స్లిమ్ లుక్ లో మక్కల్ సెల్వన్

Talented Actor Vijay Sethupathi Slim Look Goes Viral, Vijay Sethupathi Slim Look Goes Viral, Vijay Sethupathi’s Slim Looking Selfie, Vijay Sethupathi's Massive Weight Loss, Talented Actor Vijay Sethupathi, Vijay Sethupathi, Vijay Sethupathi Stuns Fans, Vijay Sethupathi Drastic Weight Loss Transformation, Vijay Sethupathi Transformation, Shah Rukh Khan, Vijay Sethupathi, Deepika Padukone, Nayanthara, Sanya Malhotra, Anirudh Ravichander, Atlee Kumar, Vijay Sethupathi Movies, Vijay Sethupathi Latest Movie, Vijay Sethupathi Upcoming Movie, Jawan, Jawan 2023, Jawan Movie, Jawan Update, Jawan Latest News, Jawan Telugu Movie, Jawan Movie Live Updates, Jawan Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

తమిళ స్టార్‌ విజయ్ సేతపతి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి మంచి కథలతో టాప్ రేంజ్ కు ఎదిగాడు. విజయ్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం అందరిలో ఉంది. ఇక కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా వరుస ఆఫర్స్ ను సొంతం చేసుకుంటున్నాడు. ఈ ఏడాది వచ్చిన విక్రమ్ సినిమాలో విలన్ పాత్రలో నటించగా.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత డీఎస్పీ సినిమాతో వచ్చాడు కానీ ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా మరోసారి విజయ్ సేతుపతి హాట్ టాపిక్ అయ్యాడు. దానికి కారణం తాజాగా ఆయన తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఫొటోనే. తన సోషల్ మీడియా స్లిమ్ గా మారిన మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేశాడు. దీంతో విజయ్ సేతుపతి స్లిమ్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నిజానికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు విజయ్ సేతుపతి స్లిమ్ గానే ఉండేవాడు.. ఆతరువాత కాస్త లావయ్యాడు. ఇక విక్రమ్ లో తన పాత్రకోసం ఇంకాస్త బరువు పెరిగాడు. అయితే ఇప్పుడు బరువు తగ్గిపోయి స్లిమ్ లుక్ లోకి రావడంతో ఇప్పుడు ఆ ఫొటో కాస్త వైరల్ గా మారింది.

కాగా ప్రస్తుతం విజయ్ సేతుపతి బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగులో మైఖేల్‌ సినిమాలో నటిస్తున్నాడు. దీనితో పాటు కత్రినా కైఫ్ తో మేర్రీ క్రిస్మస్‌ చేస్తున్నాడు. ఇంకా షారుఖ్ ఖాన్-అట్లీ దర్శకత్వంలో వస్తున్న జవాన్ సినిమా సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.