“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “స్పెషల్ పోస్టర్

Special Poster From Most Eligible Bachelor,latest telugu movies news, Latest Tollywood News, Most Eligible Bachelor, Most Eligible Bachelor Movie, Most Eligible Bachelor Movie Live Updates, Most Eligible Bachelor Movie Updates, Most Eligible Bachelor Telugu Movie, Most Eligible Bachelor Telugu Movie Latest News, Most Eligible Bachelor: Akhil Akkineni And Pooja Hegde’s Chemistry Sizzles In This New Sankranthi Poster, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈషా రెబ్బా , ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. ” సిసింద్రీ ” మూవీ లో తల్లీ కొడుకులుగా నటించిన ఆమని , అఖిల్ 25 సంవత్సరాల తరువాత “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ లో తల్లీ కొడుకులుగా నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. హీరో అఖిల్ అక్కినేని , హీరోయిన్ పూజాహెగ్డే తమ ఫ్యాన్స్ కు సంక్రాంతి పండగ సందర్భంగా స్పెషల్ పోస్టర్ తో శుభాకాంక్షలు తెలిపారు. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “లో అఖిల్, పూజా ల కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని ఈ పోస్టర్ ద్వారా ప్రేక్షకులకు తెలిసింది. ఈమూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టైలిష్ మూవీస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందనున్న మూవీ కి హీరో అఖిల్గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 9 =