కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hrithik Roshan

ట్యాగ్ · 10 కథనాలు

only-one-song-shoot-is-left-for-war-2-says-hrithik-roshan
సాంగ్

వార్ 2 అప్డేట్ ఇచ్చిన హృతిక్ రోషన్

వార్ 2 షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు.రీసెంట్ గా రిలీజ్ డేట్ చెప్పారు. అది మినిహా ఒక్క పోస్టర్ కూడా బయటికి వదల్లేదు.షూటింగ్ అయిపోయాకనే ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారు.అయితే ఈసినిమా గురించి లేటెస్ట్ గా హృతిక్ రోషన్ అప్డేట్ ఇచ్చాడు.ఒక్క పాట మినహా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందని సినిమా పార్ట్ 1 కంటే బాగా వస్తుందని ఓ ఈవెంట్ లో అన్నాడు.అలాగే ఎన్టీఆర్ తన ఫేవరేట్ కో యాక్టర్ అని అంటూ హృతిక్ చెప్పుకొచ్చాడు.

Mahender Reddyవాట్సాప్
Rakesh Roshan Announces Krrish 4 To Be Directed By Hrithik Roshan
సినిమా వార్తలు

క్రిష్ 4 అనౌన్స్‌మెంట్.. డైరెక్టర్ ఎవరంటే?

ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ సూపర్ హీరో క్యారక్టర్‌తో తెరకెక్కిన మూవీ 'కోయీ మిల్ గ‌యా` (క్రిష్). బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ న‌టించిన ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాకి కొనసాగింపుగా క్రిష్ 2, క్రిష్ 3 చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఈ సినిమాలన్నింటికీ హృతిక్ రోష‌న్ తండ్రి ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు.

Srikanth Mవాట్సాప్
Hrithik Roshan and Jr Ntr Begin Filming War2's Epic Dance-off Sequence at Yash Raj Studios
షూటింగ్ అప్‌డేట్

వార్ 2 షూటింగ్ అప్డేట్

ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది వార్ 2.ఇందులో హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ నటిస్తున్నారు.ప్రస్తుతం ముంబై లో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.ఇందులో నిన్నటి నుండి ఎన్టీఆర్ ,హృతిక్ లపై పాటను చిత్రీకరిస్తున్నారు.బోస్కో మార్టిస్ కొరియోగ్రఫీలో సుమారు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ సాంగ్ షూట్ లో పాల్గొంటున్నారు.ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
producer gnanavel raja about war 2 movie
సినిమా వార్తలు

వార్ 2 ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న సినిమా వార్2. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వచ్చిన వార్ సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఈసినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు. 2025 ఇండిపెండెన్స్ సందర్భంగా ఆగష్ట్ 14వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
ntr role revealed from war 2
సినిమా వార్తలు

వార్ 2లో ఎన్టీఆర్ రోల్ రివీల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్,వార్ 2తో బాలీవుడ్ లోకి వెళ్లనున్నాడని తెలిసిందే.బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయనున్నాడు.స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.త్వరలోనే అఫిషియల్ గా ఈసినిమా లాంచ్ కానుంది.ఈసినిమాలో ఎన్టీఆర్,హృతిక్ రోషన్ తో కలిసి నటించనున్నాడు.ఇక ఈసినిమాలో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండనుందో హింట్ ఇచ్చేసాడు అయాన్ ముఖర్జీ.తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అయాన్ ముఖర్జీ, వార్ 2 గురించి చెప్పుకొచ్చాడు.

Mahender Reddyవాట్సాప్
jr ntr role revealed in war 2 movie
సినిమా వార్తలు

వార్ 2 -నెగెటివ్ రోల్ లో ఎన్టీఆర్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కూడా పూర్తి చేసుకుంది ఈసినిమా. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా మేకర్స్. కాగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Interesting Fact about Selection of Jr NTR in War 2
సాంగ్

వార్ 2కి హృతిక్ తోపాటు అతన్నే అనుకున్నాం

వార్ 2తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి వెళ్లనున్నాడని తెలిసిందే.అఫీషియల్ గా ప్రకటించడం ఒక్కటే మిగిలిపోయింది.హృతిక్ రోషన్,ఎన్టీఆర్ కలిసి వార్ 2 లో నటించనున్నారు. బ్రహ్మస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈసినిమా ఈఏడాది నవంబర్ లో ప్రారంభంకానుంది.బ్లాక్ బాస్టర్ మూవీ వార్ కి సీక్వెల్ గా ఈసినిమా తెరకెక్కనుంది.వార్ లో హృతిక్ తోపాటు టైగర్ ష్రాఫ్ నటించగా 2019లో విడుదలైన ఈసినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.

Mahender Reddyవాట్సాప్
jr ntr and hrithik roshan to act in war 2 movie
సినిమా వార్తలు

వార్ 2 కి సిద్దమైన హృతిక్, ఎన్టీఆర్

సినీ ఇండస్ట్రీల మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోయాయి. టాలెంట్ ఎక్కడ ఉంటే మేకర్స్ అక్కడికి వెళ్లిపోతున్నారు. అందుకే పయోగాత్మక సినిమాలు ఎన్నో చూస్తున్నాం. అంతేకాదు నటీనటులు కూడా ఒకే భాషకు పరిమితం కాకుండా వేరే భాషల్లో తమ ప్రతిభను చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే మనవాళ్లు హిందీలో అలానే హిందీ నటీ నటులు తెలుగులో నటించడానికి ఏమాత్రం సందేహించడంలేదు. ఇప్పటికే మనవాళ్లు చాలామంది బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఓ పవర్ పుల్ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది. బాలీవుడ్‌ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌ తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. ఈ అప్ డేట్ తో…

TFN Adminవాట్సాప్
Bollywood Star Hero Hrithik Roshan Interesting Comments About Kantara Movie, Hrithik Roshan Interesting Comments About Kantara Movie, Interesting Comments About Kantara Movie, Bollywood Star Hero Hrithik Roshan, Hrithik Roshan, Hrithik Roshan Movies,
సినిమా వార్తలు

కాంతార పై బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్

కన్నడలో వచ్చిన కాంతార సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. ఈసినిమాలో రిషబ్ శెట్టి హీరోగా చేయడమే కాదు.. దర్శకత్వం కూడా వహించడం విశేషం. ఇప్పటికే ఈసినిమాలను పలు లాంగ్వేజస్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన గీతా ఆర్స్ట్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందిస్తుంది. దాంతో హిందీలో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జవనరిలో ఈరిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Sai Pallavi To Debut In Bollywood?, Sai Pallavi Bollywood Debut, Bollywood Debut, Actress Sai Pallavi, Sai Pallavi, Sai Pallavi Latest Movie, Sai Pallavi Upcoming Movie, Sai Pallavi Movies, Ranbir Kapoor, Hrithik Roshan, Nitesh Tiwari, Telugu Filmnag
సినిమా వార్తలు

సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ?

బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిన గార్గి మూవీ భారీ కలెక్షన్స్ తో కమర్షియల్ హిట్ గా నిలిచింది. మంచి స్క్రిప్ట్ అయితే బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమే అని…

Team TFNవాట్సాప్

షేర్