
ట్యాగ్ · 12 కథనాలు


బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్

పూరి జగన్నాథ్ మనసులో మాట

లైగర్ ఎవరు ఆపుతారో చూస్తా

ముంబై మాల్ లో "లైగర్ " ఫీవర్

'లైగర్' ప్రమోషన్స్ అలర్ట్..!

'లైగర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

'లైగర్' BTS స్టిల్స్ రిలీజ్..!

ఎమోషనల్ క్లైమాక్స్ తో "లైగర్ "

ముంబై లో ల్యాండ్ అయిన 'లైగర్'
'లైగర్' క్రేజీ అప్ డేట్

లైగర్ ఫెయిల్యూర్ పై విజయ్ రియాక్షన్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ వేరే ఉంటుంది కదా. అలాంటి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లైగర్. అయితే ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మరోవైపు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా బయ్యర్లు భారీ ధరకే రైట్స్ ను కొనుగోలు చేశారు. ఈసినిమా పరాజయంతో బయ్యర్లకు నష్టాలు వచ్చాయి. ఇక ఈనేపథ్యంలో పూరీ జగన్నాథ్ బయ్యర్లు మధ్య వివాదాలు కూడా తలెత్తాయి. ప్రస్తుతం అయితే ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది.

బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు యూత్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ యాటిట్యూడ్.. స్టైల్.. వాయిస్కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్అయ్యి, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

ప్రేక్షకులను తప్పితే తాను ఎవ్వరినీ మోసం చేయలేదు - పూరి జగన్నాథ్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్అయ్యింది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. లైగర్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ తమ నష్టాలను భరించాలని పూరి జగన్నాథ్ ను బెదిరిస్తున్నారు…

పూరి జగన్నాథ్ మనసులో మాట
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా…

లైగర్ ఎవరు ఆపుతారో చూస్తా
నా సినిమాను ఎవరు ఆపుతారో చూస్తా అంటున్నాడు రౌడీహీరో విజయ్. అది ఏ సినిమానో అర్థమైపోయింది కదా. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఒకవైపు ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టే మరోవైపు మేకర్స్ కూడా వీలైనంత బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒకటైతే మరోవైపు ఈసినిమాకు కరణ్ జోహార్ వల్ల బాయ్ కట్ సెగ తగిలింది. గత కొద్దిరోజులుగా ఈసినిమాను బాయ్ కట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండ దీనిపై స్పందిస్తూ ముందు మంచిగానే సమాధానం చెప్పాడు. ఎంతోమంది సినీ కార్మికులకు నష్టం కలుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం…

ముంబై మాల్ లో "లైగర్ " ఫీవర్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా…

'లైగర్' ప్రమోషన్స్ అలర్ట్..!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ- స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులే అయింది. ఆ మధ్య ఫస్ట్ లుక్, గ్లింప్స్. హంట్ థీమ్ అంటూ వరుసగా మూడు నాలుగు అప్ డేట్స్ ఇచ్చారు. ఆతరువాత అప్ డేట్స్ ఏం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మళ్లీ ప్రమోషన్స్ ను వేగవంతం చేయనున్నట్టు తెలుస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను ఇక స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రమోషన్స్ టూర్…

'లైగర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. మరి పూరీ జగన్నాథ్ సినిమా అంటే హీరో ను ఎలా ఎలివేట్ చేస్తాడో మనకు తెలిసిందే. అందుకే పూరీతో సినిమా తీయాలని ప్రతి ఒక్క హీరోకి ఉంటుంది. ఆ మధ్య కాస్త రొటీన్ కథలతో కాస్త వెనక్కి తగ్గాడు కానీ ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఏకంగా విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నాడు. పూరీ లాంటి డైరెక్టర్ విజయ్ లాంటి హీరో కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమాపై కూడా అంతే ఆసక్తి ఉంది అందరికీ. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం…

'లైగర్' BTS స్టిల్స్ రిలీజ్..!
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న మూవీ లైగర్. ఇక ఇన్ని రోజులు షూటింగ్ పనులతో బిజీగా ఉండి సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ ఇప్పుడు మాత్రం వరుస పెట్టి అప్ డేట్స్ ఇస్తుంది. ఒకేసారి మూడు అప్ డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. దీనిలో భాగంగానే నిన్న బిగ్ అనౌన్స్ మెంట్ ఫస్ట్ గ్లింప్స్ అప్ డేట్ కు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇక చెప్పినట్లుగానే ఈరోజు ఈ సినిమా నుంచి బెస్ట్ స్టిల్ రిలీజ్ చేసింది యూనిట్. విజయ్ దేవరకొండ కెమెరా పట్టుకొని… ఉన్న స్టిల్ తో పాటు పూరి జగన్నాథ్ చెప్పే కథ వింటూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఎమోషనల్ క్లైమాక్స్ తో "లైగర్ "
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాక్సర్ గా నటిస్తున్న విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.

ముంబై లో ల్యాండ్ అయిన 'లైగర్'
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్లో వస్తున్న సినిమా 'లైగర్'. రెండు రోజుల క్రితమే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తవ్వాలి కానీ కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే ముంబైలో కొద్దిరోజులు షూటింగ్ జరుపుకుంది కూడా. లాక్ డౌన్ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది.
'లైగర్' క్రేజీ అప్ డేట్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ ముంబై లో కొద్దిరోజులు జరుపుకుంది. మళ్లీ ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ డేట్స్ ను ప్రకటించగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. అందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు రేపు ఉదయం 8 గంటల 14 నిమిషాలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్టు అధికారికంగా తెలిపారు.