కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywod Updates

ట్యాగ్ · 31 కథనాలు · పేజీ 2

Versatile Actress Taapsee Pannu Gives Green Once Again For A Tamil Movie
సినిమా వార్తలు

మరో తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్

రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తాప్సీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తాప్సీ బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "హసీన్ దిల్ రుబా ", "శభాష్ మిథు " మూవీస్ లో తాప్సీ నటిస్తున్నారు. తాప్సీ ఇప్పుడు దక్షిణాది మూవీస్ పై ఫోకస్ పెట్టారు. జయం రవి హీరోగా రూపొందుతున్న "జనగణమన " మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయిన తాప్సీ మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Throwback Thursday: Interesting Facts about Natural Star Nani
సినిమా వార్తలు

అప్పట్లో బాపు గారికి అసిస్టెంట్ డైరెక్టర్ గా నాని

టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటిసినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకొని తన సహజమైన నటనతో ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో తన న్యాచురల్ నటనతో టాలీవుడ్ లో న్యాచురల్ స్టార్ గా పేరు తెరుచుకున్నాడు. మరి ఆ హీరో ఇప్పటికే ఎవరో స్ట్రైక్ అయ్యే ఉంటుంది కదా. ఇంకెవరు మన పక్కింటి అబ్బాయిలా అనిపించే నాని. మరి నాని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఏం చేసేవాడో మీకు తెలుసా.

TFN Adminవాట్సాప్
Natural Star Nani V Movie Trailer Is Out
ట్రైలర్ & టీజర్

'V' ట్రైలర్ - ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ అవ‌లేద‌న్న‌ మాట రాకూడ‌దు

కరోనా వల్ల థియేటర్ లో విడుదలవ్వాల్సిన సినిమాలు ఓటీటీ దారిన పడుతున్నాయి. మొదట ఓ రెండు మూడు నెలల్లో మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేస్తారు అనుకున్నారు కానీ అసలు ఈ ఏడాది చివరి వరకూ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే ఇప్పటివరకూ హోల్డ్ లో పెట్టుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీ కి వెళుతున్నాయి. అలా ఇన్ని రోజులు థియేటర్స్ కోసం వెయిట్ చేసి ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమానే 'వి'. వచ్చే నెల సెప్టెంబ‌ర్ 5న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Natural Star Nani V Movie To Repeat The Same Sentiment Again After Ashta Chamma
సినిమా వార్తలు

సెంటిమెంట్ - అప్పుడు అష్టా చమ్మా.. ఇప్పుడు 'V'

నిజజీవితంలో సెంటి మెంట్స్ ఎలా ఉంటాయో.. వాటిని మనం ఎలా తప్పకుండా ఆచరిస్తామో.. సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవారు నూటికి 90 శాతం మంది ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.. అలానే డైరెక్టర్స్ కి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు. కొన్నిసార్లు వాళ్ళు పాటించినా పాటించకపోయినా ఆ సెంటిమెంట్ మాత్రం అలా వారిని…

TFN Adminవాట్సాప్
Actress Taapsee Pannu Reveals Her Life Time Wish
సినిమా వార్తలు

తాప్సీ చిరకాల కోరిక

" ఝుమ్మంది నాదం " మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన తాప్సీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "Mr పర్ ఫెక్ట్ ", "ఘాజీ ", "ఆనందో బ్రహ్మ ", " గేమ్ ఓవర్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "ఛష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తాప్సీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తాప్సీ ప్రస్తుతం "హసీనా దిల్ రుబా ", "శభాష్ మిథు "(హిందీ ), "జనగణ మన "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో పలు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ను ఎంపిక చేసుకుని తాప్సీ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Natural Star Nani Upcoming Movie V All Set To Release World Wide On 5th September On Amazon Prime
ఓటీటీ

సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో "V" మూవీ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ఉగాది కి రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. అమిత్ త్రివేది సాంగ్స్ కంపోజ్ చేయగా , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను థమన్ ఎస్ అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బ్రహ్మానందం అద్భుత చిత్ర కళ

ఎవరి పేరు వింటే ప్రేక్షకుల మదిలో గిలిగింతలు పుట్టి , వారి మోముల్లో చిరునవ్వులు పూస్తాయో అతనే కామెడీ కింగ్ బ్రహ్మానందం. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో బ్రహ్మానందం ప్రేక్షకులను అలరించారు. 1000 పైగా సినిమాలలో నటించి బ్రహ్మానందం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందారు . పద్మశ్రీ పురస్కారంతో పాటు బెస్ట్ కమెడియన్ గా 6 నంది , ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'జెర్సీ' ట్రైన్ సీన్ ఎమోషనల్ సీక్రెట్ అదే..!

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు.. ఎవరి స్టైల్ వారిది..అందరి నటన ఒకేలా ఉండదు.. ఒకేలా నటించలేరు కూడా. ఇక ఇప్పుడున్న హీరోల్లో కామెడీ అయినా.. ఎమోషనల్ అయినా మనసుకు హత్తుకుపోయేలా తన సహజ నటనతో మెప్పించే హీరో ఎవరైనా వున్నారంటే అది నాని అని చెప్పొచ్చు. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు న్యాచురల్ స్టార్ అనే అవార్డు ఇచ్చారంటేనే అర్థంచేసుకోవచ్చు తన నటన గురించి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

త్రివిక్రమ్ ప్రొడక్షన్ హౌస్ నిజమేనా..?

ఈ మధ్య డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారుతున్న సంగతి తెలిసిందే. తమ సొంత ప్రొడక్షన్ హౌస్ లు పెట్టేసి సొంతగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవలే పూరీ జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను తన ప్రొడక్షన్ లో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. మరో స్టార్ డైరెక్టర్ కొరటాల కూడా నిర్మాతగా మారనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో టాప్ డైరెక్టర్ కూడా సొంత ప్రొడక్షన్ పెట్టె యోచనలో ఉన్నట్టు గత రెండురోజులుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు త్రివిక్రమ్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక చర్మ సంరక్షణ టిప్స్

"ఛలో ", గీత గోవిందం ", "సరిలేరు నీకెవ్వరు ", భీష్మ " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తూ , సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పబ్లిసిటీ అన్నారు.. అందుకే అక్కడ సినిమాలకు దూరంగా ఉన్నా..!

మలయాళం లో "ప్రేమమ్ " అందరికీ గుర్తుండిపోయే సినిమా అది. ఇక ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. తెలుగులో కూడా ప్రేమమ్ రీమేక్ తోనే పరిచయమైంది. ఇక ఆ తర్వాత సూపర్ హిట్ "అ ఆ " మూవీలో తన నటనతో ఆకట్టుకొని వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. పలు తెలుగు సినిమాల్లో నటించింది.

TFN Adminవాట్సాప్

షేర్