కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Maharaja Movie

ట్యాగ్ · 13 కథనాలు

Vijay Sethupathi's Maharaja Released in China, Hero Sivakarthikeyan Post Goes Viral
సినిమా వార్తలు

మహారాజ చైనాలో బిగ్ రిలీజ్.. శివకార్తికేయన్ పోస్ట్ వైరల్

కోలీవుడ్ విలక్షణ నటుడు, 'మక్కళ్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నిథిల‌న్ స్వామినాథ‌న్‌ దర్శకత్వం వహించాడు. జూన్ 14న విడుదలైన మహారాజ త‌మిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. త‌మిళ‌నాడులో రూ.100 కోట్ల వ‌సూళ్లను రాబట్టి విజ‌య్ సేతుపతి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది.

Srikanth Mవాట్సాప్
Kollywood Bans All Movie Reviews at Theatres Premises From Now Onwards
సినిమా వార్తలు

మహారాజ.. చైనాలో భారీ రిలీజ్‌

కోలీవుడ్ విలక్షణ నటుడు, 'మక్కళ్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నిథిల‌న్ స్వామినాథ‌న్‌ దర్శకత్వం వహించాడు. జూన్ 14న విడుదలైన మహారాజ త‌మిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. త‌మిళ‌నాడులో రూ.100 కోట్ల వ‌సూళ్లను రాబట్టి విజ‌య్ సేతుపతి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది.

Srikanth Mవాట్సాప్
Superstar Rajinikanth Congratulated Maharaja Director Nithilan Saminathan
సినిమా వార్తలు

మహారాజ డైరెక్టర్‌ను అభినందించిన‌ సూపర్ స్టార్

కోలీవుడ్ విలక్షణ నటుడు, 'మక్కళ్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నిథిల‌న్ స్వామినాథ‌న్‌ దర్శకత్వం వహించాడు. జూన్ 14న విడుదలైన మహారాజ త‌మిళంతో పాటు తెలుగులో సూపర్ హిట్ అయింది. త‌మిళ‌నాడులో రూ.100 కోట్ల వ‌సూళ్లను రాబట్టి విజ‌య్ సేతుపతి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా ఆయనకు సోలో హీరోగా తొలి 100 కోట్ల మూవీ కావడం గమనార్హం.

Srikanth Mవాట్సాప్
Maharaja also receives a great reception in the OTT
ఓటీటీ

ఓటిటిలోనూ మహారాజకు సూపర్ రెస్పాన్స్

తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన రీసెంట్ బ్లాక్ బాస్టర్ మూవీ మహారాజ ఓటిటిలో కూడా అదరగొడుతుంది. గత శుక్రవారం నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను తమిళ్ తోసహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.దాంతో థియేటర్లలో ఈసినిమాను మిస్ అయిన వారు ఓటిటి లో చూసి యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.సాలిడ్ కంటెంట్ కి తోడు విజయ్ సేతుపతి యాక్టింగ్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈవారం నెట్ ఫ్లిక్స్ ఇండియాలో ఈసినిమా టాప్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

Mahender Reddyవాట్సాప్
Maharaja will stream on NETFLIX from July 12
ఓటీటీ

మహారాజ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

విజయ్ సేతుపతి నటించిన రీసెంట్ మూవీ మహారాజ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా ఈనెల 12 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తమిళ్ తోపాటు తెలుగు,మళయాలం,కన్నడ ,హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.ఇక గత నెలలో థియేటర్లోకి వచ్చిన ఈసినిమా ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.

Mahender Reddyవాట్సాప్
Vijay Sethupathi's Maharaja Achieves Big Milestone
సినిమా వార్తలు

విజయ్ సేతుపతి మహారాజ అనుకున్నట్టుగానే..

'మక్కళ్ సెల్వన్' అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి అన్ని భాషల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. కాగా ఇది విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రం కావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Vijay Sethupathi’s Maharaja Marching Towards 100 Crore Club with Rs.85.3 Cr Gross
సినిమా వార్తలు

100 కోట్లకు చేరువలో మహారాజ

కోలీవుడ్ వెర్సెటైల్ యాక్టర్, మక్కళ్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ మైల్ స్టోన్ సినిమాకు 'కురంగు బొమ్మై' ఫేమ్ నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్‌, సీనియర్ నటీమణులు మమతా మోహన్‌ దాస్‌, అభిరామి, నట్టీ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై రూపొందిన 'మహారాజ' చిత్రానికి 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం అందించారు.

