
ట్యాగ్ · 11 కథనాలు


ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ రిలీజ్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రిలీజ్ డేట్ ఫిక్స్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్

'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రీ టీజర్ రిలీజ్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కూడా సందేశాత్మకమైన సినిమా అని చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు, అధికారులకు ప్రజలు గుర్తుకు వస్తారని... ఆ తర్వాత వాళ్ళ సమస్యలు పట్టించుకోరని ఈసినిమా ద్వారా మరోసారిచూపించారు. ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం -యధార్థ సంఘటన కథే ఈసినిమా
ఒకప్పుడు కామెడీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చి ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ముందుకొస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నరేష్. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ ఈసారి మరిన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చిన సంగతి తెలిసిందే కదా. ఒకప్పుడు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ నాంది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికాడు. ఇక ఇప్పుడు తన సినిమాల్లో విభిన్నత మాత్రమే ఉండాలని చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏఆర్ మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈసినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఆ అంచనాలను పెంచేశారు. ఇక ముందుగా ఈసినిమాను నవంబర్ 11వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ నవంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు రీసెంట్ గానే మార్చారు. ఇక రిలీజ్…

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ రిలీజ్
అల్లరి నరేష్ హీరోగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. అల్లరి నరేష్ నాంది సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మారుమూల గ్రామమైన మారేడుమిల్లికి పోలింగ్ అధికారిగా అల్లరి నరేష్ తన టీంతో కలిసి వెళ్తాడు. ఈ క్రమంలో గ్రామంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో సినిమా సాగుతున్నట్టు అర్థమవుతుంది. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలో విడుదలవుతోంది. దీనిలోభాగంగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ మంచి రెస్పాన్సే సొంతం…

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఒకప్పుడు కామెడీ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు రూటు మార్చాడు. కొంతకాలంగా తనకు సరైన హిట్ లేకపోవడంతో కెరీర్ కాస్త డల్ అయింది. ఆ తరువాత మహేష్ మహర్షి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆతరువాత విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన నాంది సినిమా నరేష్ సినీ కెరియర్ కు ఊపిరి పోసింది. ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం అందించి..నరేష్ నటనలోని మరో కోణాన్ని బయటపెట్టింది.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
కామెడీ ట్యాగ్ ను పక్కనపెట్టి ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అల్లరి నరేష్. దీనిలో భాగంగానే ఇటీవలే నాంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇప్పుడు మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. రాజ్మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమా పై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈసినిమా ఎప్పుడో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇదిలా ఉండగా ముందుగా ఈసినిమాను నవంబర్ 11వ తేదీన రిలీజ్…

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఫస్ట్ సింగిల్ అప్ డేట్
ఏఆర్ మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. నాంది చిత్రం సూపర్ హిట్ తర్వాత నరేష్ చేస్తున్న సినిమా కావడంతో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఈసినిమా కోసం ఎదురు చూస్తున్నారు. దానికితోడు ఈసినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం అల్లరి నరేష్ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రేక్షకుల ఆలోచన తీరుకు తగ్గట్టుగా విభిన్నమైన సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాడు. అలా నాంది సినిమా చేసే మంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఇట్లు మారేడుమిల్లి సినిమా ఒకటి.. ఇంకా నాంది డైరెక్టర్ తోనే ఉగ్రం అనే మరో సినిమా. వీటిలో ఇట్లు మారేడుమిల్లి సినిమానే రిలీజ్ కు సిద్దమవుతుంది. రాజ్మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.

"ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" మూవీ టీమ్ తో బాలకృష్ణ
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ,ఫస్ట్ హంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్
గతంలో వరుసగా కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు రోటీన్కు భిన్నంగా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీనిలో భాగంగానే గతేడాది ‘నాంది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీని పక్కన పెట్టి మొదటి సారి పూర్తి స్థాయిలో నరేష్ ఈ చిత్రంలో సీరియస్ రోల్ పోషించాడు. ఈసినిమాలో నరేష్ నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు మరో కథతో వచ్చేస్తున్నాడు. రాజ్మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి ప్రీ టీజర్ ను…

'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రీ టీజర్ రిలీజ్
అల్లరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నరేష్ మొదటి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకొని ఇండస్ట్రీలో కామెడీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ఇక ఆ తరువాత వరుసగా కామెడీ సినిమాలనే చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు కాస్త విభిన్నంగా సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే గత ఏడాది నాంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూర్తి స్థాయిలో నరేష్ ఈ చిత్రంలో సీరియస్ రోల్ పోషించాడు. కమర్షియల్గా కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది.