
ట్యాగ్ · 10 కథనాలు


మహేష్ బాబు తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్

కీర్తి సురేష్ తమిళ న్యూ ఇయర్ లుక్

టాలీవుడ్ లో బిజీగా కీర్తి సురేష్

కరోనా నుండి కోలుకున్న 'మహానటి'

కరోనా బారిన పడ్డ 'కీర్తి సురేష్'

కీర్తి సురేష్ బ్లాక్ &వైట్ ఫొటో

హాఫ్ శారీ లో అందంగా కీర్తి సురేష్

వివిధ జానర్ , వెరైటీ రోల్స్ లో కీర్తి సురేష్
తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.“భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా(తెలుగు ), , మామన్నన్ (తమిళ ), వాషి (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు. తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సుధా కొంగర దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది.

'కీర్తి సురేష్' ఎమోషనల్ నోట్.. ధైర్యంగా ముందుకు వెళతా..!
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. అయితే కీర్తి సురేష్ కు కూడా సక్సెస్ రేట్ కాస్త తక్కువనే చెప్పొచ్చు. సినిమా అవకాశలకు అయితే మాత్రం ఎలాంటి కొదువలేదు కానీ విజయాల కంటే అపజయాలే ఎక్కువ సొంతం చేసుకుంది. కానీ మహానటి లాంటి సినిమాతో మాత్రం తనేంటో నిరూపించుకుంది. ఇక మహానటి తరువాత పలు లేడీ ఒరియెంటెడ్ సినిమాలే చేసినా అవి కూడా సక్సెస్ అందించలేకపోయాయి.

మహేష్ బాబు తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ మూవీ 200కోట్ల…

"సర్కారు వారి పాట" మూవీ కి కీర్తి సురేష్ డబ్బింగ్ ప్రారంభం
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ,తరువాత సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

కీర్తి సురేష్ తమిళ న్యూ ఇయర్ లుక్
తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడిగా కీర్తి నటించిన “సర్కారు వారి పాట “ మూవీ మే 12వ తేదీ రిలీజ్ కానుంది. నాని హీరోగా తెరకెక్కుతున్న "దసరా" మూవీ లో కీర్తి కథానాయికగా నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. “సాని కాయిధమ్ “, "మామన్నన్ " (తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

టాలీవుడ్ లో బిజీగా కీర్తి సురేష్
సూపర్ హిట్ “నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూ కీర్తి సురేష్ సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ గా మారారు.

కరోనా నుండి కోలుకున్న 'మహానటి'
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు కూడా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. గత రెండు వారాల్లోనే ఎంతోమంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇక దీనిలో భాగంగానే సర్కారు వారి పాట టీమ్ లో ముగ్గురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ముందు సూపర్ స్టార్ మహేష్ తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని తెలుపగా.. ఆ తర్వాత థమన్ కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. వారిద్దరి తర్వాత కీర్తి సురేష్ కూడా రీసెంట్ గానే తనకు కూడా కరోనా నిర్థారణ అయిందని తెలిపింది. నాకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. కానీ కరోనా పాజిటివ్ అని వచ్చిందని.. జాగ్రత్తగా ఉండండి..అందరూ వ్యాక్సిన్లు…

కరోనా బారిన పడ్డ 'కీర్తి సురేష్'
కరోనా బారిన పడుతున్న సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు, మంచు లక్ష్మీ, థమన్, వరలక్ష్మీ శరత్ కుమార్, సత్యరాజ్, హెబ్బా పటేల్, బండ్ల గణేష్, త్రిష, ఇషా చావ్లా, రేణుదేశాయ్, లతా మంగేష్కర్, ఖుష్బూ … ఇలా చాలా మంది కరోనా బారిన పడ్డారు. సెలబ్రిటీల్లో వరుస కరోనా కేసులు పెరుగుతుండటంతో సినీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలయింది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తనకు కరోనా అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

కీర్తి సురేష్ బ్లాక్ &వైట్ ఫొటో
కీర్తి సురేష్ కొన్ని మలయాళ మూవీస్ లో బాలనటిగా నటించారు. “గీతాంజలి “మూవీ తో కీర్తి కథానాయికగా మారారు. “ఇదు ఎన్న మాయం ” మూవీ తో కోలీవుడ్ ,”నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు కీర్తి కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “అన్నాత్తే” , “సాని కాయిదం “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

హాఫ్ శారీ లో అందంగా కీర్తి సురేష్
సూపర్ హిట్ “నేను శైలజ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో కీర్తి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ కీర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కీర్తి 2తమిళ , 2మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.