కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ketika Sharma Movies

ట్యాగ్ · 30 కథనాలు · పేజీ 2

Akash Puri Starrer Romantic Movie Gets A New Release Date,Romantic Releasing On Oct 29,Romantic Oct 29th Theatrical Release,Romantic Movie Gets A New Release Date,Akash Puri Romantic Movie New Release Date,Romantic Movie New Release Date,Romantic New
రిలీజ్ అప్‌డేట్

మారిన 'రొమాంటిక్' రిలీజ్ డేట్

కరోనా సెకండ్ వేవ్ తరువాత పెండింగ్ లో ఉన్న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలకు మాత్రం ఇంకా రిలీజ్ మోక్షం కలగలేదు. అందులో పూరీ తనయుడు ఆకాష్ పూరి సినిమా రొమాంటిక్ కూడా ఒకటి ఉంది. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిఉంది కానీ ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. అయితే ఇటీవలే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమాను నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఇప్పుడు మళ్లీ ఏమైందో తెలియదు కానీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 29న ఈసినిమా రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి అధికారికంగా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Akash Puri Starrer Romantic Movie Joins The Race Of Movies Releasing On Deepawali,Akash Puri And Ketika Sharma Movie,Akash Puri Romantic Release Date News,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,A
రిలీజ్ అప్‌డేట్

దీపావళి రేస్ లో 'రొమాంటిక్' మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రొమాంటిక్'. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ముందు కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడినా ఆ తరువాత కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంకా ఆలస్యం అయింది. ఇప్పటికే ఎన్నో రిలీజ్ లు వాయిదా పడగా.. ఇక తాజాగా మరోసారి ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమాను నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Special Independence Day Poster Of Naga Shaurya From Lakshya Movie Unveiled,Special Poster From Lakshya,Lakshya Special Poster,Lakshya Movie Special Poster,Lakshya Latest Updates,Lakshya Movie Latest Shooting Update,Lakshyas Friday,Telugu Filmnagar,L
ఫస్ట్ లుక్

"లక్ష్య " మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్

సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్ పై సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో “లక్ష్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక.ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీ తో అలరించనున్నారు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Naga Shaurya Starrer Lakshya Movie Glimpse Is Out,Lakshya Latest Updates,First Glimpse of Ketika Sharma in Lakshya,Lakshya Movie Latest Shooting Update,Lakshyas Friday,Lakshya Update On Every Friday,Naga Shaurya Lakshya Update On Every Friday,Telugu
ట్రైలర్ & టీజర్

"లక్ష్య "మూవీ గ్లింప్స్ రిలీజ్

సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్ పై ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో “లక్ష్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు. “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. “లక్ష్య “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

Team TFNవాట్సాప్
Uppena Fame Actor Panja Vaishnav Tej Signs Up His Third Movie,Shooting Begins For Vaisshnav3,Vaisshnav3 Movie Shooting Begins,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Vaisshnav3,Vaisshnav3 Movie,Vaisshnav3 Telugu Movie,Vaisshnav3 Latest Telugu Movie
సినిమా వార్తలు

మూడో సినిమాను పట్టాలెక్కించిన 'వైష్ణవ్ తేజ్'

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వైష్ణవ్ తేజ్ ఆసినిమా బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో రకుల్- వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా చేశాడు. ఈసినిమా షూటింగ్ అయితే పూర్త అయింది కూడా. ఇన్ని రోజులు థియేటర్లు లేవు కాబట్టి సినిమాను రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవ్వడంతో త్వరలోనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Lakshya Movie Team Releases A Sneak Peek Of Movie Shoot On Social Media,Lakshya Working Stills,Lakshya Movie Working Stills,Lakshya Movie Latest Shooting Update,Naga Shaurya's Lakshya Working Still,Lakshyas Friday,Lakshya Update On Every Friday,Naga
సినిమా వార్తలు

"లక్ష్య "మూవీ వర్కింగ్ స్టిల్

సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్ పై సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో "లక్ష్య "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. "రొమాంటిక్ "మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు. "లక్ష్య "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

Team TFNవాట్సాప్
Naga Shaurya Starrer Lakshya New Movie Poster is Out,Naga Shaurya Releases A New Poster Of His Upcoming Lakshya,Naga Shaurya's Lakshya Special Poster,Lakshyas Friday,Lakshya Update On Every Friday,Naga Shaurya Lakshya Update On Every Friday,Telugu Fi
ఫస్ట్ లుక్

'లక్ష్య' న్యూ పోస్టర్ రిలీజ్

యంగ్‌ హీరో నాగశౌర్య వరుస సినిమాలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో లక్ష్య సినిమా కూడా ఒకటి. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల చాలా సార్లు బ్రేక్ పడింది. దాదాపు చివరి దశకు వచ్చిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. “లక్ష్య” త్వరలోనే విడుదల కానుండడంతో పోస్టర్ ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ప్రతి శుక్రవారం అప్ డేట్ ఇస్తామని ఇటీవలే చిత్రయూనిట్ తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా.

TFN Adminవాట్సాప్
New Heroines To Create Buzz With Their Movies In Tollywood,Ananya Panday,Aishwarya Lekshmi,Meenakshi Chaudhary,Saiee Manjrekar,New Age Heroines Creates Buzz In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie
సినిమా వార్తలు

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా

ఇతర భాషా కథానాయికలు టాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. హిందీ తర్వాత జాతీయస్థాయిలో పెద్ద మార్కెట్‌ కలిగిన టాలీవుడ్‌పై కొత్త కథానాయికలు ఆసక్తి చూపుతారు. కొత్త కథానాయికలు నటించిన మొదటి సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకొనడం విశేషం. అడివిశేష్‌ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన "మేజర్ " మూవీ తో "దబంగ్ 3" బాలీవుడ్ మూవీ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ టాలీవుడ్‌ కు పరిచయం అవుతున్నారు. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న "గని "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
New Age Heroines Creates Buzz In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood,Heroines,New Age Heroines,New Age Heroines In Tollywood,Actress Krithi Shetty,Ketika S
సినిమా వార్తలు

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా

బ్లాక్ బస్టర్ “ఉప్పెన” మూవీ తో కృతిశెట్టి టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడిన ”ఉప్పెన ” మూవీ లో తన అందం , అభినయం తో కృతిశెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . కృతిశెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు.కృతిశెట్టి ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్”, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీలో కృతి శెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Romantic Movie Fame Ketika Sharma To Pair Up With Vaishnav Tej For His Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ketika Sharma,Actress Ketika Sharma,Heroine Ketika Sh
సినిమా వార్తలు

వైష్ణవ్ తేజ్ కు జోడీగా కేతిక శర్మ ?

హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ బ్లాక్ బస్టర్ "ఉప్పెన "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే."ఉప్పెన "మూవీ ఘనవిజయం సాధించడం తో వైష్ణవ తేజ్ పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం లో రూపొందిన మూవీ లో వైష్ణవ తేజ్ కథానాయకుడిగా నటించారు. సీనియర్ హీరోయిన్ రకుల్ సింగ్ కథానాయికగా నటించారు.

Team TFNవాట్సాప్

షేర్