Srikanth Mవాట్సాప్
maharaja latest collections
బాక్సాఫీస్

50కోట్ల క్లబ్ లో మహారాజ

తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటించిన మహారాజ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.నిన్నటితో ఈసినిమా 50కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది.సూపర్ పాజిటివ్ రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా తోడవ్వడంతో సెన్సేషన్ సృష్టిస్తుంది.ఫుల్ రన్ లో 100కోట్ల మార్క్ ను చేరుకున్న ఆశ్చర్య పోనక్కర్లేదు. విజయ్ సేతుపతి కెరీర్ లోనే మహారాజ బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది.ఇది తనకు 50వ సినిమా కూడా.

Mahender Reddyవాట్సాప్
Vijay Sethupathi's Maharaja Collects 32.6 Cr in First Weekend
బాక్సాఫీస్

బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న మహారాజ

కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ మైల్ స్టోన్ సినిమాకు 'కురంగు బొమ్మై' ఫేమ్ నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ దర్శక,నిర్మాత అనురాగ్ కశ్యప్‌, మమతా మోహన్‌ దాస్‌, సీనియర్ నటి అభిరామి, నట్టీ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై రూపొందిన 'మహారాజ' చిత్రానికి 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం అందించారు. ఇక విడుదలకు ముందే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్‌ సహా ఇతర ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Srikanth Mవాట్సాప్
maharaja movie telugu review
రివ్యూ

రివ్యూ : మహారాజ

ఓవరాల్ గా విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో వచ్చిన ఈ మహారాజా లో అన్ని హైలైట్ అయ్యాయి.పక్కా పైసా వసూల్ సినిమా. థియేటర్లలో చూస్తే థ్రిల్ చేయడం గ్యారెంటీ. క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారు మాత్రమే కాదు మిగితా వారు కూడా థియేటర్లకు వెళ్లి చూసే సినిమా మహారాజ అని చెప్పొచ్చు.

Srikanth Mవాట్సాప్
Vijay Sethupathi's Maharaja Release Trailer Out Now
ట్రైలర్ & టీజర్

మహారాజ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరోగానే కాకుండా విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు. క్యారక్టర్ నచ్చితే అది ఎలాంటిదైనా సరే నటించడానికి సంసిద్ధంగా ఉంటాడు. తెలుగులో ఆయన 'ఉప్పెన' సినిమాలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్‌లో 'జవాన్,' 'ఫర్జీ,' మరియు 'మెర్రీ క్రిస్ట్‌మన్' తదితర చిత్రాలలో నటించి పాన్ ఇండియా స్థాయిలో ప్రసిద్ధి చెందాడు. ఇదే కోవలో ఈ టాలెంటెడ్‌ యాక్టర్ ఇప్పుడు మరో విభిన్న చిత్రంలో నటించాడు.

Srikanth Mవాట్సాప్
Four films will be released this week
సినిమా వార్తలు

ఈవారం విడుదలకానున్న సినిమాలు ఇవే

రెండు వారాలనుండి తెలుగులో కొత్త సినిమాల విడుదల జోరు అందుకుంది.ఈవారం కూడా కొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి. అందులో సుధీర్ బాబు హరోం హర ,తమిళ నటుడు విజయ్ సేతుపతి మహారాజ వీటితోపాటు యేవమ్ ,మ్యూజిక్ షాప్ మూర్తి అనే చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి.

TFN Adminవాట్సాప్
Vijay Sethupathi’s 50th Film Maharaja Trailer to be Out Tomorrow
ట్రైలర్ & టీజర్

విజయ్ సేతుపతి మహారాజా ట్రైలర్ వచ్చేస్తోంది

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని అభిమానులు మక్కల్ సెల్వన్ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. తమిళ నటుడైనప్పటికీ అన్ని భాషల్లో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే విజయ్ సేతుపతి కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి అన్ని భాషల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మహారాజా'. ఈ మూవీకి 'కురంగు బొమ్మై' ఫేమ్ నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్‌, మలయాళ నటి మమతా మోహన్‌ దాస్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్