బిజీ హీరోయిన్ నభా నటేష్

Nabha Natesh Gets Busy In Tollywood With Handful Of New Movie Offers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Nabha Natesh,Nabha Natesh Latest News,Nabha Natesh New Movie News,Nabha Natesh Upcoming Film Updates,Nabha Natesh Latest Movie Details,Nabha Natesh Next Project News,Nabha Natesh New Movie Details

సక్సెస్ ఫుల్ “నన్ను దోచుకుందువటే” మూవీ తో కన్నడ బ్యూటీ నభా నటేష్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ లో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నభా నటేష్ పలు మూవీ ఆఫర్స్ అందుకున్నారు.తన గ్లామరస్ ఫోటో షూట్స్ తో క్రేజ్ పెంపొందించుకొన్న నభా నటేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నభా నటేష్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రూపొందుతున్న “సోలో బ్రతుకే సో బెటర్ “, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న “అల్లుడు అదుర్స్ ” మూవీస్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం. నభా నటేష్ త్వరలోనే స్టార్ హీరోయిన్ గా మారే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =