ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Allari Naresh Itlu Maredumilli Prajaneekam Movie new release date fixed, Itlu Maredumilli Prajaneekam Movie new release date fixed, Allari Naresh's Itlu Maredumilli Prajaneekam Movie Allari Naresh, Anandhi, A.R. Mohan, Allari Naresh Latest Movie, Allari Naresh's Upcoming Movie, Itlu Maredumilli Prajaneekam, Itlu Maredumilli Prajaneekam Movie, Itlu Maredumilli Prajaneekam Update, Itlu Maredumilli Prajaneekam New Update, Itlu Maredumilli Prajaneekam Latest Update, Itlu Maredumilli Prajaneekam Movie Updates, Itlu Maredumilli Prajaneekam Telugu Movie, Itlu Maredumilli Prajaneekam Telugu Movie Latest News, Itlu Maredumilli Prajaneekam Telugu Movie Live Updates, Itlu Maredumilli Prajaneekam Telugu Movie New Update, Itlu Maredumilli Prajaneekam Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

కామెడీ ట్యాగ్ ను పక్కనపెట్టి ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అల్లరి నరేష్. దీనిలో భాగంగానే ఇటీవలే నాంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇప్పుడు మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. రాజ్‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమా పై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈసినిమా ఎప్పుడో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇదిలా ఉండగా ముందుగా ఈసినిమాను నవంబర్ 11వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు మేకర్స్. కానీ పలు కారణాల వల్ల ఈసినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. అయితే తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో న‌రేష్ ఎల‌క్ష‌న్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు. ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్‌, చ‌మ్మ‌క్ చంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 12 =