ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఫస్ట్ సింగిల్ అప్ డేట్

itlu maredumilli prajaneekam first single update, itlu maredumilli prajaneekam Movie first single update, itlu maredumilli prajaneekam Telugu Movie first single update, Allari Naresh, Anandhi, AR Mohan, Allari Naresh Latest Movie, Allari Naresh's Upcoming Movie, itlu maredumilli prajaneekam, itlu maredumilli prajaneekam Telugu movie, itlu maredumilli prajaneekam New Update, itlu maredumilli prajaneekam Telugu Movie New Update, itlu maredumilli prajaneekam Movie, itlu maredumilli prajaneekam Latest Update, itlu maredumilli prajaneekam Movie Updates, itlu maredumilli prajaneekam Telugu Movie Live Updates, itlu maredumilli prajaneekam Telugu Movie Latest News, itlu maredumilli prajaneekam Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. నాంది చిత్రం సూపర్ హిట్ తర్వాత నరేష్ చేస్తున్న సినిమా కావడంతో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఈసినిమా కోసం ఎదురు చూస్తున్నారు. దానికితోడు ఈసినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ పై చిత్ర యూనిట్ అప్ డేట్ ఇచ్చింది. లచ్చిమి అనే సాంగ్ ను అక్టోబర్ 4 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

కాగా ఈసినిమాలో న‌రేష్ ఎల‌క్ష‌న్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు. ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్‌, చ‌మ్మ‌క్ చంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌. ఈసినిమా నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =