
ట్యాగ్ · 9 కథనాలు


NTR 30-హైలెట్ గా ఎన్టీఆర్ రెజ్లర్ రోల్

ఎన్టీఆర్ 30షూటింగ్ అప్డేట్

ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం - జాన్వీ కపూర్

బీచ్ ఫైట్ హైలైట్ గా #NTR 30

తాతగారి ఆసినిమాలు రీమేక్ చేయాలని ఉంది

#NTR30 మూవీ పై ఎన్టీఆర్ స్పందన

ఎన్టీఆర్ ఆల్ రౌండర్ స్టార్ - పాయల్ ఘోష్

ఎన్టీఆర్ కథ మొదలుపెట్టిన కొరటాల

ఎన్టీఆర్ 30 షూటింగ్ అప్డేట్
ఎన్టీఆర్ 30 షూటింగ్ వీలైనంత తొందరగా పూర్తి చేసే పనిలో వున్నారు సినిమా యూనిట్. అందులో భాగంగా ఇటీవలే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈసినిమా వచ్చే వారం నుండి మూడో షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకోనుంది.మొదటి రెండు షెడ్యూల్స్ లో యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయగా మూడో షెడ్యూల్ కూడా ఫైట్ సీన్స్ ను చిత్రీకరించనున్నారట. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షెడ్యూల్ జరుగనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఆల్రెడీ వీరిద్దరూ ఈసినిమా షూటింగ్ లోకూడా పాల్గొన్నారు.

NTR 30-హైలెట్ గా ఎన్టీఆర్ రెజ్లర్ రోల్
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా ఎన్టీ30. ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30 అనే టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను చేస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అందరూ. ఇక కొరటాల శివ కూడా ఎన్టీఆర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొనే సాలిడ్ కథను సిద్దం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

ఎన్టీఆర్ 30షూటింగ్ అప్డేట్
ఎన్టీఆర్ 30 ప్రారంభం ఆలస్యం అయ్యింది కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుంది.గత నెలలో షూటింగ్ మొదలుకాగా తాజాగా రెండో షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు.ఈషెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు.రామోజీఫిల్మ్ సిటీ లో స్పెషల్ గా వేసిన సెట్ లో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు.ఈషెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొన్నాడు.ఇందులో సైఫ్ విలన్ గా నటిస్తన్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం - జాన్వీ కపూర్
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పోర్ట్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న #NTR30 మూవీ మార్చి 23 వ తేదీ ప్రారంభం కానుందని సమాచారం. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. #NTR30 మూవీ తెలుగు తో పాటు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో 2024 ఏప్రిల్ 5 వ తేదీ రిలీజ్ కానుంది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా ఎంపిక అయిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా చాలా బాగుండి ప్రేక్షకులను…

బీచ్ ఫైట్ హైలైట్ గా #NTR 30
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సీరిల్ నేతృత్వం లో భారీ బడ్జెట్ తో ఈ మూవీకై సెట్స్ రూపొందుతున్నాయి. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తరువాత కొరటాల.. ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #NTR30 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాతగారి ఆసినిమాలు రీమేక్ చేయాలని ఉంది
రీమేక్ సినిమాలు తీయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే ఒకనాటి క్లాసిక్ సినిమాలు రీమేక్ చేయడం అంటే మాత్రం అంత ఈజీ కాదు. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా తన తాత సినిమాలను రీమేక్ చేయాలని ఉందంట. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా అమిగోస్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్ లో రెండు పాత్రలు కాస్త విభిన్నంగా ఉండేలా కనిపిస్తున్నాయి. ఈసినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్…

#NTR30 మూవీ పై ఎన్టీఆర్ స్పందన
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సీరిల్ నేతృత్వం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీకై సెట్స్ రూపొందుతున్నాయి. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తరువాత కొరటాల. ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #NTR30 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎన్టీఆర్ ఆల్ రౌండర్ స్టార్ - పాయల్ ఘోష్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం " మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. సక్సె ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో "#NTR30" మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కథానాయికగా ఎంపిక అయ్యారు.త్వరలోనే "#NTR30" మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఎన్టీఆర్ కథ మొదలుపెట్టిన కొరటాల
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు కొరటాల ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. వీరిద్దరి సినిమాలు అయిపోయిన తరువాత జులై తర్వాత షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ షూటింగ్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇక ఇదిలాఉండగా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కథపై పలు వార్తలు వచ్చాయి. పల్లెటూరిలో ఉండే ఓ వ్యక్తి సిటీకి వచ్చి.. అక్కడ అతను ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల అప్పటి నుంచి ఆయన ఎలా మారతాడు? అనే పాయింట్ తీసుకొని ఎన్టీఆర్ని ప్రేక్షకుల ముందుకు కొరటాల తీసుకొస్తున్నట్టు పలు కథనాలు వచ్చాయి.