కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 36

Hari Hara Veera Mallu Undergoes in Last Schedule
షూటింగ్ అప్‌డేట్

లాస్ట్ షెడ్యూల్‌లో హరిహర వీరమల్లు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు చిత్రాలలో 'హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
AP Govt Gives Green Signal For Ticket Rates Hike For Thandel
సినిమా వార్తలు

తండేల్.. ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు అనుమతి

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తండేల్ టీమ్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

Srikanth Mవాట్సాప్
Jr. NTR Office Released Key Press Note To His Fans
సినిమా వార్తలు

త్వరలో అభిమానులను కలవనున్న ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌ అభిమానులను ఉద్దేశించి కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ప్రెస్ నోట్ విడుదలచేసింది. కాగా తారక్‌ తన అభిమానులు కలిసి లేదా నేరుగా చూసి చాలా కాలం అవుతోంది. అప్పుడెప్పుడో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలవడమే.

Srikanth Mవాట్సాప్
Rock Star Devi Sri Prasad Shares Interesting Facts About Thandel
సినిమా వార్తలు

తండేల్ మ్యూజిక్ దేవికే అని.. అరవింద్ గారితో బన్నీ ముందే చెప్పారు

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాలు పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Aadhi Pinisetty's Sabdham Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

ఆది పినిశెట్టి ‘శబ్దం’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు ఇప్పుడు మరోసారి చేతులు కలిపారు. అయితే ఇది కూడా ఓ ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కావడం గమనార్హం. ‘శబ్దం’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 7G ఫిల్మ్స్ శివ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Producer Bunny Vasu Reveals Interesting Facts About Thandel
సినిమా వార్తలు

తండేల్ లో చాలా గూస్‌బంప్స్ మూమెంట్స్ వుంటాయి

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ రోజు నిర్మాత బన్నీవాసు విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాల్ని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Thandel Bookings Open Now
సినిమా వార్తలు

తండేల్ బుకింగ్స్ ఓపెన్

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్‌ మూవీ 'తండేల్'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ ముమ్మురం చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Mass Ka Das Vishwak Sen's Laila Trailer Release Date Fix
ట్రైలర్ & టీజర్

లైలా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Game Changer OTT Platform and Release Date Announced
ఓటీటీ

గేమ్ ఛేంజర్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఏ ప్లాట్‌ఫామ్‌లో అంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్'. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ సోలో హీరోగా వచ్చిన సినిమా కావడం, దీనికి ప్రముఖ తమిళ్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహించడంతో తొలినుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గత నెలలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Vijay Sethupathi Launches Telugu and Tamil Trailer of Thala
ట్రైలర్ & టీజర్

తల.. తెలుగు, తమిళ్ ట్రైలర్స్ రిలీజ్

'రణం' మూవీతో దర్శకుడుగా సత్తా చాటిన అమ్మ రాజశేఖర్ మరోసారి అద్భుతమైన చిత్రంతో వస్తున్నాడు. 'తల' అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతుండటం విశేషం. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా 'తల'ను విడుదల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Lavanya Tripathi's Sathi Leelavathi Launched With Pooja Ceremony
సినిమా వార్తలు

లావ‌ణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ ప్రారంభం

ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో.. వైవిధ్య‌మైన ప్రాత‌ల‌తోక‌థానాయిక‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న లావ‌ణ్య త్రిపాఠి, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోమ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌ సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడ‌క్ష‌న్ నెం.1గా భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌ (శివ మ‌న‌సులో శృతి) త‌దిత‌ర విభిన్న‌ చిత్రాల ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య దర్శకత్వంలో నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’.

Srikanth Mవాట్సాప్
first look of dulquer salmaan from kaantha out now
ఫస్ట్ లుక్

కాంత నుండి దుల్కర్ ఫస్ట్ లుక్ రిలీజ్

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కాంత శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. 1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.ఇక ఈసినిమా నుండి నిన్న దుల్కర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో దుల్కర్ రెట్రో గెటప్ లో సీరియస్ లుక్ తో కనిపించాడు. ఈసినిమాకు ప్రముఖ తెలుగు నటుడు రానా దగ్గుబాటి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దుల్కర్ తో కలిసి రానా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈఏడాది చివర్లో విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
rana naidu season 2 teaser released
ట్రైలర్ & టీజర్

రానా నాయుడు సీజన్ 2 టీజర్ రిలీజ్

బాబాయ్ - అబ్బాయి… విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు. హిందీలో తెరకెక్కగా 2023 లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్ విమర్శలను మూటగట్టుకుంది.బూతు డైలాగులు వుండటమే ఇందుకు కారణం.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ ఇమేజ్ వున్న వెంకటేష్ ఇందులో వుండే సరికి చాలా మందిపెదవి విరిచారు.కానీ వ్యూస్ పరంగా సెన్సేషన్ సృష్టించింది.ఇక రానా నాయుడు సీజన్ 2 కూడా రానుంది.

Mahender Reddyవాట్సాప్
Sandeep Reddy Vanga Talks Without Filter, Says Sai Pallavi at Thandel Jaathara Event
సినిమా వార్తలు

సందీప్ రెడ్డి వంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Extends Best Wishes To Thandel Unit
సినిమా వార్తలు

జనవరిలో మేము కొట్టాం.. ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారు

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
director sandeep reddy vanga talks about thandel movie in Thandel Jaathara event
సినిమా వార్తలు

అప్పుడు మజిలీ …ఇప్పుడు తండేల్ - సందీప్ రెడ్డి వంగా

నాగచైతన్య, సాయి పల్లవి మచ్ అవైటెడ్ మూవీ తండేల్ ఈ వారంలోనే థియేటర్లలోకి వస్తుంది.ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది.ఇక నిన్న హైదరాబాద్ లో తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. దీనికి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా వచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రావాల్సివుంది కానీ హెల్త్ ఇష్యూ వల్ల రాలేకయాడు.

Mahender Reddyవాట్సాప్
Sankranthiki Vasthunam is a Miracle in My Career, Says Director Anil Ravipudi
సినిమా వార్తలు

సంక్రాంతికి వస్తున్నాం.. నా కెరీర్‌లో ఓ మిరాకిల్

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
Sankranthiki Vasthunam Creates Amazing Record With Huge Worldwide Collections
బాక్సాఫీస్

300 కొట్టేసింది

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఈ పొంగల్‌కి అతిపెద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించగా.. రాజేంద్రప్రసాద్, నరేష్ విజయకృష్ణ, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమాయో, సాయికుమార్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Praises Anil Ravipudi and Venkatesh For Sankranthiki Vasthunam Grand Success
సినిమా వార్తలు

ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
ntr-neel movie kicks off in the third week of February
షూటింగ్ అప్‌డేట్

ఎన్టీఆర్ నీల్ షూటింగ్ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడని తెలిసిందే.రీసెంట్ గా లాంచ్ కూడా జరిగిపోయింది.ఇక ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఈనెల మూడో వారంలో షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. త్వరలోనే టైటిల్ కూడా చెప్పనున్నారు.ఈ క్రేజీ కాంబినేషన్ ఫై భారీ అంచనాలు వున్నాయి.షూటింగ్ ఆలస్యం కాకుంటే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలకానుంది.ఈసినిమా కోసం హీరోయిన్ గా కెజిఎఫ్ ఫేమ్ రుక్మిణి వసంత్ ను తీసుకోవాలనుకుంటున్నారట.రవి బసృర్ సంగీతం అందించనుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్

షేర్