
ట్యాగ్ · 9 కథనాలు


డెవిల్ కోసం కళ్యాణ్ రామ్ కసరత్తులు

అందుకే 'ఎన్టీఆర్ 30' ఆలస్యం..!

కళ్యాణ్ రామ్ "బింబిసార"మూవీ ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్

భారీ సెట్స్ తో "డెవిల్ "

'డెవిల్' గా మారిన కళ్యాణ్ రామ్

'అఫీషియల్' కె.వి గుహన్ తో కళ్యాణ్ రామ్

ముగింపు దశలో "బింబిసార"

బింబిసార 2-ఈ ఏడాది చివరి నుండి స్టార్ట్
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన రూట్ ను మార్చి విభిన్నమైన కథనలను ఎంటుకుంటూ వెళుతున్నాడు. చాలా గ్యాప్ తరువాత గతఏడాదే బింబిసార అంటూ కెరీర్ లోనే మొదటిసారి డిఫరెంట్ కథతో వచ్చాడు కళ్యాణ్ రామ్. మల్లిడి విశిష్ట అనే కొత్త దర్శకుడితో బింబిసార సినిమా తీసి సూపర్ హిట్ ను కొట్టాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్.. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంటున్నాడు. ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే.

అమిగోస్ బాలయ్య రీమిక్స్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా అమిగోస్. ఈసినిమాలో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్ లో రెండు పాత్రలు కాస్త విభిన్నంగా ఉండేలా కనిపిస్తున్నాయి. కేవలం ఫస్ట్ లుక్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. ఈసినిమా ఫిబ్రవరి 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

డెవిల్ కోసం కళ్యాణ్ రామ్ కసరత్తులు
ఈమధ్య కళ్యాణ్ రామ్ కూడా తన రూట్ మార్చి కొత్త ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తున్నాడు. అలా రీసెంట్ గా బింబిసార సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. పీరియాడికల్ సినిమాగా వచ్చిన ఈసినిమాలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ పాత్రలో అలరించాడు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో డెవిల్ సినిమా కూడా ఒకటి. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. నిజానికి ఈసినిమాను ఎప్పుడో ప్రారంభించారు. ఈసినిమా కూడా 1945 కాలం నాటి పీరియాడిక్ సినిమాగా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో కళ్యాణ్రామ్ ఈ సినిమాలో రహస్య గూఢాచారిగా కనిపించనున్నాడు.

అందుకే 'ఎన్టీఆర్ 30' ఆలస్యం..!
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇక ఈసినిమా అయిపోయింది కాబట్టి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివతో తన తరువాత ప్రాజెక్ట్ ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తుంది ఎన్టీఆర్ 30వ సినిమా కోసం. ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ఇప్పటికే మొదలవ్వాలి కానీ అనుకోకుండా ఆలస్యమవుతూ వస్తుంది. అయితే సెప్టెంబర్ నుండి ఈసినిమా సెట్స్ పైకి వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పలు వార్తలు…

కళ్యాణ్ రామ్ "బింబిసార"మూవీ ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన "బింబిసార"మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన "బింబిసార"మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

భారీ సెట్స్ తో "డెవిల్ "
హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం "బింబిసార "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "బింబిసార "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా "డెవిల్ "మూవీ అనౌన్స్అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ , ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మూవీస్ బ్యానర్స్ పై రూపొందే మూవీస్ కు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'డెవిల్' గా మారిన కళ్యాణ్ రామ్
కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా నేడు వరుసపెట్టి సినిమా అప్ డేట్ లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో వస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. దీనితో పాటు కె.వి గుహన్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా నేపథ్యంలో సినిమా రాబోతున్నట్టు నేడు ప్రకటించారు. దిల్ రాజు నిర్మాతగా ఈసినిమా తెరకెక్కుతుంది. మరోవైపు తాజాగా మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది.

'అఫీషియల్' కె.వి గుహన్ తో కళ్యాణ్ రామ్
సినిమాల రిలీజ్ ల సంగతి పక్కన పెడితే హీరోలు మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరోసినమాను లైన్ లో పెడుతున్నారు. ఇక కళ్యాణ్ రామ్ కూడా అదే పని చేస్తున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో కలిసి బింబిసార సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా పెద్ద హడావుడి లేకుండానే స్టార్ట్ అయి షూటింగ్ కూడా పూర్తి చేసుకుంటుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతుంది.

ముగింపు దశలో "బింబిసార"
హీరో కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. తన గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామా రావు 98 వ జన్మ దినం సందర్భం గా అనౌన్స్ చేసిన ఈ మూవీ టైటిల్ “బింబిసార ” , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.