కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Krack Telugu Movie Updates

ట్యాగ్ · 10 కథనాలు

సినిమా వార్తలు

'క్రాక్' డబ్బింగ్ మొదలు

మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మూడో చిత్రం 'క్రాక్‌' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన సంగతి కూడా విదితమే. జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా క్రాక్ చిత్ర ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు కూడా నిన్ననే అధికారికంగా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

"క్రాక్ " మూవీ లో ప్రణీత స్పెషల్ సాంగ్

సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ కానుంది. గోపీచంద్ మలినేని , రవితేజ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'క్రాక్' - న్యూ ఇయర్ కి రానున్న ట్రైలర్

మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మూడో చిత్రం 'క్రాక్‌' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన సంగతి కూడా కూడా. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. తమన్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎంజాయ్ మూడ్ లో శృతి హాసన్

మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి హాసన్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫోటో షూట్స్ లో పాల్గొన్న ఫొటోస్ , సెల్ఫీ ఫొటోస్ ను శృతి సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో శృతి కథానాయికగా నటించారు. "క్రాక్ "మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని సమాచారం.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'క్రాక్' రిలీజ్ డేట్ ఫిక్స్

కరోనా కారణంగా ఇన్ని రోజులు థియేటర్స్ మూతబడ్డాయి. ఇక ఇన్ని రోజులు డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ వచ్చే సంక్రాంతికి మాత్రం పెద్ద ఎత్తున సందడి నెలకొనేలా కనిపిస్తుంది. చాలా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా సంక్రాంతికి రెడీ అవుతుంది. అదే క్రాక్ సినిమా. మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్‌'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో ప్రభాస్ తో నటించాలని ఉంది - శృతి హాసన్

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం "తమిళ మూవీ లో శృతి కథానాయికగా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "వకీల్ సాబ్ "మూవీ లో శృతి కథానాయికగా ఎంపిక అయ్యారు. "గబ్బర్ సింగ్ ", "కాటమ రాయుడు " మూవీస్ తో పవన్ కళ్యాణ్ , శృతి జోడీ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శృతి హాసన్ ఫీలింగ్స్

మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై వాస్తవ సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ షూటింగ్ గోవా షెడ్యూల్ తో కంప్లీట్ అయ్యింది. వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ హిట్ "బలుపు "మూవీ తరువాత శృతి హాసన్ , "క్రాక్ "మూవీ లో నటించారు.ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత శృతి తన ఫీలింగ్స్ ను వెల్లడించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"క్రాక్" గోవా షెడ్యూల్ పూర్తి

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో రవి తేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. కరోనా కారణంగా నిలిచిపోయిన "క్రాక్ "మూవీ షూటింగ్ అక్టోబర్ నెలలో పునః ప్రారంభం అయ్యింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క్రాక్ సెట్ లో సూపర్ ఫన్ - ప్లాంక్ చాలెంజ్

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత శృతీ మళ్ళీ క్రాక్ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా ఇటీవలే షూట్ కోసం గోవా కూడా వెళ్లారు అయితే అక్కడ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా శృతీ హాసన్ తాజాగా తన ఇన్స్టాలో చిన్న వీడియో ఒకటి పోస్ట్ చేస్తూ క్రాక్ సినిమా షూట్ గురించి చెప్పుకొచ్చింది.

TFN Adminవాట్సాప్
Ravi Teja Krack Movie Begins Its Shooting Schedule,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ravi Teja Krack Movie Shooting Updates,Krack Telugu Movie Updates,Krack Movie Latest News
షూటింగ్ అప్‌డేట్

"క్రాక్" మూవీ షూటింగ్ ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "క్రాక్ "షూటింగ్ ఈ రోజు ప్రారంభమయింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్న ఈ మూవీ లో శృతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలు. నటుడు, దర్శకుడు సముద్రఖని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్