కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

బీచ్ ఫైట్ హైలైట్ గా #NTR 30

#NTR30 Beach Set Will Be Highlight In The Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,NTR30,NTR30 Movie,NTR30 Telugu Movie,NTR30 Update,NTR30 Updates,NTR30 Movie Updates,NTR3

బీచ్ ఫైట్ హైలైట్ గా #NTR 30

Ntr30 Beach Set Will Be Highlight in the Movie

#NTR30 Beach Set Will Be Highlight In The Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,NTR30,NTR30 Movie,NTR30 Telugu Movie,NTR30 Update,NTR30 Updates,NTR30 Movie Updates,NTR3

బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సీరిల్ నేతృత్వం లో భారీ బడ్జెట్ తో ఈ మూవీకై సెట్స్ రూపొందుతున్నాయి. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తరువాత కొరటాల.. ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #NTR30 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సముద్రపు మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న #NTR30 మూవీ కై హైదరాబాద్‌లో భారీ సముద్రం సెట్ ను ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. బీచ్ బేస్డ్ భారీ యాక్షన్ సీన్ ఈ మూవీ లో కీలకం గా ఉంటుందనీ , ఈ ఫైట్ సీన్ ఈ మూవీ కి వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ కానుందని సమాచారం. బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR 30 మూవీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్