కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Karthikeya 2 Movie

ట్యాగ్ · 70 కథనాలు · పేజీ 4

Both The Movies Of Actor Nikhil Gets Halted Amid Surge In The Positive Cases Of Corona Virus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Nikhil,Nikhil,Hero Nikhil,Nikhil Movies,
షూటింగ్ అప్‌డేట్

రెండు సినిమాల షూటింగ్ లకు బ్రేక్

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే అనేక సినిమా రిలీజ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అంతేకాదు సినిమాల షూటింగ్ లను కూడా వాయిదా వేసుకుంటున్నారు పలువురు హీరోలు. ఇప్పటికే ప్రభాస్, మహేష్ లాంటి వాళ్లు సెల్ప్ ఐసోలేషన్ కు వెళ్లారు. ఇక తాజాగా యంగ్ హీరో నిఖిల్ కూడా తన సినిమాల షూటింగ్ లను వాయిదా వేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రమాదం పై నిఖిల్ స్పందన

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం "18 పేజెస్ "," కార్తికేయ 2" మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2 "మూవీ రూపొందుతుంది. స్వాతి రెడ్డి , అనుపమ పరమేశ్వరన్ కథానాయికలు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'కార్తికేయ2' లో అనుపమ్ ఖేర్

నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ ను కూడా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. గత ఏడాదే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ‘కార్తికేయ 2’ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఆతరువాత రెగ్యులర్ షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ పడింది. ఈసినిమా సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లు కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఈసినిమాకు సంబంధించి ప్రీ పొడ‌క్షన్ త‌దిత‌ర కార్యక్రమాలు ప‌క్కగా పూర్తి చేసుకుని త్వర‌లోనే సెట్స్ మీద‌కి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'కార్తికేయ 2' రెడీ టూ షూట్

నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు కార్తికేయ 2 సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే నిజానికి గత ఏడాది ఉగాది నుండే షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఇప్పుడు అన్ని సినిమాల షూటింగ్ లు మొదలవుతుండటంతో ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Karthikeya 2 Movie Team Reveals An Interesting Update About Nikhil Role In The Movie
సినిమా వార్తలు

'కార్తికేయ2' లో నిఖిల్ పాత్రను రివీల్..!

నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలు ఇప్పటికే ముగిసాయి. నిజానికి ఉగాది నుండి షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఈ హడావుడి కాస్త తగ్గితే అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నిఖిల్ "కార్తికేయ 2" మూవీ 5భాషలలో రిలీజ్

"అర్జున్ సురవరం " మూవీ సక్సెస్ తో ఆనందంగా ఉన్న నిఖిల్ రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీ "18 పేజెస్ ", మరో మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ మూవీ "కార్తికేయ 2" పూజ కార్యక్రమాలు జరుపుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కార్తికేయ 2 సీక్వెల్ కాదు..!

నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలు ఇప్పటికే ముగిసాయి. నిజానికి ఉగాది నుండి షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఈ హడావుడి కాస్త తగ్గితే అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభించనున్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'కార్తికేయ 2' - చైత్రంలో చిత్రీకరణ

నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇన్నిరోజులు కేవలం వార్తల్లోనే నిలిచిన ఈ సినిమా ఫైనల్ గా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ సినిమాను తిరుమ‌ల తిరుప‌తి లో పూజాకార్య‌క్ర‌మాల‌తో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక ఈ చిత్రం చిత్రకరణ ఉగాది నుంచి మొదలవతుంది. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"కార్తికేయ 2" మూవీ కాన్సెప్ట్ వీడియో రిలీజ్

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు "కార్తికేయ " మూవీ కి సీక్వెల్ "కార్తికేయ2 " మూవీ రూపొందనుంది. "కార్తికేయ " మూవీ ద్వారా చందు మొండేటి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో "కార్తికేయ2 " మూవీ తెరకెక్కనుంది.

Team TFNవాట్సాప్
Nikhil Siddharth Karthikeya 2 Movie Shoot To Begin Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Updates,Karthikeya 2 Telugu
సినిమా వార్తలు

'కార్తికేయ‌2' ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ అర్ట్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ సినిమాను "కార్తికేయ‌2" మార్చి 2 న తిరుమ‌ల తిరుప‌తి లో పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించనున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్