నితిన్ స్వంత బ్యానర్స్ పై పాన్ ఇండియా మూవీ కబ్జ రిలీజ్

Upendra Kabzaa Telugu States Rights Grabbed By Nithin,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kabzaa,Kabzaa Movie,Kabzaa Telugu Movie,Kabzaa Update,Kabzaa Updates,Kabzaa Movie Updates,Kabzaa Movie Update,Kabzaa Movie Latest Updates,Kabzaa Movie Latest Update,Kabzaa Latest Update,Kabzaa Latest Updates,Kabzaa Telugu Movie Latest Updates,Kabzaa Movie News,Kabzaa Telugu Movie Latest News,Kabzaa Movie Latest News,Upendra,Upendra Movies,Upendra New Movie,Upendra Latest Movie,Upendra Upcoming Movie,Upendra New Movie Updates,Upendra Latest Movie Updates,Upendra Movie Updates,Upendra Movie News,Upendra New Projects,Upendra Latest Projects,Upendra Upcoming Projects,Upendra Next Projects,Upendra Latest News,Upendra Movie Updates,Upendra Kabzaa,Upendra Kabzaa Movie,Nithin,Upendra Kabzaa Telugu States Rights,Upendra Kabzaa Movie Telugu States Rights,Upendra Kabzaa Telugu Rights

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలలో బిజీగా ఉండగా ఈ చిత్రాలతో పాటుగా తాను తెలుగు రాష్ట్రాలలో పలు చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాడన్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం విక్రమ్ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేయగా ఆ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి భారీ లాభాలు కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు నితిన్ మరో భారీ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా పీరియాడికల్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్ కబ్జ కన్నడ మూవీ మార్చి 17 వ తేదీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. కిచ్చా సుదీప్ , శ్రియ కీలక పాత్రలలో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. కబ్జ మూవీ డబ్బింగ్ వెర్షన్ ను తమ బ్యానర్స్ రుచిర ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్ సినిమాస్ తో రిలీజ్ చేస్తున్నట్టుగా హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కబ్జ మూవీ తెలుగు వెర్షన్ ను తమ స్వంత బ్యానర్స్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం అని నితిన్ ట్వీట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + six =