కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kabzaa Movie Updates

ట్యాగ్ · 11 కథనాలు

kannada actor upendra about kabzaa movie
సినిమా వార్తలు

కబ్జ అందరికీ నచ్చుతుంది

ఆర్ చంద్రు దర్శకత్వంలో విలక్షణ నటుడు ఉపేంద్ర హీరోగా వస్తున్న సినిమా కబ్జ. 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు ఇప్పటికే వచ్చిన అప్ డేట్లతో అర్థమవుతుంది. ఈసినిమా 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు చిత్రయూనిట్. ఇక తెలుగులో కూడా ప్రమోషన్స్ షురూ చేశారు. దీనిలో భాగంగా ఇక్కడ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ.. 'కబ్జ' నుంచి ఇంతవరకూ వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా మీ అందరికీ…

TFN Adminవాట్సాప్
Upendra Kabzaa Movie Trailer Out Now,Upendra,Upendra Movies,Upendra New Movie Trailer,Upendra Latest Movie Trailer,Kabzaa,Kabzaa Movie,Kabzaa Trailer,Kabzaa Movie Trailer,Kabzaa Telugu Movie Trailer,Kabzaa Telugu Trailer,Kabzaa Movie Updates,Kabzaa M
ట్రైలర్ & టీజర్

రిలీజ్ అయిన కబ్జ మూవీ ట్రైలర్

సిద్దేశ్వ‌ర ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంద్ మోష‌న్ పిక్చ‌ర్స్, ఇన్‌వెనియో ఆరిజ‌న్‌, బ్యాన‌ర్స్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో ఉప్రేంద్ర‌, సుదీప్‌, శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలలో 1960 కాలంలో జ‌రిగిన అండ‌ర్ వ‌రల్డ్ క‌థాంశంతో తెరకెక్కిన కబ్జ కన్నడ మూవీ మార్చి 17 వ తేదీ తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌ భాషలలో రిలీజ్ కానుంది. హీరో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటించిన ఈ మూవీ లో శ్రియా శ‌ర‌న్‌, క‌బీర్ దుహాన్ సింగ్‌, న‌వాబ్ షా, ప్ర‌మోద్ శెట్టి ముఖ్య పాత్రలలో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Kabzaa Movie Trailer Release Date Fixed
ట్రైలర్ & టీజర్

ఉపేంద్ర కబ్జా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో ఎప్పుడూ ఉంటాడు ఉపేంద్ర. తను చేసే సినిమాలు రెగ్యులర్ సినిమాలకు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టే తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర నుండి వస్తున్న సినిమా కబ్జా. ఆర్ చంద్రు దర్శకత్వంలో 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ…

TFN Adminవాట్సాప్
Kabzaa Movie Makers Increasing Hype In Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kabzaa,Kabzaa Movie,Kabzaa Telugu Movie,Kabzaa Movie Updates,Kabzaa Movie Latest News,Ka
సినిమా వార్తలు

హైప్ పెంచుతున్న కబ్జా

డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర కే సాధ్యం. తను చేసే సినిమాలు అన్నీ దాదాపు విభిన్నంగానే ఉంటాయి. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా కబ్జా. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్ చేతిలో కబ్జా సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క అప్పుడప్పుడు నిర్మాతగా కూడా మారుతుంటారన్న సంగతి తెలిసిందే కదా. నితిన్ గత ఏడాది తమ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడు. ఉపేంద్ర నుండి వస్తున్న సినిమా కబ్జా. ఆర్ చంద్రు దర్శకత్వంలో 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్…

TFN Adminవాట్సాప్
Upendra Kabzaa Telugu States Rights Grabbed By Nithin,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kabzaa,Kabzaa Movie,Kabzaa Telugu Movie,Kabzaa Update,Kabzaa Updates,Kabzaa Movie
సినిమా వార్తలు

నితిన్ స్వంత బ్యానర్స్ పై పాన్ ఇండియా మూవీ కబ్జ రిలీజ్

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలలో బిజీగా ఉండగా ఈ చిత్రాలతో పాటుగా తాను తెలుగు రాష్ట్రాలలో పలు చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాడన్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం విక్రమ్ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేయగా ఆ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి భారీ లాభాలు కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు నితిన్ మరో భారీ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

