
ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 41


100కోట్ల క్లబ్ లో డాకు మహారాజ్

గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్

టాక్సిక్ నుంచి యష్ బర్త్ డే పీక్ రిలీజ్

800కోట్లు దాటిన పుష్ప 2

డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ టైం రివీల్

అనిల్, వెంకీ గారిది సూపర్ హిట్ కాంబినేషన్

ఈ పాత్రలోంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది

ఈ పాత్రలో నేను మా నాన్న గారిని చూసుకున్నాను

నెట్ ఫ్లిక్స్ లోకి రాబోయే తెలుగు సినిమాలు ఇవే
ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ థియేట్రికల్ రిలీజ్ తరువాత ఈ ఏడాది కొత్తగా స్ట్రీమింగ్ చేయబోయే తెలుగు సినిమాలను ప్రకటించింది.నెట్ ఫ్లిక్స్ పండగ పేరుతో ఈ లిస్ట్ ను అనౌన్స్ చేసింది.ఇందులో అన్ని మినిమమ్ గ్యారెంటీ సినిమాలు వున్నాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే …పవన్ కళ్యాణ్ ,సుజీత్ ల మచ్ అవైటెడ్ మూవీ ఓజీ స్ట్రీమింగ్ హక్కులను అన్ని భాషలకు గాను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.దాదాపు సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈసినిమా.ఈఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.అలాగే నాగ చైతన్య ,సాయి పల్లవి ల తండేల్ తెలుగు తోపాటు మిగితా భాషాల్లో నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.చందు మొండేటి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా…

సంక్రాంతికి వస్తున్నాం రెండో రోజు కూడా
విక్టరీ వెంకటేష్ ,అనిల్ రావిపూడిల సంక్రాంతికి వస్తున్నాం అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.సంక్రాంతి రోజు విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో మొదటి రోజు ఏకంగా 45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి వెంకటేష్ కు కెరీర్ బెస్ట్ అందించింది.ఇక ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఫుల్ గా ఉండడంతో రెండో రోజు కూడా సెన్సేషనల్ హోల్డ్ తో అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంది .రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 77కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజు కూడా బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో వున్నాయి.గంటకి 20వేలకుపైగా టికెట్లు తెగుతున్నాయి.రేపటితో 100కోట్ల క్లబ్ లో చేరనుంది. వెంకటేష్ కెరీర్ లో…

100కోట్ల క్లబ్ లో డాకు మహారాజ్
బాలకృష్ణ డాకు మహారాజ్ 4రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమా 4రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 105కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను 80శాతం పూర్తి చేసింది. ఈ వీకెండ్ కల్లా టార్గెట్ ను పూర్తి చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.బుక్ మై షో లో 10లక్షలకుపైగా టికెట్స్ సేల్ అయ్యాయి.రేపు ఈసినిమా తమిళం లోకూడా విడుదలకానుంది.

సంక్రాంతికి వస్తున్నాంపై మహేష్ బాబు స్పెషల్ రివ్యూ
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ రివ్యూ ఇచ్చారు.

సైఫ్ అలీఖాన్‌పై ఆగంతకుడి దాడి.. స్పందించిన ఎన్టీఆర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసాడు. ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆయనకు ఆరు చోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు సైఫ్‌ను హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఘాటి నుండి విక్రమ్ ప్రభు ఫస్ట్ లుక్, బర్త్ డే గ్లింప్స్ రిలీజ్
క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.

శర్వా37 టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్
చార్మింగ్ స్టార్ శర్వా 37వ మూవీ #శర్వా37, సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చిత్రీకరణ జరుగుతోంది. అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రం జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్ గా ఉండబోతోంది.

గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నిన్న భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.దాంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకోంది.ప్రపంచ వ్యాప్తంగా 186 కోట్లకుపైగా వసూళ్లను సొంతం చేసుకున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్.ఈసినిమా టాలీవుడ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన నాలుగో సినిమాగా రికార్డు సృష్టించింది.ఈజాబితాలో పుష్ప 2 మొదటి స్థానం లో ఉండగా ఆర్ఆర్ఆర్ , బాహుబలి 2, కల్కి 2898 ఏడి సినిమాలు తరువాతి స్థానంలో వున్నాయి.

