షారుఖ్ తరువాత సల్మాన్ తో సినిమా

Atlee to team with Salman khan after Shah Rukh Khan, Atlee to team with Salman khan, Salman khan after Shah Rukh Khan, Atlee Next Movie With Salman khan, Shah Rukh Khan, Vijay Sethupathi, Nayanthara, Anirudh Ravichander, Atlee Kumar, Jawan, Jawan Movie, Jawan Update, Jawan New Update, Jawan Latest Update, Jawan Movie Updates, Jawan Telugu Movie, Jawan Telugu Movie Latest News, Jawan Telugu Movie Live Updates, Jawan Telugu Movie New Update, Jawan Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం ఇండస్ట్రీల్లో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ ప్రోత్సహించడానికి మేకర్స్ కూడా సిద్దంగా ఉన్నారు. హీరోలు వేరే ఇండస్ట్రీల్లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డైరెక్టర్స్ కూడా వేరే ఇండస్ట్రీల్లో ఉన్న హీరోలతో చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం అలాంటి కాంబినేషన్స్ ఎన్నో వస్తున్నాయి. అందులో అట్లీ-షారుక్ కాంబినేషన్ కూడా ఒకటని చెప్పొచ్చు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. తీసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు కూడా స్టార్ హీరో విజయ్ తో చేసినవే. మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కొట్టాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించినా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం చాలా రోజులు పట్టింది. జవాన్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముంగించుకునే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం షారుక్ తో సినిమా తరువాత అట్లీ మరో బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆహీరో ఎవరో కాదు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. అట్లీ తో సినిమా చేయడానికి సల్మాన్ ఖాన్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చర్చులు కూడా జరుగుతున్నాయట. అయితే మరోవైపు విజయ్ తో అట్లీ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా అయి పోయిన తరువాత సల్మాన్ తో సినిమా తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. చూద్దాం మరి ఎవరి సినిమా ఎప్పుడు మొదలవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − one =