కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Gaali Sampath Telugu Movie

ట్యాగ్ · 15 కథనాలు

Gaali Sampath Movie Is Now Streaming On The OTT Platform Amazon Prime Video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gaali Sampath Movie Is Now Streaming,Gaali Sampath Movie Is Now
ఓటీటీ

అమెజాన్ లోకి వచ్చేసిన 'గాలి సంపత్'

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాజేంద్ర ప్రసాద్- శ్రీ విష్ణు ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా గాలి సంపత్. మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో గాలి సంపత్ సినిమా కూడా ఒకటి. మొదటి నుండి ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి బ్రాండ్.. రాజేంద్రప్రసాద్-శ్రీవిష్ణు కాంబినేషన్ సినిమాకు బాగా కలిసొచ్చింది. తండ్రిగా రాజేంద్ర ప్రసాద్.. కొడుకుగా శ్రీవిష్ణు చేయడమే సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. వీరిద్దరి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబడుతూ రన్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
Gaali Sampath Movie Public Talk,Gaali Sampath Telugu Movie Review,Gaali Sampath Movie Review,Latest Telugu Movie Reviews,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Gaali Sampath,Gaali Sampath Movie,Gaali Sampath Movie Public Respo
పబ్లిక్ టాక్

గాలి సంపత్ మూవీ పబ్లిక్ టాక్

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే కూడా అందించాడు. ఇక మార్చి 11న మ‌హాశివ‌రాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే సినిమాపై మాత్రం అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు అలాంటి పాత్ర చేయడం.. ఫిఫీ లాంగ్వేజ్ తో మాట్లాడటం.. ఇంకా శ్రీ విష్ణు లాంటి నటుడు కొడుకుగా నటించడంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దానికి తోడు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఓరేంజ్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'గాలి సంపత్' కు ఇవే హైలెట్స్

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాజేంద్ర ప్రసాద్- శ్రీ విష్ణు ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమా గాలి సంపత్. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశారు. ప్రేక్షకులు కూాడ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్‌. క్రిష్ణ ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బేన‌ర్‌ పై, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. అనిల్ రావిపూడి స‌మ‌ర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే తో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా అందించడం విశేషం. ఇక ఈసినిమా రేపు విడుదలవుతున్న నేపథ్యంలో సినిమాలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'గాలిసంపత్' సెన్సార్ పూర్తి - ఫన్ అండ్ ఎమోషనల్

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. ఇక మార్చి 11న మ‌హాశివ‌రాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మార్చి 11 రిలీజ్ సినిమాలు

సంక్రాంతి తరువాత సినిమా థియేటర్ లలో సినిమాలో సందడి ఎక్కవయింది. వారానికి కనీసం నాలుగౌదు సినిమాలు అయినా రిలీజ్ అవుతున్నాయి. అందులో బాగా ప్రమోషన్ చేసినవి.. కాస్త ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న సినిమాలు రెండు మూడు మాత్రమే ఉన్నా కూడా రిలీజ్ అవ్వడానికి మాత్రం బాగానే రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. ఇక సినిమా హిట్ అయితే ఒకే ఫట్ అయితే వార్తల్లో కూడా కనిపించదు. ఇక ప్రతి వారం లాగే ఈవారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో భారీ అంచనాలు ఉన్న సినిమాలు గాలి సంపత్, జాతి రత్నాలు, శ్రీకారం. మరి ఈ సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గాలి సంపత్ సక్సెస్ పై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం - అనిల్ రావిపూడి

నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్, టాలెంటెడ్ నటుడు శ్రీ విష్ణు కాంబినేషన్ లో వస్తున్న సినిమా గాలి సంపత్. అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే కూడా అందించాడు. ఇక మార్చి 11న మ‌హాశివ‌రాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. చిత్రయూనిట్. ఇక ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని అతిథిగా రాగా.. దిల్ రాజు, శివ నిర్వాణ, గోపిచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'గాలి సంపత్' - పాప ఓ పాప సాంగ్ రిలీజ్

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే కూడా అందించాడు. ఇక మార్చి 11న మ‌హాశివ‌రాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ లాంచ్ చేయించగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'గాలి సంపత్' ట్రైలర్ - కామెడీ, ఎమోషన్, థ్రిల్

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తుండ‌డం విశేషం. మార్చి 11న మ‌హాశివ‌రాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేశారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'గాలి సంపత్' షూటింగ్ పూర్తి

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా గాలి సంపత్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్‌లో చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 11న మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నాం’’ అని ఇటీవలే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

"గాలి సంపత్ "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పణలో ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్ మెంట్స్ , షైన్ స్క్రీన్స్ బ్యానర్స్ పై అనీష్ దర్శకత్వంలో వైవిధ్య భరితచిత్ర కథా నాయకుడు శ్రీ విష్ణు , లవ్లీ సింగ్ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "గాలి సంపత్" మూవీ మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11 వ తేదీ రిలీజ్ కానుంది. రాజేంద్ర ప్రసాద్ , తనికెళ్ళ భరణి , సత్య , రఘుబాబు ముఖ్య పాత్రలలో నటించారు. అచ్చు రాజమణి సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'గాలి సంపత్' డైరెక్షన్ లో కూడా

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా గాలి సంపత్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మాత్రం రాపిడ్ స్పీడ్ లో జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అరుకులో ప్రారంభమవగా.. సుమారు 25 రోజులపాటు అరుకు, విశాఖపట్నంలో తొలి షెడ్యూల్‌ను తాజాగా పూర్తి చేశారు. ఒక్క షెడ్యూల్ లోనే ఈ సినిమా షూటింగ్ ను 80 శాతం పూర్తి చేశారంటే చెప్పొచ్చు ఎంత ఫాస్ట్ గా వున్నారో. ఇక ఇప్పుడు దాదాపు షూటింగ్ చివర దశకు చేరుకుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

అరకులో 'గాలి సంపత్' సందడి

కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా చేసి మంచి టాక్ ను తెచ్చుకోగా.. ప్రస్తుతం " రాజ రాజ చోర" సినిమాతో బిజీ గా వున్నాడు. హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు.

TFN Adminవాట్సాప్
Gaali Sampath Movie Team Kickstarts Shooting Work From Today
షూటింగ్ అప్‌డేట్

పట్టాలెక్కిన 'గాలి సంపంత్'

శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో రాజేంద్ర ‌ప్ర‌సాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.ఇటీవలే అధికారికంగా లాంఛ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి మొదలైంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శ్రీవిష్ణు-రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో 'గాలి సంపత్'

కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా చేసి మంచి టాక్ ను తెచ్చుకోగా.. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ " రాజ రాజ చోర". ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు. మేఘా ఆకాష్,సునయన హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా…

TFN Adminవాట్సాప్

షేర్