
ట్యాగ్ · 9 కథనాలు

అఖిల్4 టైటిల్ రిలీజ్

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్`గా అఖిల్?

"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీ రిలీజ్ కానుంది. అఖిల్ అక్కినేని ఎన్ ఆర్ ఐ , పూజాహెగ్డే స్టాండ్ అప్ కమెడియన్ గా నటించిన ఈ మూవీ లో ఈషా రెబ్బా , ఆమని , మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "స్పెషల్ పోస్టర్
GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " విడుదలకు సిద్ధంగా ఉంది. ఈషా రెబ్బా , ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. " సిసింద్రీ " మూవీ లో తల్లీ కొడుకులుగా నటించిన ఆమని , అఖిల్ 25 సంవత్సరాల తరువాత "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ లో తల్లీ కొడుకులుగా నటించడం విశేషం.
'దసరా' రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'..!
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితి తెలిసిందే. కరోనా రావడం.. లాక్ డౌన్ విధించడం. థియేటర్స్ మూత పడటం... ఇలా వెంటనే జరిగిపోయాయి. ఇక దీనివల్ల రిలీజ్ కావాల్సిన సినిమా కాస్త ఆగిపోయింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ తీసేసిన తర్వాత దసరా పండుగకి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్ దర్శక నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరోపక్క లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన చాలా సినిమాలు దసరా సీజన్ పైనే దృష్టి పెట్టాయి. అందువలన అఖిల్ సినిమాకి గట్టి పోటీ ఉంటుందేమో అని కూడా…

దసరా పండగకు "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" రిలీజ్ ?
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని, ఈషా రెబ్బా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' నుండి పూజ ఫస్ట్ లుక్ రిలీజ్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. నిన్న చెప్పినట్టే ఈ రోజు ఈ సినిమా నుండి పూజ హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్' విభా అంటూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ - ` రానున్న 'విభా' లుక్..!
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో కొత్త అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.
`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్` ఫస్ట్ లుక్ రిలీజ్
అక్కినేని వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ కు ఎందుకో పాపం మూడు సినిమాలు కూడా హిట్ ఇవ్వలేకపోయాయి. ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు ఈ సినిమాకు. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
అఖిల్4 టైటిల్ రిలీజ్
అక్కినేని వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ కు ఎందుకో పాపం మూడు సినిమాలు కూడా హిట్ ఇవ్వలేకపోయాయి. ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్`గా అఖిల్?
`అఖిల్, హలో, మిస్టర్ మజ్ను` చిత్రాలతో అలరించిన యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని.. ప్రస్తుతం ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. `బొమ్మరిల్లు` భాస్కర్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. `సిసింద్రీ`లో చిన్నారి అఖిల్ కి అమ్మగా నటించిన ఆమని.. పాతికేళ్ళ తరువాత మళ్ళీ ఇందులో తల్లిగా కనిపించనుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.