కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Gautham Menon

ట్యాగ్ · 12 కథనాలు

sri simha ustaad movie teaser out
ట్రైలర్ & టీజర్

ఉస్తాద్ టీజర్ రిలీజ్

యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో బాలనటుడిగా నటించి.. మత్తు వదలరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు శ్రీసింహా. అంతేకాదు నటన పరంగా కూడా చాలామందిని ఆకట్టుకున్నాడు. ఆ తరువాత తెల్లవారితే గురువారం, ఇంకా దొంగలున్నారు జాగ్రత్త లాంటి సినిమాలు చేశాడు కానీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తున్నాడు. ఫణదీప్ దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
మైఖేల్ మూవీ రివ్యూ
రివ్యూ

మైఖేల్ మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలను చూసే వారికి బాగా నచ్చుతుంది. మిగిలి వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

TFN Adminవాట్సాప్
Star Director Gautham Menon Confirms He Is Part Of Lokesh Kanagaraj Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Director Gautham Menon,Gautham Menon,Gautham Menon Movies,Gaut
సినిమా వార్తలు

స్టార్ డైరెక్టర్ తో సినిమా కన్ఫామ్ చేసిన గౌతమ్ మీనన్

తమిళ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఒకపక్క సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోపక్క పలు సినిమాల్లో నటుడిగా కూడా తన టాలెంట్ ను చూపిస్తున్నారు. ఈమధ్య కాలంలో గౌతమ్ మీనన్ సెటిల్డ్ నటనకు ఫిదా అవుతున్న మేకర్స్ ఆయనను పలు పాత్రలకు తీసుకోవడానికి కూడా ముందుకొస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్ట్ లో గౌతమ్ మీనన్ నటిస్తున్నారు. ఈవిషయాన్ని గౌతమ్ స్వయంగా చెప్పడమే విశేషం. ఇంతకీ గౌతమ్ నటించబోతున్నఆ భారీ ప్రాజెక్ట్ ఏంటంటే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ 67 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం విజయ్ అటు లోకేష్ కూడా వారి ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.. అవి పూర్తయిన తరువాత ఈసినిమా…

TFN Adminవాట్సాప్
sundeep kishan michael movie eyeing this date, michael movie eyeing this date, sundeep kishan michael movie, Vijay Sethupathi, Gautham Menon, Sundeep Kishan, Varun Sandesh, Divyansha Kaushik, Ranjit Jeyakodi, Sundeep Kishan Latest Movie, Sundeep Kish
సినిమా వార్తలు

సందీప్ కిషన్ మైఖేల్ రిలీజ్ ప్లాన్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటే మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే రిలీజైన సందీప్ పోస్టర్లకు అలాగే టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా రిలీజ్ డేట్ ను…

TFN Adminవాట్సాప్
Gautham Menon As Villain for Thalapathy Vijay, Thalapathy Vijay, Gautham Menon As Villain, Vamshi Paidipally, Director Vamshi Paidipally, Thalapathy Vijay Varasudu, Varisu, Gautham Vasudev Menon, Director Gautham Vasudev Menon, Lokesh Kanagaraj, Thal
సినిమా వార్తలు

విజయ్ కు విలన్ గా గౌతమ్ మీనన్?

తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తమిళ్, తెలుగు లో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగ, తమిళ్ రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. తమిళ్ లో వారసి టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో వారసుడు అనే టైటిల్ తో వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు

TFN Adminవాట్సాప్
Gautham Memon Reveals Shocking Facts about Mahesh Babu, Shocking Facts about Mahesh Babu, Super Star Mahesh Babu, Gautham Memon, Gautham Menon About Superstar Mahesh Babu, Mahesh Babu, Naga Chaitanya's Ye Maya Chesave, Ye Maya Chesave, Gautham Menon,
సినిమా వార్తలు

సూపర్ హిట్ ఏ మాయ చేసావె మూవీ కి నో చెప్పిన మహేష్ బాబు

ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య , సమంత జంటగా తెరకెక్కిన ఏ మాయ చేసావె మూవీ 2010 ఫిబ్రవరి 26 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ఫిల్మ్ ఫేర్ , బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా గౌతమ్ మీనన్ నంది అవార్డ్స్ అందుకున్నారు. ఈ మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన సమంత , నాగచైతన్య ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

Team TFNవాట్సాప్
Gautham Menon Wants To Do Ye Maya Chesave 2 Movie With Naga Chaitanya, Ye Maya Chesave 2 Movie With Naga Chaitanya, Naga Chaitanya's Ye Maya Chesave, Ye Maya Chesave, Ye Maya Chesave 2, Gautham Menon, Gautham Vasudev Menon, Director Gautham Vasudev M
సినిమా వార్తలు

ఏ మాయ చేసావె 2 మూవీ చేయాలని ఉంది - గౌతమ్ మీనన్

ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య , సమంత జంటగా తెరకెక్కిన ఏ మాయ చేసావె మూవీ 2010ఫిబ్రవరి 26 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ఫిల్మ్ ఫేర్ , బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా గౌతమ్ మీనన్ నంది అవార్డ్స్ అందుకున్నారు. ఈ మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన సమంత , నాగచైతన్య ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

