కీర్తి సురేష్ తమిళ న్యూ ఇయర్ లుక్

Actress Keerthy Suresh, Keerthy Suresh, Keerthy Suresh in Vishu Traditional Look Goes Viral, Keerthy Suresh Latest News, Keerthy Suresh Latest Traditional Look, Keerthy Suresh Latest Traditional Look Goes Viral, Keerthy Suresh latest Traditional Loos Goes Viral in Social Media, Keerthy Suresh Latest Traditional New Looks shared in Social Media, Keerthy Suresh Latest Updates, Keerthy Suresh New Look, Keerthy Suresh Traditional Look Goes Viral, Latest Telugu Movies News, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest News, Tollywood Movie Updates

తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడిగా కీర్తి నటించిన “సర్కారు వారి పాట “ మూవీ మే 12వ తేదీ రిలీజ్ కానుంది. నాని హీరోగా తెరకెక్కుతున్న “దసరా” మూవీ లో కీర్తి కథానాయికగా నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. “సాని కాయిధమ్ “, “మామన్నన్ ” (తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. 14 వ తేదీ తమిళ సంవత్సరాది సందర్భంగా ట్రెడిషినల్ వేర్ లో ఫొటో షూట్ లో పాల్గొన్న కీర్తి తన బ్యూటీఫుల్ లుక్ ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − fourteen =