“సర్కారు వారి పాట” మూవీ కి కీర్తి సురేష్ డబ్బింగ్ ప్రారంభం

Actress Keerthy Suresh Starts Dubbing for Sarkaru Vaari Paata Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Actress Keerthy Suresh,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh New Movie Updates,Keerthy Suresh Upcoming Movie,Keerthy Suresh latest Updates,Keerthy Suresh Sarkaru Vaari Paata Mvie Updates, Keerthy Suresh Starts Dubbing for Sarkaru Vaari Paata Movie,Keerthy Suresh Starts Dubbing for Sarkaru Vaari Paata,Keerthy Suresh Starts Dubbing for Mahesh Babu Sarkaru Vaari Paata Movie, Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Movie updates,Sarkaru Vaari Paata Movie latest Shoot updates,Sarkaru Vaari Paata Movie Songs,Sarkaru Vaari Paata Movie Trending Songs

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ,తరువాత సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సర్కారు వారి పాట” మూవీ క్రేజీ మాస్ సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న “సర్కారు వారి పాట” మూవీ లో తన పాత్రకు కీర్తి సురేష్ డబ్బింగ్ ప్రారంభించినట్టు సమాచారం. యాక్షన్ సీన్స్ హైలైట్ గా తెరకెక్కిన “సర్కారు వారి పాట” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు ,కీర్తి ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కిన”సర్కారు వారి పాట” మూవీలో ఆ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.