టాక్సిక్ నుంచి యష్ బర్త్ డే పీక్ రిలీజ్
'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యష్ ప్రస్తుతం హీరోగా 'టాక్సిక్' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. యష్ లక్కీ నంబర్ 8 కావడంతో, బెంగళూరులో ఆగస్టు 8న 8-8-8 (2024, ఆగస్టు 8) అనే నంబర్ కలిసి వచ్చేలా సినిమాను ప్రారంభించారు.

గ్లోబల్ రేంజ్‌కి రామ్ చరణ్ క్రేజ్.. ది రియల్ గేమ్ ఛేంజర్
'ఆర్ఆర్ఆర్' మూవీతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీని తరువాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

తండేల్.. 'నమో నమః శివాయ' సాంగ్ రిలీజ్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‍గా రిలీజ్ అవుతోంది.

గేమ్ ఛేంజర్ సాంగ్స్ బడ్జెట్ రివీల్
ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. మరో 6రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా సాంగ్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. ఇప్పటివరకు 4పాటలు రిలీజ్ కాగా అన్ని చార్ట్ బస్టర్స్ అయ్యాయి.కేవలం ఆడియో పరంగా మాత్రమే కాదు పిక్చరైజేషన్ కూడా అదిరిపోనుందని లిరికల్ వీడియో లు చూస్తేనే తెలిసిపోతుంది. శంకర్ సినిమాల్లో సాంగ్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ గేమ్ ఛేంజర్ లోనూ అన్ని సాంగ్స్ గ్రాండియర్ గా తెరకెక్కాయి.మొత్తం 5పాటలు ఉండగా వీటి కోసం ఏకంగా 75 కోట్లు ఖర్చు పెట్టామని నిర్మాత దిల్ రాజు ఈరోజు జరిగిన ముంబై ఈవెంట్ లో చెప్పారు.

800కోట్లు దాటిన పుష్ప 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 హిందీలో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.ఇక ఈసినిమా నాలుగో వారంలో కూడా అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ తో వసూళ్లను రాబట్టి 5వ వారంలోకీ ఎంట్రీ ఇచ్చింది. నిన్నటి తో దేశ వ్యాప్తంగా హిందీ వెర్షన్ 800కోట్ల నెట్ మార్క్ ను క్రాస్ చేసి చరిత్ర సృష్టించింది.ఇప్పట్లో ఈ రికార్డును బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యమే అని చెప్పొచ్చు.ఓవరాల్ గా పుష్ప 2 హిందీ వెర్షన్ మొత్తం 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.

డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ టైం రివీల్
సీనియర్ హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ విడుదలకు సిద్ధవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు యూఎస్ఏ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.ఈ ఈవెంట్ కోసం టీం ఇప్పటికే డల్లాస్ చేరుకుంది.ఈవెంట్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.భారత కాలమాన ప్రకారం ఉదయం 8:39 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.

అనిల్, వెంకీ గారిది సూపర్ హిట్ కాంబినేషన్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

BSS12 నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #BSS12 35% షూటింగ్ పూర్తి చేసుకుంది. డెబ్యుటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్న #BSS12 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా నిలవనుంది.

నేడే గేమ్ ఛేంజర్ మెగా పవర్ ఈవెంట్.. భారీగా ఏర్పాట్లు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

డాకు మహారాజ్.. ఉర్రూతలూగిస్తున్న 'దబిడి దిబిడి' సాంగ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటించిన సినిమా విడుదలవుతుందంటే తెలుగునాట ఉండే సందడే వేరు. ఈ సంక్రాంతికి ఆయన 'డాకు మహారాజ్' చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు. సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ పాత్రలోంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

ఈ పాత్రలో నేను మా నాన్న గారిని చూసుకున్నాను
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.