కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Heroine Shriya Saran

ట్యాగ్ · 12 కథనాలు

Actress Shriya Saran Reveals Her Pregnancy
సినిమా వార్తలు

గుడ్ న్యూస్ చెప్పిన శ్రియ

ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా అందరి హీరోలతో చేసిన నటి శ్రియ . ఇప్పుడంటే కొత్త హీరోయిన్స్ రావడం.. కాంపీటీషన్ ఎక్కువ అవ్వడంతో శ్రియకు తెలుగులో పెద్దగా అవకాాశాలు లేకుండా పోయాయి. దానికి తోడు రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌ తో వివాహం అనంతరం దాదాపు సినిమాలకు దూరమయిపోయింది. అయితే అప్పుడప్పుడు పలు సినిమాల్లో కొన్ని పాత్రల్లో నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
Gamanam Movie Press Meet Highlights,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Shriya Saran,Shriya Gamanam Movie Press M
సినిమా వార్తలు

"గమనం " మూవీ ప్రెస్ మీట్

క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ , కాళి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సుజనా రావు దర్శకత్వంలో శ్రియ , నిత్య మీనన్ , శివ కందుకూరి , ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఆంథాలజీ మూవీ "గమనం" తెరకెక్కింది. సుహాస్ , బిత్తిరి సత్తి , రవి ప్రకాష్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇళయ రాజా సంగీతం అందించారు. "గమనం" చిత్ర విశేషాలను తెలిపేందుకు చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శ్రియ , ప్రియాంక జవాల్కర్, సాయిమాధవ్ బుర్రా, డైరెక్టర్ సుజన, ప్రొడ్యూసర్ బాబా తదితరులు పాల్గొన్నారు.

Team TFNవాట్సాప్
Shriya Saran Kathak Dance Video Goes Viral On Social Media,Shriya Saran's Kathak Dance Video,Shriya Saran Kathak Dance Video,Shriya Saran Kathak Dance Video Latest,Actress Shriya Saran Kathak Dance Video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tel
సినిమా వార్తలు

శ్రియ కథక్ డ్యాన్స్

కథక్ డ్యాన్సర్ శ్రియశరణ్ “ఇష్టం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “తుఝే మేరే కసమ్ “మూవీ తో బాలీవుడ్ కు , “ఎనక్కు 20 ఉనక్కు 18 “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ,తెలుగు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శ్రియ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రియ ప్రస్తుతం “గమనం “, “రౌద్రం రణం రుధిరం “మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Shriya Saran Pays Tribute To Mother Nature With Her Dance Video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Shriya Saran Superb Dance At Home,Actress Shriya Saran Late
సినిమా వార్తలు

ప్రకృతి మాత కై శ్రియ డ్యాన్స్

కథక్ డ్యాన్సర్ శ్రియశరణ్ "ఇష్టం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "తుఝే మేరే కసమ్ "మూవీ తో బాలీవుడ్ కు , "ఎనక్కు 20 ఉనక్కు 18 "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ,తెలుగు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శ్రియ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రియ ప్రస్తుతం "గమనం ", "రౌద్రం రణం రుధిరం "మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'గమనం' రిలీజ్ డేట్ ఫిక్స్

సుజ‌నా రావు దర్శకత్వంలో శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో వస్తున్న సినిమా ‘గ‌మ‌నం’. చాలా గ్యాప్ తర్వాత శ్రియ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లను, టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో శ్రియ చెవిటి యువతిగా.. సాధారణ గృహిణి పాత్రలో నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

పవన్ చేతుల మీదుగా 'గమనం' ట్రైలర్ రిలీజ్

సుజ‌నా రావు దర్శకత్వంలో శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో వస్తున్న సినిమా ‘గ‌మ‌నం’. చాలా గ్యాప్ తర్వాత శ్రియ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నాగార్జున తో నటించడానికి ఎప్పుడూ సిద్ధమే -శ్రియ

"ఇష్టం "(2001 ) మూవీ తో టాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన శ్రియ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. బెస్ట్ ఫిల్మ్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న సక్సెస్ ఫుల్ "సంతోషం " మూవీ తో శ్రియ గుర్తింపు పొందారు. "నువ్వే నువ్వే " , "ఠాగూర్ ", నేనున్నాను ", "ఛత్రపతి ", "గౌతమి పుత్ర శాతకర్ణి "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రియ నటించిన దక్షిణాది భాషలతో పాటు హిందీ లో కూడా రూపొందిన "గమనం " పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అవును టబు పాత్ర కోసం అడిగారు

ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే నటించిన 'అందాదూన్' సినిమా మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను రీసెంట్ గా ఆయుష్మాన్ ఖురానాకు నేషనల్ అవార్డ్ దక్కింది. మరి ఒక భాషలో హిట్ అయిన సినిమాలు వేరే భాషల్లో కి రీమేక్ చేయడం కామన్ థింగ్ కాబట్టి ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అందాదూన్ రీమేక్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ లో నాపాత్ర చిన్నదే కానీ..!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో శ్రియ కూడా అతిధి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

శ్రియ కొత్త సినిమా 'గ‌మ‌నం' - ఫస్ట్ లుక్ రిలీజ్

'ఇష్టం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై కథానాయికగా ఐదేళ్ళ పాటు కొనసాగడమే గగనమైపోతున్న ఈ కాలంలో దాదాపు రెండు దశాబ్దాలు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసింది శ్రియ శరన్. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, ఆంగ్ల భాషా చిత్రాల్లో అగ్ర నటులతో నటించి అలరించింది. ఈ మధ్య యంగ్ హీరోయిన్స్ రావడంతో కాస్త డల్ అయినా మళ్లీ ఇప్పుడులాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శ్రియ ఆసక్తికర కామెంట్

రెండు దశాబ్దాలుగా తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన శ్రియ శరన్ ప్రస్తుతం 2 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "RRR" మూవీ లో ఒక ప్రత్యేక పాత్రకై శ్రియ ఎంపిక అయిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"RRR" లో ప్రత్యేక పాత్రలో శ్రియ శరన్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్