Team TFNవాట్సాప్
Kabzaa Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Kabzaa,Kabzaa Movie,Kabzaa Telugu Movie,Kabzaa Movie Updates,Kabzaa Telugu Movie Latest News,Kabzaa Release
రిలీజ్ అప్‌డేట్

కబ్జా రిలీజ్ డేట్ ఫిక్స్

కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో ఎప్పుడూ ఉంటాడు ఉపేంద్ర. తను చేసే సినిమాలు రెగ్యులర్ సినిమాలకు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టే తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర నుండి వస్తున్న సినిమా కబ్జా. ఆర్ చంద్రు దర్శకత్వంలో 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
kabzaa movie teaser gets tremendous response, Kabzaa Movie Latest Updates, Kabzaa Movie teaser, Kabzaa Movie Telugu teaser, Kabzaa Movie Updates, Kabzaa Upendra, Kabzaa Upendra And Kiccha Sudeep, Upendra and Kichcha Sudeep kabzaa teaser, Kichcha Sude
ట్రైలర్ & టీజర్

కబ్జా టీజర్ కు సూపర్ రెస్పాన్స్

కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో ఎప్పుడూ ఉంటాడు ఉపేంద్ర. తను చేసే సినిమాలు రెగ్యులర్ సినిమాలకు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టే తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర నుండి వస్తున్న సినిమా కబ్జా. ఆర్ చంద్రు దర్శకత్వంలో 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Shriya Saran First Look from Kabzaa Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies, Kabzaa,Kabzaa Movie,Kabzaa Movie Updates,Kabzaa Movie Latest Ne
ఫస్ట్ లుక్

'కబ్జ'.. శ్రియ ఫస్ట్ లుక్ రిలీజ్..!

ఒకప్పుడు తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తన అందం, అభినయంతో మెప్పించింది శ్రియ సరన్. దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగించింది. ఇక వివాహం అనంతరం కాస్త సినిమాలను తగ్గించినా ఈమధ్య పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశం అయితే దక్కించుకుంటుంది. త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది శ్రియ. ఇక ఇప్పుడు మరో సినిమాలో మరో అవకాశం దక్కించుకుంది.

TFN Adminవాట్సాప్
Upendra Starrer Kabza Movie Motion Poster Is Out,Kabzaa Look Released,New Poster Of Kabzaa,Kabzaa,Upendra And Kichcha Sudeep,Upendra And Kichcha Sudeep Movie,Upendra And Kichcha Sudeep New Movie,Upendra And Kichcha Sudeep Latest Movie,Upendra And Kic
ఫస్ట్ లుక్

ఉపేంద్ర "కబ్జా" మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్

శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "కబ్జా"కన్నడ మూవీ తెరకెక్కుతుంది. హీరో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న ఈ మూవీ లో మరో కన్నడ స్టార్ హీరో సుదీప్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. "ముకుంద మురారి "మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఉపేంద్ర , సుదీప్ మరో సారి "కబ్జా" మూవీ తో కన్నడ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , సముద్ర ఖని, డానిష్ అక్తర్ సైఫీ, కబీర్ దుహాన్ సింగ్ , ప్రదీప్ రావత్ నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Upendra and Kichcha Sudeep First Looks From Kabzaa Movie Unveiled,Kabzaa Look Released,New Poster Of Kabzaa,Kabzaa,Upendra And Kichcha Sudeep,Upendra And Kichcha Sudeep Movie,Upendra And Kichcha Sudeep New Movie,Upendra And Kichcha Sudeep Latest Movi
ఫస్ట్ లుక్

"కబ్జా " మూవీ నుండి ఉపేంద్ర , సుదీప్ లుక్ రిలీజ్

ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఇప్పుడు ఒక గ్యాంగ్ స్టర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర కథానాయకుడిగా భారీ బడ్జెట్ తో "కబ్జా "కన్నడ మూవీ తెరకెక్కుతుంది. హీరో ఉపేంద్ర అండర్ వరల్డ్ డాన్ గా నటిస్తున్న ఈ మూవీ లో మరో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్