Team TFNవాట్సాప్
Gautham Menon Movie With Ram Pothineni Confirmed, Ram Pothineni’s Movie With Gautham Menon Confirmed, Gautham Menon Movie With Ram Pothineni, Kollywood director Gautham Vasudev Menon, Gautham Vasudev Menon, Ram Pothineni’s Movie, Ram Pothineni’s The
సినిమా వార్తలు

కన్ఫామ్ రామ్ తో గౌతమ్ మీనన్ సినిమా

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా వస్తున్న సినిమా ‘వెందు తనిందదు కాడు’. తెలుగులో ఈసినిమా ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ అనే టైటిల్ తో వస్తుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. తమిళంలో ఈసినిమా 15వ తేదీన రిలీజ్ అవుతుండగా.. తెలుగులో ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించగా... ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది.

TFN Adminవాట్సాప్
Sita Raman Movie Trailer is Out Now,Sita Ramam Telugu Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Tleugu Movie,Sita Ramam
ట్రైలర్ & టీజర్

'సీతారామం' ట్రైలర్ రిలీజ్

సెన్సిటివ్ ప్రేమకథలను తెరకెక్కించడంలో హను రాఘవపూడి స్టైల్ వేరు.‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచె మనసు’ వంటి సున్నితమైన ప్రేమకథలను తెలుగు ప్రేక్షకులకు అందించిన హను రాఘవపూడి ఇప్పుడు మరో ఇంటెన్స్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుండో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, పాటలు వరుసా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే ఈసినిమా కూడా మంచి పీల్ గుడ్ లవ్ స్టోరీగా ఉండబోతుందని అర్థమవుతుంది. “ఇర‌వై ఏళ్ల క్రితం లెఫ్ట్‌నెంట్ రామ్ నాకొక బాధ్య‌త అప్ప‌గించాడు ఈ ఉత్త‌రం సీతామ‌హాల‌క్ష్మికి నువ్వే చేర్చాలి..“ అనే…

TFN Adminవాట్సాప్
Gautham Menon First Look from Sitaramam Movie Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sitaramam,Sitaramam Movie,Sitaramam Telugu Movie,Sitaramam Movie Updates,Gautham Me
ఫస్ట్ లుక్

'సీతారామం' గౌతమ్ మీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

కూల్ డైరెక్టర్ హనురాఘవపూడి నుండి మరో ప్రేమకథ సీతారామం. దుల్కర్ సల్మాన్ హీరోగా పీరియాడిక్ లవ్ డ్రామాగా ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో లెఫ్టినెంట్ రామ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు దుల్కర్ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పటినుండో మొదలుపెట్టేశారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న కీలక పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈసినిమాలో ర‌ష్మిక క‌శ్మీరీ యువ‌తి అఫ్రీన్‌గా నటిస్తుండగా..సుమంత్ బ్రిగేడియ‌ర్ విష్ణు శ‌ర్మ‌గా న‌టిస్తున్నాడు. రెండు రోజుల క్రితమే త‌రుణ్ భాస్క‌ర్ లుక్ ను రిలీజ్ చేశారు. త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రంలో బాలాజీ పాత్ర‌లో న‌టిస్తున్నాడు…

TFN Adminవాట్సాప్
Star Director is Going to Play Villain Role in Michael Movie,Gautham Menon To Play Antagonist In Sundeep Kishan's Michael,Vijay Sethupathi,Vijay Sethupathi Movies,Vijay Sethupathi New Movies,Gautham Menon Turns Villain For Sundeep Kishan,Gautham Meno
సినిమా వార్తలు

"మైఖేల్ " మూవీ లో విలన్ గా స్టార్ డైరెక్టర్

వెంకటేశ్వర సినిమాస్ , కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రంజిత్ దర్శకత్వంలో సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ "మైఖేల్ "తమిళ మూవీ పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ .."మైఖేల్ " మూవీ ఎమోషన్స్ తో కూడుకున్న హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ అనీ , తెలుగు , తమిళ , హిందీ భాషలలో చిత్రీకరణకు ప్లాన్ చేశామనీ ,కన్నడ , మలయాళ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ చేస్తామనీ చెప్పారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
K2K Production No 1 First Look and Teaser Glimpse Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,K2K Productions Prod No 1 Pre Look And Teaser Glimpse,K2K Production No 1 Latest News,K2K Production No
ట్రైలర్ & టీజర్

కె 2 కె ప్రొడక్షన్స్ నెం 1 ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్ రిలీజ్

మలయాళ చిత్ర పరిశ్రమకు బాలనటిగా పరిచయం అయిన కావేరి కళ్యాణి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. "శేషు " మూవీ తో టాలీవుడ్ లో ఎంటర్ అయిన కావేరి "ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు " మూవీ లో అద్భుతంగా నటించి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్

షేర్