
ట్యాగ్ · 30 కథనాలు · పేజీ 2


ఇంట్రెస్టింగ్ గా జవాన్ ప్రివ్యూ

జవాన్- విజయ్ సేతుపతి నా ఫేవరెట్ యాక్టర్

జవాన్ ఓ కొత్త రకం జోనర్

జవాన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

జవాన్ టీజర్ రిలీజ్ ప్లాన్

జవాన్ అదే డేట్ కు రానుంది

స్లిమ్ లుక్ లో మక్కల్ సెల్వన్

డైరెక్షన్ లోకి సూపర్ స్టార్ తనయుడు

షారుఖ్ తరువాత సల్మాన్ తో సినిమా

షారుఖ్ జవాన్ లో దళపతి విజయ్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తరువాత పఠాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. జవాన్ అనే టైటిల్ తో ఈసినిమా రానుంది. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది జవాన్. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి ప్రివ్యూ పేరుతో టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రివ్యూలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, షారుఖ్ మేకోవర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది…

ఇంట్రెస్టింగ్ గా జవాన్ ప్రివ్యూ
ఇక ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 7వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ప్రివ్యూ ను రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్రయూనిట్ తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే ఈసినిమా నుండి ప్రివ్యూ పేరుతో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

జవాన్- విజయ్ సేతుపతి నా ఫేవరెట్ యాక్టర్
పఠాన్ సినిమాతో మరోసారి బాలీవుడ్ బాద్ షా అని నిరూపించుకున్నాడు షారుఖ్ ఖాన్. ఈసినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ ను సైతం అందించింది. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమా వచ్చేస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమా జవాన్. క్రేజీ ఈకాంబినేషన్ వస్తున్న సినిమా అవ్వడం వల్ల మొదటి నుండీ ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

జవాన్ ఓ కొత్త రకం జోనర్
తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమా జవాన్. వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న అట్లీ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటం.. అంతేకాకుండా అట్లీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉండటంతో ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ముందు జూన్ 2వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు.. కానీ వీఎఫ్ఎక్స్ వల్ల లేట్ అవుతుండటంతో సెప్టెంబర్ 7వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

జవాన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్ కు బ్లాస్టింగ్ ఓపెనింగ్ ఇచ్చాడు. చాలా గ్యాప్ తరువాత వచ్చిన షారుఖ్ కు ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ప్రస్తుతం జవాన్ అనే సినిమాతో రాబోతున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్టు పలు కథనాలు వస్తున్నాయి.

జవాన్ టీజర్ రిలీజ్ ప్లాన్
చాలా గ్యాప్ తరువాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్. ఇక ఇప్పుడు అదే జోష్ తో జవాన్ అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈకాంబినేషన్ వల్ల సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. అంతేకాదు ఈసినిమాను జూన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఈసినిమా టీజర్ ను మే ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట…

జవాన్ అదే డేట్ కు రానుంది
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్,కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జవాన్.ఈకాంబినేషన్ కు సూపర్ హైప్ వుంది.ఈసినిమా ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వుంది.అయితే రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్నా ప్రమోషన్స్ స్టార్ట్ కాకపోవడంతో ఈసినిమా రిలీజ్ డేట్ మారనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.కానీ ఈవార్తల్లో నిజం లేదని ఎట్టి పరిస్థితుల్లో ముందుగా ప్రకటించిన తేదీకే ఈఏడాది జూన్ 2 న జవాన్ విడుదలకానుంది సమాచారం.

స్లిమ్ లుక్ లో మక్కల్ సెల్వన్
తమిళ స్టార్ విజయ్ సేతపతి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి మంచి కథలతో టాప్ రేంజ్ కు ఎదిగాడు. విజయ్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం అందరిలో ఉంది. ఇక కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా వరుస ఆఫర్స్ ను సొంతం చేసుకుంటున్నాడు. ఈ ఏడాది వచ్చిన విక్రమ్ సినిమాలో విలన్ పాత్రలో నటించగా.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత డీఎస్పీ సినిమాతో వచ్చాడు కానీ ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.

డైరెక్షన్ లోకి సూపర్ స్టార్ తనయుడు
ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. ఇప్పటికే ఎంతోమంది వారసులు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సూపర్ స్టార్ తనయుడు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతను ఎవరో కాదు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్. మాములుగా అయితే హీరోల తనయులు మ్యాగ్జిమమ్ హీరోలుగా రావడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చాలా తక్కువమంది మాత్రమే డిఫరెంట్ గా వెళతారు. ఇక్కడ ఆర్యన్ ఖాన్ కూడా హీరోగా రావడం లేదు.. దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈవిషయాన్ని ఆర్యన్ కూడా స్వయంగా తెలియచేశాడు.

షారుఖ్ తరువాత సల్మాన్ తో సినిమా
ప్రస్తుతం ఇండస్ట్రీల్లో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ ప్రోత్సహించడానికి మేకర్స్ కూడా సిద్దంగా ఉన్నారు. హీరోలు వేరే ఇండస్ట్రీల్లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డైరెక్టర్స్ కూడా వేరే ఇండస్ట్రీల్లో ఉన్న హీరోలతో చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం అలాంటి కాంబినేషన్స్ ఎన్నో వస్తున్నాయి. అందులో అట్లీ-షారుక్ కాంబినేషన్ కూడా ఒకటని చెప్పొచ్చు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. తీసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు కూడా స్టార్ హీరో విజయ్ తో చేసినవే. మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కొట్టాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో తన సత్తా…