర్స్ " మూవీస్ లో నభా నటేష్ కథానాయికగా నటిస్తున్నారు. "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసిన 'ఇస్మార్ట్ భామ'...?
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కన్నడ భామ నభా నటేష్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ సినిమా తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్ర మరింత పేరును సంపాదించి పెట్టడమే కాదు ఇప్పుడు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. నభా ప్రస్తుతం "సోలో బ్రతుకే సో బెటర్ ", అల్లుడు అదుర్స్" మూవీస్ లో నటిస్తుంది. ఇంకా నితిన్ హీరోగా వస్తున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ లో కూడా నభా ను తీసుకోనున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు వింటూనే వున్నాం.

లాక్ డౌన్ సమయంలో నభా నటేష్
బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీతో గుర్తింపు పొందిన కన్నడ బ్యూటీ నభా నటేష్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నభా నటేష్ ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్ ", బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న "అల్లుడు అదుర్స్ " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ రెండు మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి. 3 నెలలు గా నభా నటేష్ తన స్వంత రాష్ట్రం కర్ణాటక లో ఇంటికే పరిమితం అయ్యారు.

చాలా బోర్ గా ఉంది - నభా నటేష్
సక్సెస్ ఫుల్ "వజ్రకాయ "కన్నడ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన నభా నటేష్ "నన్నుదోచుకుందువటే " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. 'డిస్కో రాజా " మూవీ లో నటించి ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో గుర్తింపు పొంది టాలీవుడ్ లో బిజీగా మారారు. నభా నటేష్ ప్రస్తుతం "సోలో బ్రతుకే సో బెటర్ ", "అల్లుడు అదుర్స్ " మూవీస్ లో నటిస్తున్నారు.
బిజీ హీరోయిన్ నభా నటేష్
సక్సెస్ ఫుల్ "నన్ను దోచుకుందువటే" మూవీ తో కన్నడ బ్యూటీ నభా నటేష్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్" మూవీ లో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నభా నటేష్ పలు మూవీ ఆఫర్స్ అందుకున్నారు.తన గ్లామరస్ ఫోటో షూట్స్ తో క్రేజ్ పెంపొందించుకొన్న నభా నటేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.
రెండు వరుస రోజుల్లో నభా నటేష్ చిత్రాలు
`నన్ను దోచుకుందువటే` చిత్రంతో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది నభా నటేష్. ఆ సినిమా నిరాశపరిచినా... గత ఏడాది జూలైలో విడుదలైన `ఇస్మార్ట్ శంకర్`తో తొలి బ్లాక్ బస్టర్ ని అందుకుంది నభా. అయితే, గత చిత్రం `డిస్కో రాజా` ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో.. రాబోయే చిత్రాలు నభా కెరీర్ కి కీలకంగా మారాయి.
నిఖిల్ కి జోడీగా నభా నటేష్?
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ `అర్జున్ సురవరం`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు యువ కథానాయకుడు నిఖిల్. ఒక వైపు ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తూనే... మరోవైపు కొత్త సినిమాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు ఈ యంగ్ హీరో. వీటిలో ముందుగా `కార్తికేయ`(2014) చిత్రానికి సంబంధించిన సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళనుంది. `కార్తికేయ`ని తెరకెక్కించిన చందు మొండేటి ఈ కొనసాగింపు చిత్రాన్ని కూడా తెరకెక్కించనున్నాడు.