భారీ సెట్స్ తో “డెవిల్ “

Makers Of Nandamuri Kalyanram Starrer Devil Movie To Make Huge Sets On A Massive Budget,Huge Sets For Devil Movie,Huge Sets For Devil,Huge Sets For Kalyan Ram Devil Movie,Huge Sets For Kalyan Ram Devil,Naveen Medaram,Kalyan Ram And Naveen Medaram Film,Kalyan Ram And Naveen Medaram New Movie,Kalyan Ram And Naveen Medaram Movie,Kalyan Ram And Naveen Medaram Devil,Devil Movie,Devil,Devil Telugu Movie,Devil Movie Updates,Devil Movie Latest Updates,Devil Movie news,Devil Latest Telugu Movie 2021,Devil Kalyan Ram,Kalyan Ram Devil,Kalyan Ram Devil First Look,Kalyan Ram Devil First Look Poster,NKR 21 Movie Title Devil,Kalyan Ram New Movie Devil,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest News,Kalyan Ram Latest Movie,Kalyan Ram Upcoming Movie,Kalyan Ram Next Movie,Kalyan Ram Next Projects,Kalyan Ram Latest Movie Updates,NKR 21,NKR 21 Movie,NKR 21 Update,NKR 21 Movie Updates,NKR 21 Movie Latest Update,Devil Movie Sets,Devil Movie Shoot,Devil Movie Shooting Update,Devil Shooting,Devil Movie Huge Sets,Kalyan Ram Devil Movie Shooting

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం “బింబిసార “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “బింబిసార “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా “డెవిల్ “మూవీ అనౌన్స్అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ , ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మూవీస్ బ్యానర్స్ పై రూపొందే మూవీస్ కు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేవాంశ్ నామా సమర్పణ లో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ క్యాప్షన్ తో “డెవిల్ “మూవీ తెరకెక్కనుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బ్రిటిష్ వారి సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ నటిస్తున్న “డెవిల్ “మూవీ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. కథ పరంగా బ్రిటీష్ కాలం నాటి వాతావరణం , ఆనాటి పరిస్థితులు , వేషధారణ , వాహనాలు , వస్తువులు ఇలా ప్రతి విషయంలోను ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందనున్న “డెవిల్ ” మూవీ కై భారీ సెట్స్ రూపొందిస్తున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 8 =