టాలీవుడ్ లో బిజీగా కీర్తి సురేష్

Keerthy Suresh Gets Busy In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Keerthy Suresh,Keerthy Suresh Latest Updates,Keerthy Suresh Latest Movie Updates,Keerthy Suresh busy In Tollywood,Keerthy Suresh Tollywood Movies, Keerthy suresh Music Video Titled Gandhari,Keerthy suresh With Mahesh Babu in Sarkaru Vaari paata,Keerthy Suresh and Chiranjeevi Bhola Shankar,Keerthy Suresh in Bhola Shankar Movie Updates, Nani and Keerthy Suresh In Dasara Movie,Keerthy Suresh in Dasara Movie,Actress Keerthy Suresh Gandhari music Video,Upcoming Music Video of Gandhari,Keerthy Suresh and Chiranjeevi Bhola Shankar, #keerthysuresh

సూపర్ హిట్ “నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూ కీర్తి సురేష్ సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ గా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా మారారు. “సర్కారు వారి పాట “ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడిగా , “దసరా ” మూవీ లో న్యాచురల్ స్టార్ నాని కి జోడిగా కీర్తి నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్నారు.మహేష్ బాబు తో ఫస్ట్ టైమ్ , బ్లాక్ బస్టర్ “నేను లోకల్ “మూవీ లో నాని కి జంటగా నటించిన కీర్తి , “దసరా “మూవీ లో రెండవసారి జంటగా నటిస్తున్నారు. “సాని కాయిధమ్ “(తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =