స్మిమ్మర్ కాని స్విమ్మర్ నభా నటేష్

Actress Nabha Natesh To Play Swimmer In Her Next Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Heroine Nabha Natesh,Nabha Natesh Latest News,Nabha Natesh New Movie News,Nabha Natesh Next Project News,Nabha Natesh Upcoming Film Details On Cards,Nabha Natesh New Film Details On Cards

భరత నాట్యం డ్యాన్సర్ , మోడల్ నభా నటేష్ సూపర్ హిట్ “వజ్రకాయ “కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. “నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నభా నటేష్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోయిన్ గా గుర్తింపు పొందారు. సూపర్ హిట్ “సోలో బ్రతుకే సో బెటర్ “మూవీ లో అమృత పాత్రలో తన పెర్ఫార్మెన్స్ తో నభా నటేష్ ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” తెలుగు రీమేక్ లో నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నభా నటేష్ కథానాయికగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ “మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ సందర్భంగా నభా నటేష్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయం వెల్లడించారు. “సోలో బ్రతుకే సో బెటర్ “మూవీ లో స్మిమ్మర్ గా నటించాననీ , ఆ మూవీ లో అండర్ వాటర్ సీన్స్ లో నటించాననీ, తనకు స్విమ్మింగ్ రాదనీ, ఆమూవీ లో క్యారెక్టర్ కై స్విమ్మింగ్ క్లాస్ లకు అటెండ్ అయ్యాననీ , స్విమ్మర్ గా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాననీ చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =